Home » Author »sreehari
AP Cabinet Meeting : ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ నేఫథ్యంలోనే ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది.
Gold Rush : ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. కానీ, యూరోపియన్ దిగుమతులపై అమెరికా సుంకాల భయాలు న్యూయార్క్‌లో ధరల పెరుగుదలకు దారితీశాయి.
Mahashivratri 2025 : మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండటం వల్ల అదృష్టం, ఐశ్వర్యాన్ని పొందవచ్చు. శివ పురాణం ప్రకారం.. శివలింగంపై నీటిని సమర్పించే నియమాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
iPhone SE 4 Launch : ఫిబ్రవరి 19న ఆపిల్ ఐఫోన్ SE 4 లాంచ్ కానుంది. రాబోయే ఈ ఐఫోన్లో కొత్త డిజైన్, ఓఎల్ఈడీ డిస్ప్లే, 48MP కెమెరా, A18 చిప్ ఉండవచ్చు. ధర, ఇతర ఫీచర్ల వివరాలను ఓసారి లుక్కేయండి.
Call Merging Scam : ఈ కొత్త రకం కాల్ మెర్జింగ్ స్కామ్‌లో సైబర్ మోసగాళ్లు యూపీఐ యూజర్లను మోసగించి కాల్స్ మెర్జ్ చేస్తారు. వినియోగదారులకు తెలియకుండానే వారి ఓటీపీలను షేర్ చేస్తారు. బ్యాంకు అకౌంట్లలో డబ్బులను దోచేస్తారు.
SIP Investment Tricks : మీరు ఎస్ఐపీలో పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, లాంగ్ టైమ్ ఇన్వెస్ట్ చేసేందుకు ట్రై చేయండి. మీరు కానీ 30ఏళ్ల వరకు పెట్టుబడి పెడితే రూ. 10 కోట్లపైనే సంపాదించుకోవచ్చు..
EV Charging Stations : తెలంగాణలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకుని ఆదాయం సంపాదించవచ్చు. మీకు కావాల్సిందిల్లా.. 300 నుంచి 500 చదరపు గజాల వరకు ప్లాట్.. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు లైసెన్స్ కూడా అవసరం లేదు.
PM Kisan Yojana 19th installment : పీఎం కిసాన్ రైతులకు ప్రతి ఏడాదిలో రూ. 6వేలు వస్తాయి. ఈ మొత్తాన్ని ప్రతి 4 నెలలకు రూ. 2వేలు చొప్పున 3 వాయిదాలలో ఇస్తారు. లబ్ధిదారుల జాబితాలో మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు.
Credit Card Cash : క్రెడిట్ కార్డులతో క్యాష్ విత్‌డ్రా చేయొద్దు. క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు డ్రా చేస్తే తీసుకున్న డబ్బు కన్నా భారీగా ఛార్జీలను చెల్లించాల్సి వస్తుంది.. పూర్తి వివరాలను తప్పక తెలుసుకోండి.
8th Pay Commission Update : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త.. బకాయిపడిన 18 నెలల డీఏ, డీఆర్‌లను రెండు విడతల్లో విడుదల చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gold Rush : పసిడి పరిశ్రమ తరలిపోతోంది. లండన్ నుంచి న్యూయార్క్‌కు తరలిస్తున్నారు. బంగారం ధరల మధ్య ధర వ్యత్యాసానికి కారణం దిగుమతి సుంకాలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలేనని నివేదికలు చెబుతున్నాయి.
Credit Card Tips : క్రెడిట్ కార్డు బిల్లు విషయంలో కొన్ని అంశాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బిల్లు జనరేట్ అయిన దగ్గర నుంచి బిల్లు చెల్లించే వరకు.. కొనుగోలు చేసిన తేదీ నుంచి డ్యూట్ డేట్ వరకు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Eggs Cholesterol Truth : కోడిగుడ్డు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటారు. రోజుకు ఎన్ని గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిదంటారు. దీనిపై అనేక అపోహలు ఉన్నాయి. గుడ్లు ఎవరు తినచ్చు ఎవరు తినకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
JioMart Offers : ఏసీల ధరలు తగ్గాయి.. కొత్త ఏసీలను కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇప్పుడే త్వరపడండి. జియోమార్ట్‌లో ఏసీలు చాలా చౌకైన ధరకే కొనుగోలు చేయవచ్చు.
Money Attract Tips : డబ్బులు అందరికి అవసరమే. ఎంత కష్టపడినా కొంతమందికి అదృష్టం వరించదు. చాణిక్యుడు చెప్పిన ఈ 5 సూత్రాలను పాటిస్తే డబ్బు వద్దన్నా మీకు వస్తూనే ఉంటుంది.
Vivo V50 Launch : వివో ఇండియా వివో V50 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. 6,000mAh బ్యాటరీ, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ప్రాసెసర్, డ్యూయల్ 50MP కెమెరా సెటప్ ఉన్నాయి. ధర, సేల్ వివరాలు గురించి తెలియాలంటే..
Interest Free Home Loan : హోమ్ లోన్ తీసుకుంటున్నారా? అయితే వడ్డీ లేకుండా హోం లోన్ ఎలా తీసుకోవాలో మీకు తెలుసా? అసలు వడ్డీ ఆశించకుండా ఏ బ్యాంకులు గృహరుణాలు ఇస్తాయని అంటారా? అయితే, మీరు ఈ స్టోరీని తప్పక చదవాల్సిందే.
SIP vs Lump Sum Investment : ఐదేళ్లలో కోటి రూపాయలు సంపాదించాలంటే ముందుగానే పెట్టుబడి పెట్టాలి. మ్యూచువల్ ఫండ్లలో SIP, ఏకమొత్తం పెట్టుబడి మార్గాలతో మీ ఆర్థిక లక్ష్యాన్ని సాధించవచ్చు.
Realme P3 Series Launch : రియల్‌మి ఫిబ్రవరి 18న P3 సిరీస్ స్మార్ట్ఫోన్లను తీసుకొస్తోంది. P3x 5G, P3 Pro మోడల్స్ ఉన్నాయి. ఈ సిరీస్ ఫోన్లు అద్భుతమైన ఫీచర్లతో రానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PM Kisan 19th Installment Date : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడత ఫిబ్రవరి 24న విడుదల అవుతుంది. ఈ రైతులకు 19వ విడత ప్రయోజనం లభించదు. ఎందుకు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.