Home » Author »sekhar
ఈ క్రేజీ రీమేక్‌లో పవన్ పాడబోతున్నది ఫోక్ సాంగ్ అని, సినిమాలో ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడల్లా పవన్ పాడిన ఈ పాట బ్యాగ్రౌండ్లో వినిపిస్తుంటుందని వార్తలు వస్తున్నాయి..
‘రామాయణ్’ ధారావాహికతో నటుడిగా మంచి గుర్తింపు పొందిన వెర్సటైల్ బాలీవుడ్ యాక్టర్ చంద్ర శేఖర్ వైద్య (98) మరణించారు..
డ్రగ్స్ కేసులో హీరోయిన్ నైరా షా ను ముంబైలో NCB అధికారులు అరెస్ట్ చేశారు.. నైరా షా తెలుగులో ఆది సాయికుమార్ పక్కన ‘బుర్రకథ’ సినిమాలో యాక్ట్ చేసింది..
ఇప్పుడిప్పుడే లాక్డౌన్ రిలాక్సేషన్ ఇవ్వడంతో పాటు థియేటర్లు ఓపెన్ చెయ్యడానికి ప్లాన్ చెయ్యడంతో ‘వకీల్ సాబ్’ ని మళ్లీ 300 థియేటర్లలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్..
ఈ సినిమాని సాగదియ్యకుండా మంచి వ్యూయర్ షిప్‌తోనే ఎండ్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు మేకర్స్..
జెట్ స్పీడ్‌లో సినిమాలు చేసే అక్షయ్ కుమార్ .. తన సినిమాల్ని కంప్లీట్ చెయ్యడమే కాకుండా అప్‌కమింగ్ మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు..
2001 జూన్ 15 వ తేదీ ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో ఓ స్పెషల్ మెమరీగా నిలిచిపోయింది.. రెండు ఐకానిక్ ఫిల్మ్స్ భారతీయ చిత్ర సీమ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాయి..
నటనభూషణ శోభన్ బాబు, అతిలోక సుందరి శ్రీదేవి నటించిగా సూపర్ హిట్ అయిన ‘దేవత’ చిత్రంలోని ‘ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో’ సాంగ్‌ను ఈ సినిమాలో రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే..
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి భాగం కాబోతున్నట్లు సమాచారం..
కరోనా వల్ల సడెన్‌గా షూటింగ్స్‌కి బ్రేక్ పడడంతో సినిమాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి.. లాక్డౌన్ రిలాక్స్ చెయ్యడంతో.. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అనుకుంటూ మళ్లీ సినిమాలు స్టార్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు..
‘జయ జయ మహావీర’ అనే పల్లవితో సాగే ఈ పాటని ఆలిండియా సూపర్ స్టార్, బిగ్‌బి అమితాబ్ బచ్చన్ విడుదల చేయడం విశేషం..
కరీనా కపూర్ ఇద్దరు పిల్లల తల్లైనా ఇంకా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.. అవకాశాలున్నాయి కదా అని అమాంతం రేట్ పెంచేసింది కరీనా..
కియారా అద్వానీ క్రేజీ ఆఫర్లతో కెరీర్లో బిజీ అయిపోతోంది.. ఇప్పటికే చేతినిండా సినిమాలతో డేట్స్ లేవని చెబుతున్న కియారా.. మరో క్రేజీ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతోంది..
నాని తన అక్క దీప్తిని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ.. ‘మీట్ క్యూట్’ అనే ఇంట్రెస్టింగ్ మూవీ మొదలుపెట్టారు..
సల్మాన్ ఖాన్ సరైన హిట్ కొట్టి చాలా కాలమైంది.. రొటీన్‌గా కమర్షియల్ సినిమాలెందుకని ఆ మధ్య కొన్ని ప్రయోగాలు చేసినా.. అవి అంతగా వర్కౌట్ అవ్వలేదు..
సినిమా ఏదైనా సరే, స్టార్ ఎవరైనా సరే.. సూపర్ హిట్ మ్యూజిక్‌తో సినిమాని సక్సెస్ చెయ్యడంలో ముందుంటాడు దేవి శ్రీ ప్రసాద్..
సోహైల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ ద్వారా ఆయన ఇప్పటివరకు చాలామందికి సహాయం చేయగా.. ప్రస్తుతం లాక్డౌన్లో ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులకు తనవంతు సాయంగా నిత్యావసర వస్తువులను సరఫరా చేశారు..
కథలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సందేశాన్ని జోడించి.. తెలుగు తెరపై హీరోయిజం లెక్కల్ని మార్చిన రైటర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ పుట్టినరోజు నేడు (జూన్ 15)..
‘పుష్ప’ మీద ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.. ఆ అంచనాలు ఆకాశాన్నంటేలా కామెంట్స్ చేశాడు సుకుమార్ శిష్యుడు, ‘ఉప్పెన’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా..
ఒకటి కాదు రెండు కాదు.. మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు రెబల్ స్టార్.. ఒకప్పుడు ఒక్క సినిమాకి 2,3 ఏళ్లు టైమ్ తీసుకున్న ప్రభాస్.. ఇప్పుడు ఒకేసారి 4 సినిమాల్ని లైనప్ చేశారు..