Home » Author »sreehari
iQOO 13 India Launch : ఈ ఐక్యూ 13 ఫోన్ బ్యాక్‌సైడ్ ఆర్జీబీ ఎల్ఈడీ లైటింగ్‌తో సహా అనేక అడ్వాన్స్డ్ ఫీచర్లతో కూడా వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ త్వరలో లాంచ్ అవుతుందని అంచనా.
Redmi K80 Series : షావోమీ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ లైనప్ రెడ్మి కె80 సిరీస్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ మొత్తం రెండు మోడల్లను కలిగి ఉంది.
Fengal Cyclone Effect : భయపెడుతున్న ఫెంగల్ తుపాను
RGV Arrest : అందుకే అన్ని పిటిషన్లు :హైకోర్టు అడ్వకేట్ రామారావు
RGV : వర్మ కోసం ఏపీ పోలీసుల ముమ్మర గాలింపు
Inter Cropping : చీడపీడల నుంచి ప్రధాన పంటలను రక్షించుకోవచ్చు. కాలం కలిసి వస్తే అన్ని పంటలనుంచీ ఆదాయం పొందవచ్చు. అంతరపంట సాగుతో పెట్టుబడి ఖర్చులూ తగ్గుతాయి.
goats in elevated sheds : ఎలివేటెడ్ విధానంలో పలు జాతుల మేకలు పెంచుతూ.. మంచి లాభాలు ఆర్జిస్తున్నారు నారాయణ పేట జిల్లాకు చెందిన ఓ యువకుడు.
ఈ రోజు (2024, నవంబరు 28, గురువారం) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాల వివరాలు...
iQOO Z9 Price Drop : ఈ ఐక్యూ జెడ్ 9 ఫోన్ రూ. 18,498కి కొనుగోలు చేయవచ్చు. అసలు ధర రూ. 24,999 కన్నా చాలా తక్కువ 26శాతం ధర తగ్గింపుతో పొందవచ్చు.
MacBook Air M3 Price Cut : లేటెస్ట్ మ్యాక్‌బుక్ ఎయిర్ M3, పాత మోడళ్లు తగ్గింపు ధరలలో అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NEET MDS 2025 Date : అధికారిక షెడ్యూల్ ప్రకారం.. మాస్టర్ ఇన్ డెంటల్ సర్జరీ కోర్సు 2025 లేదా నీట్ ఎండీఎస్ 2025 కోసం నీట్ పీజీ వచ్చే జనవరి 31న నిర్వహించనున్నారు.
BMW Cars Prices : వచ్చే ఏడాదిలో బీఎండబ్ల్యూ కార్ల ధరలు పెరగనున్నాయి. సరఫరా గొలుసులోని వస్తువులు, ఇన్పుట్ల ధరల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
TSPSC Group 3 Exam : తెలంగాణ గ్రూప్ 3 రిక్రూట్మెంట్ పరీక్ష 2024 కోసం ప్రొవిజనల్ ఆన్సర్ కీని త్వరలో విడుదల చేయనుంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీని చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Aadhaar Address Update : మీరు ఇప్పుడు డిసెంబర్ 14, 2024 వరకు ఎలాంటి ఖర్చు లేకుండా మీ అడ్రస్ వంటి వివరాల్లో మార్పులు చేయవచ్చు.
Realme C75 Launch : ఈ రియల్‌మి సి75 ఫోన్ డిసెంబర్ 1 నుంచి అమ్మకానికి వస్తుంది. ఇందులో బ్లాక్ స్టార్మ్ నైట్, లైట్నింగ్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
OnePlus Ace 5 Series : వన్‌ప్లస్ చైనా హెడ్ లూయిస్ లీ వెయిబో పోస్ట్ ప్రకారం.. వన్‌ప్లస్ ఏస్ 5, ఏస్ 5ప్రో డిసెంబర్లో చైనాలో లాంచ్ కానుంది. కచ్చితమైన ప్రారంభ తేదీ ఇంకా ప్రకటించలేదు.
My Home Group : తెలంగాణ బెస్ట్ ఎంప్లాయర్ అవార్డును సొంతం చేసుకున్న మైహోమ్ గ్రూప్
Donald Trump : ట్రంప్ కీలక ప్రకటన
Dilawarpur Villagers Protest : నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఘటనపై దిగొచ్చిన ప్రభుత్వం
Tagoor Laboratories : ఠాగూర్ లేబోరేటరీస్ ఫార్మా కంపెనీలో విషవాయువు లీక్