Home » Author »Lakshmi 10tv
కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తున్న ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3.5 టన్నుల కల్తీ అల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కూతురంటే నాన్నకు పంచ ప్రాణాలు. కూతురికి నాన్న సూపర్ హీరో. వీరి అనుబంధం ఎప్పుడూ ప్రత్యేకమే. విధులకు హాజరవుతున్న కూతురికి గోరుముద్దలు తినిపిస్తున్న ఓ తండ్రి వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. పలు నగరాల్లో ప్రముఖ దేవాయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి లోగిలి వరలక్ష్మీ అమ్మవారి పూజలు, నోములతో కళకళలాడుతున్నాయి.
జబర్దస్త్ కమెడియన్ నవసందీప్‌ను మధురానగర్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో ఓ యువతిని నమ్మించి మోసం చేసిన కేసులో అతడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తాం. ఆగస్టు 25 వరలక్ష్మీ వ్రతం. అందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన మరిన్ని కథనాలు చదవండి.
ఓ వైపు సరైన ఉద్యోగం రావట్లేదని యువతీ,యువకులు ఆందోళన పడుతుంటే..తమ కంపెనీలో నైపుణ్యం ఉన్న సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్నామని RPG గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా ట్వీట్ చేయడం చర్చకు దారి తీసింది.
కొన్నిచోట్ల పబ్లిక్ టాయిలెట్లు ఎంత ఘోరంగా ఉంటాయో చెప్పలేం. ఇప్పుడు మీరు చూడబోయే టాయిలెట్ చూస్తే షాకవుతారు. ఎందుకో చదవండి.
తుమ్మల నాగేశ్వరరావు దారెటు ?
మాస్టర్ డేటింగ్ అట.. కొత్త సంప్రదాయం మొదలైంది. సోలో బతుకే సో బెటర్ అంటున్నారు జనాలు. ఒంటరితనంలోనే నిజమైన హాయి ఉందంటున్నారు. అసలు ఈ కొత్త ట్రెండ్ ఏంటి?
విక్రమ్ ల్యాండర్ ఏం చేస్తుందంటే..
హైదరాబాద్ శివారు భూముల ధరలకు రెక్కలు
చంద్రయాన్ 3 విజయవంతమైన వేళ ఇస్రో శాస్త్రవేత్తలు సంతోషంలో మునిగిపోయారు. చైర్మన్ సోమనాథ్ సహా శాస్త్రవేత్తలు, అధికారులు, సిబ్బంది ఆనందంతో స్టెప్పులు వేశారు. వీరు డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ఎస్.సోమనాథ్ ప్రముఖ రాకెట్ శాస్త్రవేత్త. ఇస్రో చైర్మన్. PSLV, GSLV, LVM3 వంటి పలు ప్రయోగాల్లో వాహనాల రూపకల్పనలో ఆయన దోహదపడ్డారు. అయితే ఆయన జీతం ఎంత? ఇచ్చే ప్రోత్సాహకాలు..ప్రయోజనాలు ఏంటి?
లైవ్ సమయంలో యాంకర్లు తడబడిన వీడియోలు గతంలో అనేకం వైరల్ అయ్యాయి. తాజాగా బీబీసీ ప్రెజెంటర్ లైవ్‌లో తడబడిన వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు.
నిద్రలో నడిచే అలవాటు కొందరిలో ఉంటుంది. అయితే ఓ బాలుడు ఏకంగా 160 కిలోమీటర్లు నిద్రలో నడిచాడు. ఈ వింత స్టోరీని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసింది. ఆ బాలుడి పేరుతో రికార్డు కూడా నమోదు చేసింది.
చంద్రయాన్-3 మిషన్‌లో గద్వాల యువకుడు
కొత్త రకమైన డెజర్ట్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. అది గులాబ్ జామా? ఐస్ క్యూబా? నెటిజన్లను కన్ఫ్యూజ్ చేస్తోంది. అదేంటో మీరు కనిపెట్టండి.
రైల్వేకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 139 నంబర్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. దీనిపై అవగాహన కల్పించడం కోసం గతంలో రైల్వే శాఖ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది. తాజాగా మరోసారి వినూత్నంగా ప్రచారం మొదలుపెట్టింది.
హర్యానాలోని నూహ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. లగ్జరీ కారు రోల్స్ రాయిస్‌ను ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు.
వరమహాలక్ష్మీ వ్రతం సందర్భంగా తనిష్క్ బంపర్ ఆఫర్