Home » Author »murthy
ప్రేమ పెళ్లిని పెద్దలు అంగీకరించలేదని తమిళనాడులోని తూత్తుకుడిలో ఓజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రియురాలు కన్నుమూయగా ప్రియుడు చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు.
కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి హైదరాబాద్ కు చెందిన ఒక యువకుడి నుంచి రూ.14లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. మోసపోయానని గ్రహించి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ యువకుడు.
AP Corona Cases : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ వైరస్ బారిన పడుతోన్న బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మృతుల సంఖ్య సైతం పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 74,681 పరీక్షలు నిర్వహించగా.. 14,669 మందికి పాజిటివ్‌గా న�
రోగులకు అందించాల్సిన ఆక్సిజన్ సిలిండర్ల లారీని హైజాక్ చేసి.. డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో చోటు చేసుకుంది.
ప్రేమించిన పాపానికి ప్రాణాలు కోల్పోయాడో యువకుడు. తన కూతుర్ని ప్రేమించిన యువకుడిని దారుణంగా కాళ్లు చేతులు నరికి చంపిన తండ్రి పోలీసులకు లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు కాపురానికి వచ్చినప్పటినుంచి అనుమానంతో భార్యను మాటలతో వేధించి.. చిత్ర హింసలు పెడుతుంటే తట్టుకోలేని ఇల్లాలు తనువు చాలించిన ఘటన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలు రాసిన �
బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చిన కుటుంబంలోని మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి పంజాబ్ తీసికెళ్లి పెళ్లి చేసుకున్న యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణాలో గడచిన 24 గంటల్లో 8,061 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. 56 మంది మరణించారు. పెద్ద సంఖ్యలో ఒకే రోజు కోవిడ్, తదితర కారణాలతో మరణాలు నమోదు కావటం రాష్ట్రంలో ఇదే మొదటి సారి. మరో 5,093 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
Etela comments on Private Hospital Bills : కోవిడ్ వైరస్ అడ్డం పెట్టుకుని సంపాదించుకోటానికి ఇది సమయం కాదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. రాష్ట్రాంలోని పలు ప్రయివేట్ ఆస్పత్రులు కోవిడ్ పేరుతు ప్రజల వద్ద నుంచి లక్షలకు లక్షలు వసూలుచేస్తున్నట్లు
Baby Died due to Corona : విశాఖ కేజీహెచ్ ఆసుపత్రి వద్ద దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రిలో బెడ్స్ లేక పేషంట్లు నానా పాట్లు పడుతున్నారు. కొవిడ్‌తో బాధపడుతున్న ఓ చిన్నారికి రెండు గంటలకు పైగానే అంబులెన్స్‌లోనే చికిత్స అందించినా పాప దక్కలేదు. అంబులె
NO Oxygen Shortage in Telangana : రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. రాష్ట్రానికి 400 టన్నుల ఆక్సిజన్ వచ్చిందని కరోనా పేషెంట్లు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 22 ఆస్ప�
18 సంవత్సరములు పైబడిన వారంతా వ్యాక్సిన్ కొనుక్కొని వేయించుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
స్వచ్చంద సంస్ధ పేరుతో ఆక్సిజన్ సిలిండర్లును బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్ను ముగ్గురు వ్యక్తులను మల్కాజ్ గిరి పోలీసులు అరెస్ట్ చేశారు.
వివాహేతర సంబంధాలతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిసినా కొంతమంది వాటిపట్ల మోజు పెంచుకుంటూనే ఉన్నారు. వేర్వేరు వ్యక్తులతో పెళ్లైన ఓ జంట వారి, వారి కుటుంబాలను వదిలేసి పారిపోయిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
Marriage of Minor Girl : 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకోబోయిన 58 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. కంప్లి జిల్లా, హంపాదేవినహళ్ళి పంచాయతీ పరిధిలోని జీరిగనూరు గ్రామానికి చెందిన 58 ఏళ్ల వ్యక్తి, 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకోవాలని �
మలయాళ బుల్లితెర నటుడు ఆదిత్య జయన్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఆదివారం సాయంత్రం తన కారులో కూర్చున్న సమయంలో చేతి నరాలు కట్ చేసుకుని అపస్మారక స్ధితిలోకి వెళ్లిపోయారు.
సుబ్బి పెళ్లి ఎంకిచావుకొచ్చిందన్న తెలుగు సామెత లాగా అయ్యింది ఓ అన్నయ్య పరిస్ధితి. చెల్లి ప్రేమ పెళ్లి వ్యవహారం అన్న హత్యకు దారి తీసింది.
బెజవాడలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకి విలయతాండవం చేస్తోంది. ఎక్కడా బెడ్లు దొరక్కా కరోనా బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. విజయవాడలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్ప్రతుల్లో బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక బెడ�
కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రయాణికులు లేకపోవటంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.
సహోద్యోగే ప్రేమిస్తున్నానంటూ వెంటబడి వేధించడంతో...భరించలేని వీఆర్ఏ బలవన్మరణానికి పాల్పడిన ఘటన పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో చోటుచేసుకుంది.