Home » Author »sreehari
Paddy Fields : రబీకాలంలో మినుమును , పెసరను వరి మాగాణుల్లో పండించడం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత. దాదాపు 6 లక్షల హెక్టార్లలో మాగాణుల్లో మినుము, పెసర సాగవుతుంటుంది.
Poco C75 5G Series : షావోమీ సబ్ బ్రాండ్ పోకో నుంచి సరికొత్త రెండు 5జీ ఫోన్లు వచ్చేస్తున్నాయి. పోకో ఎమ్7 ప్రో 5జీ, పోకో సి75 5జీ అనే రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేయనుంది.
Tecno Phantom V Foldable : టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ 2 5జీ రెండు డివైజ్‌లు ఈ నెలాఖరున అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్ ద్వారా డిసెంబర్ 13న విక్రయాలు ప్రారంభమవుతాయి.
Bajaj Chetak electric Scooter : భారత మార్కెట్లో బజాజ్ ఆటో ఇప్పటివరకు 3 లక్షల యూనిట్లకు పైగా చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది.
Infosys Narayana Murthy : నారాయణ మూర్తి సతీమణి సుధా మూర్తి 23వ అంతస్తులో నాలుగు సంవత్సరాల క్రితమే రూ. 29 కోట్లతో ఒక ఫ్లాట్‌ను ఇందులోనే కొనుగోలు చేశారు.
Fastest Mobile Internet : నివేదిక 2024లో మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ పరంగా 10 వేగవంతమైన దేశాల జాబితాను విడుదల చేసింది. ఆ దేశాల వివరాలు ఇలా ఉన్నాయి.
Maruti Suzuki Car Prices Hike : మారుతి మోడల్‌ను బట్టి నాలుగు శాతం వరకు పెంపుదల ఉంటుందని అంచనా.
IBPS SO Mains Admit Card 2024 : ఈ పరీక్షలు ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు. డిస్క్రిప్టివ్ టెస్ట్ కోసం అభ్యర్థులు తమ రెస్పాన్స్ కంప్యూటర్లో టైప్ చేయాల్సి ఉంటుంది.
Treatment Range Hospital : బలహీన వర్గాలకు అధునాతన వైద్య సంరక్షణ అందించడమే లక్ష్యంగా ఈ ఉచిత వైద్య శిబిరానికి జనరల్, ల్యాప్రోస్కోపిక్, లేజర్ సర్జన్, డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి నాయకత్వం వహించారు.
Bengal Gram Cultivation : శనగ విత్తేందుకు అనువైన సమయం ఇది. శీతాకాలంలో మంచును ఉపయోగించుకుని పెరిగే ఈ పంట సాగుకు ఈ ఏడాది అత్యంత అనుకూల వాతావరణం వుంది.
Organic paddy cultivation : విజయనగరం జిల్లా, మెరకముడిదాం మండలం, సోమలింగాపురం గ్రామానికి చెందిన రైతు శిరుఊరి కృష్ణమూర్తి రాజు.. ప్రకృతి విధానంలో వరిని పండించి.. అధిక దిగుబడులు సాధించారు.
Pushpa 2 Movie Review : 'పుష్ప 2 ది రూల్' మూవీపై సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ తన రివ్యూను ఇచ్చారు. వైల్డ్‌ఫైర్ ఎంటర్టైనర్.. అవార్డులన్నీ అల్లు అర్జున్‌కే దక్కుతాయి.
Pushpa 2 Movie : ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద హైటెన్షన్..
Allu Arjun : కుటుంబ సమేతంగా సినిమాను చూసిన పుష్ప
Oppo Find X8 Series : ఒప్పో ఫైండ్ ఎక్స్8 ఫోన్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 69,999 నుంచి ప్రారంభమవుతుంది. 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 79,999కు పొందవచ్చు.
Hero Vida V2 Electric Scooter : హీరో మోటోకార్ప్ కొత్త రేంజ్ విడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టింది. హీరో విడా V2 లైట్, విడా V2 ప్లస్, విడా V2 ప్రో మూడు వేరియంట్లలో రిలీజ్ చేసింది.
Deputy CM Oath : మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఎట్టకేలకు కొత్త ప్రభుత్వంలో దేవేంద్ర ఫడ్నవీస్‌కు డిప్యూటీ పదవిని అంగీకరించారు. ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్‌తో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Poco M7 Pro 5G Series : పోకో కొత్త స్మార్ట్ఫోన్ల లాంచ్ తేదీని ఫ్లిప్‌కార్ట్ ధృవీకరించింది. కొన్ని ముఖ్య ఫీచర్లను కూడా వెల్లడించింది. పోకో సి-సిరీస్ స్మార్ట్‌ఫోన్ సోనీ కెమెరాతో వస్తుందని టీజ్ చేసింది.
CTET 2024 Pre Admit Card : సీటెట్ డిసెంబర్ 2024 పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ (ctet.nic.in) నుంచి పరీక్ష సిటీ స్లిప్‌ని చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Honda Amaze 2024 Launch : హోండా కార్స్ ఇండియా హోండా అమేజ్ 2024 ప్రారంభ ధర రూ. 8 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ చేసింది.