Home » Author »nagamani
పువ్వులతో అలంకరించిన దుర్గామాతను చూశాం. కరెన్సీ నోట్లతో అలంకరణ చేసిన ధనలక్ష్మీ అమ్మవారిని చూసాం. కూరగాయలతో అలకరించిన శాఖాంభరిదేవిని చూశాం. కానీ పానీపూరీలతో అలంకరించిన అమ్మవారిని చూశారా..? నోరూరిస్తున్న దుర్గమ్మ మండపం వైరల్ అవుతోంది.
బుర్ర హీటెక్కిపోతే ఓ టీ పడాల్సిందే. అటువంటి టీని తాగాలంటే ఫ్రెష్ గా కాచి తాగితేనే మంచిది. అంతేగాని టీని మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తాగటం మంచిది కాదు. అలా తాగితే ఏమవుతుందో తెలుసా..?
ఓ పచ్చిమిరపకాయ తన ఘాటుతో ప్రపంచ రికార్డు సాధించింది. ఆకారంలో కూడా చాలా వెరైటీగా ఉండే మిర్చి ప్రపంచంలో అత్యంత కారం కలిగిన మిర్చిగా రికార్డు కొట్టేసింది.
ఎన్నికల వేళ ఎంతోమంది నేతలు వస్తారు..మాయ మాటలు చెబుతారు కానీ ఏది మంచో ఏది చెడో ఆలోచించుకోవాలన్నారు. మతం పేరుతో చిచ్చు పెట్టేవారిని నమ్మొద్దన్నారు. కేసీఆర్ ఎప్పుడు మతం పేరుతో రాజకీయాలు చేయలేదన్నారు.
రాజ్ కోట్ మహిళలు విన్యాసాలు చూస్తే నిజంగా ఆదిశక్తిలకు ప్రతిరూపమా అనేలా ఉన్నాయి. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి ఒంటిచేత్తో బుల్లెట్ నడుపుతు..మరో చేత్తో కత్తులు తిప్పుతు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
ఎన్నికలు వచ్చాయని తెలంగాణకు జాతీయ నేతలంతా క్యూకట్టి మరీ వస్తున్నారు పదేళ్లలో తెలంగాణకు చేసిందేమీ లేదు గానీ ఓట్ల కోసం వస్తున్నారు అంటూ విమర్శించారు.
ఎయిర్ ఏషియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్ బోర్డు మీటింగ్ లో అమ్మాయితో మసాజ్ చేయించుకున్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ దీపావళి పండుగకు మహిళలకు శుభవార్త చెప్పారు. దీపావళి కానుకను ప్రకటించారు.
తన బ్యాంక్ ఎకౌంట్లో కోట్ల రూపాయలు జమ అయ్యేసరికి ఓ పేదవాడు కంగారుపడిపోయాడు. తన జీవితంలో ఏం జరుగుతోందో తనకు అర్థం కావటంలేదంటూ లబోదిబోమంటు స్థానిక పోలిస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
బతుకమ్మ వేడుకలలో తొమ్మిది రోజులు రకరకాలుగా గౌరమ్మను కొలుచుకునే ఆడబిడ్డలు ఒక్కో రోజు ఒక్కో రకమైన ప్రసాదాన్ని తయారు చేసి గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. పసుపు, కుంకుమలతో సౌభాగ్యవతులుగా జీవించాలని కోరుకుంటారు. తమ ఇల్లు పాడి పంటలతో వర్ధిల�
'అటెన్షన్ గుజరాతీ సిస్టర్స్ .. కేరళ స్టైల్ దాండియా' అంటూ కాంగ్రెస్ నేత శశీథరూర్ ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ వీడియో కేరళ మహిళలు దాండియా ఆడే స్టైల్ చాలా వెరైటీగా ఉంది.
అలాంటి ఓ అబ్బాయి ఓ అమ్మాయిని చూసి ఫిదా అయిపోయాడు. తన ఫీలింగ్స్ ను వినూత్నంగా చెప్పాడు. పెన్సిల్ తో పోలుస్తు యూనిక్ గా చెప్పిన అతని ఫీలింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గాల్లో దూసుకుపోతున్న ఓ విమానంలో ఓ డ్రైపర్ పెద్ద కలకలమే సృష్టించింది. ప్రయాణీకులను హడలెత్తించింది. విమానాన్ని ఎమర్జన్సీ ల్యాండ్ చేయించింది.
ఎదుటి మనిషి ఎటువంటివారో ఎలా తెలుస్తుంది..?మాట్లాడితే తెలియొచ్చు.. ఆ వ్యక్తితో కొంతకాలం జర్ని చేస్తే చెప్పొచ్చు. కానీ వ్యక్తుల పెదవులను చూసి ముక్కును చూసి శరీర ఆకృతిని చూసి ఎటువంటివాళ్లో చెప్పగలమా?.. అంటే చెప్పొచ్చని కొంతమంది అధ్యయనకారులు చె�
పెంపుడు జంతువు అంటే ముందువరసలో ఉండేది కుక్క. అటువంటి కుక్క గురించి వాస్తు శాస్త్రంలో కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. పెంచుకునే కుక్క రంగు విషయంలో కూడా కొన్ని సూచనలు చెబుతున్నారు.
సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోతో కాంగ్రెస్ ఆరు గ్యారంటీ లు పని అయిపోయిందని..కాంగ్రెస్ ధీమా...భీమా కల్పించ లేకపోయింది అంటూ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వమే మా పథకాలను కాపీ కొట్టిందన్నారు.
పచ్చని కాపురంలో సీరియల్ చిచ్చు పెట్టింది. భార్యా భర్తల ఇద్దరు మధ్యా తలెత్తిన చిన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి పేరు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసిన వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు మహిళలపై సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేశారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆడబిడ్డలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పేర్లతో జరుపుకునే బతుమ్మ పండుగలో అప్పుడే నాలుగో రోజు వచ్చేసింది. నాలుగో రోజు బతుకమ్మ ‘నానబియ్యం బతు�
స్మశానాన్ని తలపిస్తున్న గాజా