Home » Author »Lakshmi 10tv
గ్రూప్ 4 ఎగ్జామ్‌లో 'బలగం' సినిమాపై ప్రశ్న వచ్చింది. అభ్యర్ధుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే ఈ ప్రశ్న కోసం జతచేయమని ఇచ్చిన ఆప్షన్లలో ఒక నటుడి పేరును తప్పుగా ముద్రించారు. మరి ఈ తప్పుపై అధికారులు ఏం చెబుతారు?
రైల్వే ప్లాట్‌ఫామ్‌పై నిద్రిస్తున్న ప్రయాణికులపై ఓ పోలీసు మానవత్వం లేకుండా ప్రవర్తించాడు. నిద్రపోతున్న వారిపై బాటిల్‌తో నీళ్లు పోశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ప్రయాణికులకు కౌన్సెలింగ్ ఇచ్చే పద్ధతి ఇదేనా? అంటూ నెటిజన్లు �
ఏదైనా జోక్ చదివి నవ్వేస్తాం.. కార్టూన్ చూసినా నవ్వు వచ్చేస్తుంది. కామెడీ సీన్ చూసినా కడుపుబ్బా నవ్వుతాం. ఇలా అందరికీ నవ్వుని పంచడం అనేది చాలా కష్టం. ఎంతోమంది ఆర్టిస్టులు, కళాకారులు నవ్వును పంచుతున్నారు. ఇప్పుడంతా రీల్స్, మీమ్స్, స్టాండప్ కామె
ఫుడ్ డెలివరీ చేసిన మహిళకు లవ్ ప్రపోజ్ చేసాడు ఓ డెలివరీ ఏజెంట్. దీనిపై సీరియస్ అయిన ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. దీనిపై ఆ డెలివరీ సంస్థ స్పందన ఎలా ఉన్నా పోలీసులు జోక్యం చేసుకున్నారు.
కనిపించే దేవుడు వైద్యుడు. మన ప్రాణాల్ని కాపాడటానికి అహరహం పనిచేసే వైద్యుల సేవలకు ఏమిచ్చినా రుణం తీరదు. భారత దేశానికి ఎన్నో వైద్య సేవలు అందించిన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జనన, మరణ వార్షికోత్సవాన్ని 'అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం'గా జరుపుకుంట�
దేశ వ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో రూ.80 నుంచి రూ.100 పలుకుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ట్విట్టర్లో పెరుగుతున్న టమాటా ధరలపై ఫన్నీ మీమ్స్ నవ్వు పుట్టిస్తున్నాయి.
ముంబయి లోకల్ ట్రైన్లు ఎప్పుడూ జనాలతో రద్దీగా ఉంటాయి. త్వరగా గమ్యస్ధానానికి చేరాలని కొందరు ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ట్రైన్ డోర్ పట్టుకుని వేలాడుతూ ఓ యువకుడు చేసిన ఫీట్ భయం కలిగించింది.
అరచేతుల్లో గీతలు, చేతి వేలి పొడవులను బట్టి మనిషి మనస్తత్వాన్ని చెబుతుంటారు. అలాగే కాలి వేళ్లు, వాటి షేప్‌ని బట్టి కూడా వ్యక్తిత్వాన్ని చెబుతారు. మీ పాదాల షేప్, మీ వ్యక్తిత్వం ఓసారి చెక్ చేసుకోండి.
స్కూల్ లాస్ట్ డే అనగానే విద్యార్ధుల్లో కనిపించని దిగులు ఎలా ఉంటుందో.. స్కూలుని విడిచిపెడుతుంటే టీచర్లకు అలాగే ఉంటుంది. ఓ స్కూల్ టీచర్ తన జాబ్ చివరి రోజు విద్యార్ధులు పెయింట్ చేసిన డ్రెస్ ధరించి వారికి సర్ప్రైజ్ ఇచ్చింది. వారంతా ఆనందంలో ముని
జొమాటో డెలివరీ ఏజెంట్ తన పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకున్నాడు. తను ఫుడ్ డెలివరీ చేసే ప్రతి కస్టమర్‌కి చాక్లెట్లు పంచాడు. నెటిజన్ల స్పందనతో జొమాటో కూడా అతనికి కేక్ పంపింది.
నిద్రలో అకస్మాత్తుగా ఊపిరి ఆడకపోవడం, కాసేపు శ్వాస ఆగిపోవడం.. స్లీప్ ఆప్నియాలో కనిపించే ప్రధాన లక్షణాలు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇదే సమస్యతో బాధపడుతూ సీపాప్ మెషీన్ వాడుతున్నారట. అసలు స్లీప్ ఆప్నియా లక్షణాలు ఏంటి? సీపాప్ మెషీన్ ఎలా పనిచే�
సెలబ్రిటీలకు కొందరి నుంచి విచిత్రమైన ట్వీట్లు , వింత అభ్యర్ధనలు వస్తుంటాయి. తాజాగా రచయిత ప్రీతీ షెనాయ్‌కి 10 తరగతి విద్యార్ధి నుంచి వచ్చిన ట్వీట్ వైరల్ అవుతోంది.
చీర కట్టుకుంటే ఏ పని చేయడానికైనా ఇబ్బందిగా ఫీలై మహిళలు ఉంటారు. స్పీడ్‌గా నడవలేమని.. కాళ్లకు అడ్డం పడుతుంటుందని అంటూ ఉంటారు. ఇలాంటి మాటలకు చెక్ పెడుతూ చీరతో ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తున్నారు 5 గురు మహిళలు.
నిద్ర లేకపోతే మనిషి శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఒక పూట నిద్ర లేకపోతే మనం ఏ పనీ సరిగా చేయలేం. అలాంటిది ఒక వృద్ధుడికి 60 ఏళ్లుగా కంటి మీద కునుకు లేదు. అయినా అతను ఆరోగ్యంగా ఉన్నాడు. అలా ఎలా?
ఉప్పు రవ్వ కంటే చిన్నదిగా ఉండే డిజైనర్ బ్యాగ్ చూస్తేనే ఆశ్చర్యపోతారు. ఇక దాని ధర వింటే నోరెళ్లబెడతారు.. అక్షరాల వేలంపాటలో రూ.51 లక్షలు పలికింది. నిజం.
ఎవరి జీవితంలో ఏం జరిగినా వారి సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తే సరిపోతుంది. ఎందుకంటే అనుక్షణం వాటిని ఫాలో అవుతూ అప్ డేట్లు పెట్టుకునేవారు ఎక్కువయ్యారు. ఇక వాటిని చూసుకుంటూ ఇతరులు ఎలా స్పందిస్తున్నారని చెక్ చేస్తూ తెలీని ఒత్తిడికి గురవుతున్నార
70 ఏళ్ల వృద్ధురాలి ఇంటికి కరెంటు వెలుగులు లేవు. తన ఇంటికి కరెంటు కనెక్షన్ ఇప్పించమంటూ పోలీసు అధికారులను ఆమె అభ్యర్ధించింది. వెంటనే స్పందించిన ఐపీఎస్ అధికారిణి అనుకృతి శర్మ ఆ వృద్ధురాలి ఇంట వెలుగులు తెప్పించారు.
క్యాబ్ ఎక్కించుకున్నారా? గమ్యస్ధానానికి చేర్చారా? చాలామంది క్యాబ్ డ్రైవర్లు అంతవరకే ఆలోచిస్తారు. మధ్యలో ప్రయాణికులకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా పట్టించుకోరు. కానీ ఢిల్లీలోని ఓ ఉబెర్ డ్రైవర్ అలా కాదు. తన సేవా గుణంతో నెటిజన్ల మనసు దోచు�
"గాడ్జిల్లా రామెన్" అంట.. తైవాన్ కొత్త వంటకం.. చూడటానికి భయం వేస్తున్న దీనిని రుచి చూడాలంటే చాలా ధైర్యం ఉండాలి మరి. కొత్త కొత్త వంటకాలు చూసి.. వాటి పేర్లు విని ఫుడ్ లవర్స్ భయపడుతున్నారు.
అయోధ్యలోని సరయూ నదిని రాముని పాదాలతో తడిసిన పుణ్య నదిగా భక్తులు భావిస్తారు. అలాంటి నదిలో ఓ యువతి డ్యాన్సులు చేయడం భక్తులకు ఆగ్రహం తెప్పించింది. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.