Home » Author »Lakshmi 10tv
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత
నల్లగొండ జిల్లా పెద్దవూరలో అల్లు అర్జున్
కంటతడి పెట్టిన కేతిరెడ్డి ముత్తిరెడ్డి
మనీ ప్లాంట్ చాలామంది పెంచుతారు. వీటిని పెంచితే అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. ఇంకో నమ్మకం ఏంటంటే దొంగిలించిన మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెంచితే కలిసి వస్తుందంటారు. ఇది నిజమేనా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
తమలపాకును ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా వినియోగిస్తారు.ఈ ఆకులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇళ్లలో కూడా చాలామంది తమలపాకు చెట్లు పెంచుతూ ఉంటారు. అయితే ఏ దిశలో వీటిని పెంచాలో తెలుసా?
శిశువులను సంరక్షించే ఓ నర్సు దారుణానికి ఒడిగట్టింది. 7 గురు చిన్నారులను హత్య చేసింది. మరో ఆరుగురిపై హత్యాయత్నం చేసింది. నేరం రుజువు కావడంతో విచారణలో ఆమె దోషిగా తేలింది.
ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అంటారు. ఎదుటివారు కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు సాయం చేయాలంటే గొప్ప మనసుండాలి. మానవత్వం ఉండాలి. ఈరోజు 'ప్రపంచ మానవతా దినోత్సవం'. ఈ సందర్భంలో ఇతరులకు సేవ చేయడానికి జీవితాల్ని త్యాగ
ఇప్పుడు ఫోటో దిగాలంటే చేతిలోని ఫోన్‌తో వందల కొద్దీ ఫోటోలు దిగొచ్చు. కానీ ఒకప్పుడు ఫోటో దిగాలంటే కూడా సంబరమే. స్టూడియో నుంచి ఆ ఫోటోలు తెచ్చుకునే వరకూ ఎదురుచూపులు. ఒక ఫోటో వెనుక ఒక కథ ఉంటుంది. కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. సెల్ ఫోన్లో చూసుకునే ఫోటోల�
జెప్టోలో (Zepto) ఒక జాబ్‌కి అప్లై చేస్తే మరో జాబ్ ఆఫర్ ఇచ్చారు ఓ యువకుడికి. షాకై ఈ విషయాన్ని అతను ట్విట్టర్లో షేర్ చేసుకోగానే మరో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అదేంటో చదవండి.
భూమిపై ఇష్టమైనది ఏంటి నాన్నా? అని తండ్రిని కొడుకు అడిగితే ఆ తండ్రి 'నువ్వే' అని సమాధానం చెబుతాడు. ఇదే ప్రశ్న తండ్రి అంతరిక్షంలో ఉన్నప్పుడు.. అతని కొడుకు భూమి మీద నుంచి అడిగితే? అంతరిక్షంలో ఉన్నఓ ఆస్ట్రోనాట్.. భూమిపై ఉన్న అతని కొడుకు మధ్య జరిగి�
వరాలిచ్చే తల్లి వరలక్ష్మీ దేవి. అమ్మవారిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల శుభాలు కలుగుతాయి. వరలక్ష్మీ వ్రతం ఆచరించడానికి కావాల్సిన సామాగ్రి, పూజా విధానం మీకోసం.
వరలక్ష్మీ వ్రతం నాడు కలశకు పూజలు చేస్తారు. అందుకోసం ప్రత్యేకంగా తయారు చేస్తారు. అసలు కలశం ఎలా తయారు చేసుకోవాలి? అందుకోసం ఏమీమి కావాలి.
వరలక్ష్మీ వ్రతం వేడుకలో మహిళలు బంగారం కొనుక్కుంటారు. ముఖ్యంగా బంగారు లక్ష్మీ రూపును కొని పూజలో పెడతారు. ఏటా లక్ష్మీ రూపు కొనుక్కోవాలా? అని చాలామందికి డౌట్ ఉంటుంది. నిజంగానే ఏటా లక్ష్మీ రూపు కొనాలా?
ప్రియాంక చోప్రా ఆమె భర్త నిక్ జోనాస్ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. నిక్ జోనాస్ యూఎస్‌లో మ్యూజిక్ కన్సర్ట్స్తో బిజీగా ఉన్నారు. ఓ కన్సర్ట్‌లో ఆయన వేదిక పై నుంచి పడిపోతున్న వీడియో వైరల్ అయ్యింది.
చైనా యువత కొత్త ట్రెండ్ ఫాలో అవుతోంది. ఒంటరిగా జీవించడం వైపు మొగ్గుచూపుతోంది. అందుకోసం పలు సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌లలో టెంపరరీ పార్టనర్స్ కోసం అన్వేషిస్తున్నారు
ప్రపంచంలో అత్యంత చిన్న వస్తువులు చాలా ఉన్నాయి. వాటి పేరు మీద అనేక రికార్డులు ఉన్నాయి. తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్ధానం సంపాదించిన ఫోటోలోని వస్తువు ఏంటో కనిపెట్టండి.
బెంగళూరు సిటీలో రద్దీగా ఉండే సమయంలో క్యాబ్ బుక్ చేసుకోవడం అంటే చుక్కలు కనపడతాయి. అలాంటి పరిస్థితుల్లో ఓ మహిళ రూ.6 కే ఉబెర్ రైడ్ పొందగలిగానంటూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ఒక వస్తువు కొనడానికి దుకాణానికి వెళ్లి దాంతో పాటు చాలా వస్తువులు కొనేస్తుంటాం. ఓ మహిళ కొనాలనుకున్న వస్తువు తప్ప వేరే వస్తువుల కొని తన కన్నా పొడవైన బిల్లును చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేసింది.
కొంతమంది బాస్‌ల నుంచి విచిత్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓ బాస్ ఆఫీస్‌లో సెల్ ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టినందుకు కంపెనీ కరెంట్ దొంగిలిస్తున్నావంటూ ఉద్యోగిపై అరిచాడట. ఆ ఉద్యోగి బాస్ వల్ల పడిన బాధను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవు
ఇండియాలో ఈరోజు చాలా నగరాల్లో మొబైల్ ఫోన్లకు ఎమర్జెన్సీ అలర్ట్ నోటిఫికేషన్ వచ్చింది. బీప్ శబ్దంతో వచ్చిన మెసేజ్ చూసి చాలామంది గందరగోళానికి గురయ్యారు. ట్విట్టర్లో దీనిపై పెద్ద చర్చ కూడా జరిగింది.