Home » Author »nagamani
కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విజయం సాధించటం ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ అవినీతి పాలతో వెనకేసిన డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు అంటూ విమర్శించారు.
ఒకే ఒక్క కుటుంబం కోసం ఎన్నికల సంఘం అతి చిన్న పోలింగ్ బూత్ ఏర్పాటు చేసింది. మరి ఆ కుటుంబంలో ఓటర్లు ఎంతమందో తెలుసా..
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథుడి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
కఠినమైన ఆపరేషన్లను కూడా సునాయంగా మార్చి రోగులకు కొత్త జీవితాలను ఇస్తున్నాడు డాక్టర్లు.దీంట్లో భాగంగా ప్రపంచంలోనే అత్యంత కఠినతమైన ఆషరేషన్ చేసి ఓవ్యక్తికి కొత్త రూపునిచ్చారు డాక్టర్లు.
టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ అంటూ చేగొండి హరిరామ జోగయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నిన్న స్కూటీపై, ఈరోజు స్వయంగా కారు నడుపుతు ఎమ్మెల్సీ కవిత ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
టెస్లా కార్లు ఇక భారత్ లో ఎంట్రీ ఇవ్వనున్నాయా..? దీని కోసమేనా భారత్ మంత్రితో టెస్లా అధినేత ఎలన్ మాస్క్ భేటీ అవుతున్నారా..? అమెరికా వేదికగా భారత్ లోకి టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధమవుతోందా...?
జుట్టు పొట్టిగా ఉన్న మహిళలు, యువతులపై ఓ యువకుడు దాడి చేస్తున్నాడు. అటువంటివారు కనిపిస్తే చాలు పిచ్చెక్కి రెచ్చిపోతున్నాడు. వాళ్ల జుట్టు పట్టుకుని లాగి కొడుతున్నాడు.
బెంగళూరులోని ఓ చెత్తకుప్పలో భారీగా అమెరికన్ డాలర్ల నోట్ల కట్టలు కలకలం రేపాయి. ఓవ్యక్తి చెత్త ఏకుంటుండగా కరెన్సీ నోట్ల కట్టలతో ఉన్న ఓ బ్యాగ్ కనిపించింది.
దీపావళి పండుగ సంబరాల వేళ మహిళలకు బంగారం, వెండి ధరలు రోజు రోజుకు తగ్గుతు శుభవార్తనిస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.
గ్యాస్ సిలిండర్ను ఎందుకు ఉపయోగిస్తారని అడిగితే ఏంటీ పిచ్చా వంటలు చేయటానికి అని ఠక్కున చెప్పేస్తారు. కానీ గ్యాస్ సిలిండ్ ను కిడ్డీ బ్యాంక్ లా కూడా ఉపయోగించ వచ్చని మీకెప్పుడైనా ఆలోచన వచ్చిందా..?
వాయమ్మో...మరీ ఇంత క్రియేటివిటీయా..? అంటూ తెల్లబోయేలా ఓ మహిళ తయారు చేసిన విచిత్రమై పకోడీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిత్రమైన వంటకాలతో జనాలు హడలెత్తించేస్తున్నార్రా నాయనో అనేలా ఉంది..
కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకే కాదు ఉసిరికాయకు వున్న సంబంధం అంతా ఇంతా కాదు. ఉసిరిచెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపం.శివకేశవులతో పాటు బ్రహ్మ, సకల దేవతలో ఉసిరి చెట్టులో కొలువై ఉంటే అద్భుత వృక్షం.
కార్తీక మాసంలో ఉసిరిచెట్టు కింద భోజనాలు ఎందుకు చేస్తారు..? దీని వెనుకున్న శాస్త్రం ఏంటీ..సైన్స్ పరంగా ఎటువంటి కారణాలున్నాయి..? బ్రహ్మ విష్ణు,మహేశ్వర రూపాలు కొలువైన ఈ వృక్షంలో ఉండే విశిష్టతలేంటీ..
శివ పంచాక్షరీ మంత్రం ‘ఓం నమశ్శివాయ’ అనే పంచ బీజాక్షరాల నుంచి పంచ భూతాలు, వాటి నుంచి సమస్త జగత్తు పుట్టిందని శాస్త్రాలు చెబుతున్నాయి.
కార్తీక మాసం అంటే పూజల మాసం. వ్రతాలు, నోముల మాసం..ఆధ్మాత్మిక వెల్లివిరిసే మాసం. ఈ కార్తీక మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఏ తిథి రోజు ఏ పూజలు చేయాలి..చేస్తే కలిగే పుణ్యఫలితాలు.
భక్తి పేరుతో కార్తీక మాసం నెలరోజులూ బ్రహ్మ ముహూర్తంలో స్నానాలు చేయటం అనేది మన పూర్వీకులు ఎందుకు సృష్టించారు..? కార్తీక మాసంలో స్నానాల వల్ల కలిగే ప్రయోజాలేంటీ..? దీంటో ఉంటే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటీ..?
కార్తీక మాసాన్ని కౌముది మాసం అని ఎందుకంటారో తెలుసా..? కౌముది అంటే ఏమిటి..కార్తీకంలో కౌముది విశిష్టత ఏంటి..
కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాలలో చేరుతుంది. ఆ సమయంలో ఆనీటిలో శ్రీమహా విష్ణువు వ్యాపించి ఉంటాడు కాబట్టి కార్తీకస్నానం చేసినవారికి పుణ్యం ప్రాప్తిస్తుంది.
శ్మశానంలో పెళ్లి ఫోటో షూట్లు, పుట్టినరోజు వేడుకలు, పిక్నిక్లతో జనాలు సందడి చేస్తున్నారు. శ్మశానంలో పిల్లలు కేరింతలు కొడుతున్నారు. పిల్లల పుట్టిన రోజులకు కేక్ కటింగులతో ఆ శ్మశానం వింతగా అన్ని శ్మశానాలకు భిన్నంగా కనిపిస్తోంది.