Home » Author »sreehari
UPSC CSE Mains Result 2024 : యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ (upsc.gov.in)లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
Techie Ends Life : అతుల్ సుభాష్ అనే టెక్కీ తన భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులకు గురిచేస్తున్నారంటూ 24 పేజీల సూసైడ్ నోట్ రాసినట్టు పోలీసులు వెల్లడించారు.
Redmi Note 14 Series : రెడ్మి నోట్ 14ప్రో 5జీ ఫోన్ 8జీబీ+128జీబీ వెర్షన్‌కు ధర రూ. 23,999, 8జీబీ+256జీబీ ఆప్షన్ ధర రూ. 25,999కు ఆఫర్లతో సహా అందుబాటులో ఉంటుంది.
iQOO 13 First Sale : ఐక్యూ 13 ఫోన్ సేల్ డిసెంబర్ 11న మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ నార్డో గ్రే, లెజెండ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
Motorola Moto G35 Launch : భారత మార్కెట్లో మోటో జీ35 ఫోన్ ధర రూ.9,999కు పొందవచ్చు. డిసెంబర్ 16 న మొదటిసారిగా విక్రయానికి రానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది.
ఇటీవలికాలంలో వంగతోటలకు వెర్రి తెగులు బెడద ఎక్కువయ్యింది. వైరస్ సోకటం వల్ల ఈ తెగులు ఆశిస్తుంది. పచ్చదోమ ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తిచెందుతుంది.
Bottle Gourd Farming : పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, చాలా మంది రైతులు నష్టపోతూ ఉంటారు. అయినా మళ్లీ అదే పంటను సాగుచేస్తూ ఉంటారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటను గుర్తించరు.
Google Pixel Phones : ఈ ఎక్స్టెండెడ్ అప్డేట్ పొందేందుకు అర్హత ఉన్న ఫోన్ల జాబితాలో పిక్సెల్ ఫోల్డ్, పిక్సెల్ 7ఎ, పిక్సెల్ 7 ప్రో, పిక్సెల్ 6 ప్రో, పిక్సెల్ 6, పిక్సెల్ 6a ఉన్నాయి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సినీనటుడు సిద్ధు జొన్నలగడ్డ కలిశారు. వరద బాధితులకు ఆర్థిక సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ.15 లక్షల చెక్కును అందజేశారు.
TVS Ronin 2025 : టీవీఎస్ రోనిన్ అప్డేట్ మిడ్-వేరియంట్ ఇప్పుడు డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌తో బిగ్ అప్‌గ్రేడ్‌ను పొందింది. ఏయే ఫీచర్లు ఉన్నాయంటే?
నేషనల్ లా యూనివర్శిటీల కన్సార్టియం యూజీ, పీజీ కోర్సుల కోసం డిసెంబర్ 7, 2024న కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) 2025 రిజల్ట్స్ విడుదల చేసింది.
WhatsApp Reminders : వాట్సాప్ స్టేటస్ అప్డేట్స్ గురించి యూజర్లకు తెలియజేసే రిమైండర్ ఫీచర్ ఆండ్రాయిడ్ యాప్ లేటెస్ట్ బీటా వెర్షన్లో అందుబాటులో ఉంది.
UPSC Mains Result 2024 : యూపీఎస్సీ పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ తమ ఫలితాలను కమిషన్ అధికారిక వెబ్సైట్ (upsc.gov.in)లో చెక్ చేయవచ్చు. ఫలితాల తేదీపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
డిసెంబర్ 2024లో రూ. 20వేల లోపు కొనుగోలు చేసేందుకు బెస్ట్ గేమింగ్ మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. బెస్ట్ గేమింగ్-సెంట్రిక్ స్మార్ట్ఫోన్ల జాబితాను ఓసారి లుక్కేయండి.
Redmi Note 14 Series : రెడ్మి నోట్ 14, రెడ్మి నోట్ 14 ప్రో, రెడ్మి నోట్ 14 ప్రో ప్లస్ ఫోన్ల లాంచ్‌కు ముందు రెడ్మి నోట్ 14 ప్రో సిరీస్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తాం
కాంగ్రెస్ ఏడాది పాలనలో గులాబీ పార్టీకి ఆటుపోట్లు
Telangana Assembly : రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం
Fish Farming : సరైన యాజమాన్యం చేపట్టిన రైతు ప్రతీ పంటలోను 3 నుంచి 4 టన్నుల తెల్లచేప దిగుబడి సాధించవచ్చు. శీతాకాలంలో రైతులు చేపల సాగులో ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.