Home » Author »sreehari
Mixed Cropping : వ్యవసాయంలో దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక పంటల సాగు విధానాలను రైతులు పాటిస్తుంటారు. దీర్ఘకాలిక పంటల జాబితాలో పండ్ల తోటలు ప్రధానంగా ఉంటాయి.
Organic Cultivation : ఈకోవలోనే అనంతపురం జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ సేంద్రీయ వ్యవసాయాన్నే ఉపాధిగా మలుచుకొని.. సత్ఫాలితాలని పొందుతున్నారు. యువతి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
Facebook Down : డౌన్ డిటెక్టర్ ప్లాట్‌ఫారమ్ ప్రకారం.. చాలా మంది ఫేస్బుక్ వినియోగదారులు పోస్టు పబ్లీష్ చేయడంలో లాగిన్ సమస్యలు వంటి ఇబ్బందులను నివేదించారు.
Gamechanger : గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్
Bajireddy Govardhan : తెలంగాణ తల్లి బోసి పోయింది
Smartphone Usage : స్మార్ట్‌ఫోన్ వాడకం వల్ల కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న కీళ్ల నొప్పులు లేదా పదే పదే వచ్చే నొప్పికి కారణం కావచ్చు. స్మార్ట్ఫోన్లను సరైన మార్గంలో ఎలా ఉపయోగించాలో తప్పక తెలుసుకోవాలి.
Divorce Party : హర్యానాకు చెందిన యువకుడు తన విడాకుల వేడుక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పటి వరకు ఈ కాన్సెప్ట్ విదేశాల్లో మాత్రమే కనిపించేది.
PF Withdrawal ATM : ఈపీఎఫ్ఓ సేవలను మరింత మెరుగుపరచేందుకు పీఎఫ్ విత్‌డ్రా కోసం కొత్త కార్డును జారీ చేస్తుంది. తద్వారా ఏటీఎంల ద్వారా సులభంగా విత్‌డ్రా చేయవచ్చు.
Flipkart Cancellation Fee : కస్టమర్లు చేసిన ఆర్డర్లపై రూ. 20 క్యాన్సిలేషన్ రుసుమును వసూలు చేస్తుందా? లేదా? అనేదానిపై ఫ్లిప్‌కార్ట్ క్లారిటీ ఇచ్చింది.
Mushtaq Khan : బాలీవుడ్ నటుడు ముస్తాక్ ఖాన్ వ్యాపార భాగస్వామి ప్రకారం.. కిడ్నాపర్లు ఆయన్ను 12 గంటల పాటు చిత్రహింసలకు గురి చేసి, రూ. కోటి రూపాయలు డిమాండ్ చేశారు.
Best 5G Mobile Phones : డిసెంబర్ 2024లో రూ. 10వేల లోపు బెస్ట్ 5జీ మొబైల్ ఫోన్ల జాబితాను ఓసారి లుక్కేయండి.
Year ender 2024 : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ 2024 వార్షిక సంవత్సరాన్ని ఆవిష్కరించింది. 2024లో భారతీయులు అత్యధికంగా సెర్చ్ చేసిన జాబితాను గూగుల్ వెల్లడించింది.
Yearender 2024 : ఈ ఏడాది ముగిసే సమయానికి సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google ) సొంత సర్వీసుల్లో ఒకటైన యూట్యూబ్ సంవత్సరాంతపు ట్రెండ్లను ముందుగానే ఆవిష్కరించింది.
papaya harvesting : సాధారణంగా బొప్పాయి నాటిన 9వ నెల నుండి దిగుబడి ప్రారంభమై, మంచి యాజమాన్యం పాటించిన తోటల్లో రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల వరకు దిగుబడులనిస్తుంది.
Castor oil Cultivation : నీటి ఎద్దడిని తట్టుకుని మెట్టప్రాంత రైతులకు మంచి ఆదాయ వనరుగా మారడంతో చాలా ప్రాంతాల్లో రైతులు ఈ పంటసాగుకు మొగ్గుచూపుతున్నారు.
Rachakonda CP Notice : ఆ ముగ్గురుకు పోలీసుల నోటీసులు
Errabelli Dayakar rao : రేవంత్ తెలంగాణ ఉద్యమ ద్రోహి!
CLAT 2024 Counselling Schedule : కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) 2025 ఫలితాలను డిసెంబర్ 7, 2024న విడుదల చేసింది. సీఎల్ఎన్యూ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది.
New Tatkal Ticket Booking Timings : లేటెస్టుగా రైల్వే శాఖ తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియలో మార్పులు చేసింది. బుకింగ్ సమయంలో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా పాస్‌పోర్ట్ వంటి వ్యాలీడ్ అయ్యే గుర్తింపు ప్రూఫ్‌లు అవసరం.
UPSC CSE Mains Result 2024 : అభ్యర్థులు యూజీసీ నెట్ డిసెంబర్ పరీక్షకు అధికారిక వెబ్సైట్ (ugcnet.nta.ac.in)లో 11.50 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.