Home » Author »sreehari
Realme V60 Pro Launch : రియల్‌మి వి60ప్రో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, సెకండరీ సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది.
WhatsApp QR Codes : రాబోయే రోజుల్లో వినియోగదారులందరికీ ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాట్సాప్ ఛానెల్ క్యూఆర్ కోడ్లను ఇతర యాప్‌లకు కూడా ఎక్స్‌పోర్టు చేయవచ్చు.
Honor 300 Pro Series Launch : హానర్ 200ప్రోకు అప్‌గ్రేడ్‌గా భావిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ హానర్ 300, హానర్ 300 అల్ట్రా హ్యాండ్సెట్లతో పాటుగా లాంచ్ కానుంది.
CM Chadrababu Naidu : అక్రమాలకు పాల్పడితే.. చూస్తూ ఊరుకోం!
Deputy CM Bhatti : రైతులకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదు!
Pension Distribution : ఏపీలో పింఛన్ల పంపిణీపై హోం మంత్రి అనిత
Cyclone Fengal Effect : నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్స్ ప్రమాదం
CM Revanth Reddy : రైతులే నా బ్రాండ్ అంబాసిడర్లు..!
December 2024 Bank Holidays : బ్యాంకు అకౌంట్‌దారులు సెలవుల్లో డిజిటల్ ప్లాట్‌ఫాం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్, ఏటీఎం వంటి సేవలను ఉపయోగించుకోవచ్చు.
SSC MTS Answer Key 2024 : పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ (ssc.gov.in) నుంచి ఆన్సర్ కీని చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
RRB NTPC Exam 2024 Date : ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ లెవల్ రెండు పోస్టుల పరీక్షల షెడ్యూల్ ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్లలో విడుదల చేస్తుంది.
Controlling Weeds : కలుపు మొక్కలు పంటలో నీరు, పోషకాలు, సూర్యరశ్మికి పోటీపడుతూ పంట దిగుబడిని తగ్గిస్తాయి. పంట నాణ్యతను తగ్గిస్తాయి.
Backyard Poultry Farming : వ్యవసాయానికి అనుబంధంగా చిన్నా, సన్నకారు రైతులు, మహిళలకు మంచి ఉపాధి మార్గంగా నిలుస్తోంది.
Amazon Black Friday Sale : ఈ సేల్ సమయంలో కస్టమర్లు స్మార్ట్ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలు, గేమింగ్ కన్సోల్లు, ఫ్యాషన్ వంటి అనేక రకాల వస్తువులపై అద్భుతమైన డిస్కౌంట్లను పొందవచ్చు.
CAT 2024 Response Sheet Out : కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2024 రెస్పాండ్ షీట్‌ను అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా జవాబు కీని యాక్సెస్ చేయవచ్చు .
AP NMMS 2024 Admit Cards : అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. పాఠశాల లాగిన్ సిస్టమ్ కింద అడ్మిట్ కార్డ్‌లు అందుబాటులో ఉన్నాయి. పాఠశాలలోని (U-DISE) కోడ్‌ని ఉపయోగించి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
iPhone 16 Discount : బ్లాక్ ఫ్రైడే సేల్ విజయ్ సేల్స్‌లో ఆపిల్ అభిమానులకు భారీ ధర తగ్గింపును అందిస్తోంది. కస్టమర్లు రూ. 5వేల ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.
Social Media Ban : ఆస్ట్రేలియా 16 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించే ఒక చట్టాన్ని ఆమోదించింది.
HP Black Friday Deals : నవంబర్ 27 నుంచి డిసెంబర్ 2 వరకు భారత మార్కెట్లోని వినియోగదారులకు బ్లాక్ ఫ్రైడే డీల్స్ అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది.
TRAI OTP Delay : ఓటీపీ మెసేజ్ ఆలస్యం అనేది ఫేక్ న్యూస్ అని ట్రాయ్ పేర్కొంది. ట్రాయ్ కొత్త మెసేజ్ ట్రేస్బిలిటీ గైడ్‌లైన్స్ ఓటీపీ డెలివరీలో ఎలాంటి జాప్యాలకు కారణం కాదని పోస్ట్‌లో పేర్కొంది.