Home » Author »sreehari
Rice Cultivation : మన ప్రధాన ఆహారపంట వరి. దాదాపు అన్ని జిల్లాల్లోను కాలువలు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగవుతోంది . ప్రస్థుతం వరిలో అనేక కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు.
Dragon Fruit Cultivation : ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అంటే మార్కెట్ లో యమ డిమాండ్ ఉండేది. కిలో 300 ల వరకు పలికేది. అందుకే రైతులు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగును చేపట్టారు.
AP Capital Amaravati : రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్ల రుణం
KTR Sensational Comments : మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసమే కులగణన
Benjamin Netanyahu : గత సెప్టెంబరులో లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లాపై పేజర్ దాడిని తానే ఆమోదించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు.
Underprivileged Children : సబ్యసాచి లగ్జరీ డిజైన్ల నుంచి ప్రేరణ పొందిన ఈ యువ కళాకారులు ఆయన క్రియేషన్లను రీక్రియేట్ చేయడమే కాకుండా దానంగా ఇచ్చిన దుస్తులను అద్భుతమైన పెళ్లి వస్త్రాలుగా రూపొందించి అందరిని అబ్బురపరిచారు.
PepsiCo - Unilever Products : సంపన్న దేశాల్లో విక్రయించే ప్రొడక్టుల క్వాలిటీతో పోల్చితే.. భారత మార్కెట్లో నాసిరకం పోషక విలువలతో కూడిన ఉత్పత్తులను విక్రయిస్తున్నాయని నివేదిక బయటపెట్టింది.
Arjun Kapoor Hashimoto disease : ఈ ఆటో ఇమ్యూనో డిజార్డర్ అంటే ఏంటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలాంటి నివారణ చర్యలను తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
Jharkhand Elections : మోదీ చేపట్టిన రోడ్‌షో 3కిలోమీటర్ల వరకు కొనసాగనుంది. న్యూ మార్కెట్ చౌక్‌లో మోదీ రోడ్ షో ముగియనుంది. మోదీని చూసేందుకు వేలాది మంది ప్రజలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు.
Asteroid Apophis : ఖగోళ శాస్త్రవేత్తలు రాయ్ టక్కర్, డేవిడ్ థోలెన్, ఫాబ్రిజియో బెర్నార్డిచే మార్చి 2004లో ఈ అపోఫిస్ గ్రహశకలాన్ని గుర్తించారు. ఒకప్పుడు భూమికి సమీపంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఖగోళ వస్తువులలో ఇదొకటి.
RBI UPI Payments : యూపీఐ 123పే అనేది స్మార్ట్‌ఫోన్ యేతర, ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం రూపొందించింది. ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండానే యూపీఐ సేవలను ఉపయోగించేందుకు వీలు కల్పిస్తుంది.
PM Internship Scheme 2024 : ఈ ఏడాదిలో పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 కింద మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, టాటా గ్రూప్, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ వంటి ప్రముఖ సంస్థలలో స్పెషలైజేషన్ 24 రంగాలలో 80వేల ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందిస్తుంది.
TSPSC Group III Admit Card : గ్రేడ్ III స్థానాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 అడ్మిట్ కార్డ్‌లను 2024 అధికారిక వెబ్సైట్ (tspsc.gov.in) నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Cotton Farming : పత్తి రైతులకు ప్రస్తుత ప్రతికూల పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. చాలాచోట్ల కాయ దశ నుండి కాయ పగిలో దశ వరకు పత్తి పైర్లు ఉన్నాయి.
Natural Cultivation : వ్యవసాయంలో ఎంత దిగుబడి సాధించాం అనేదానికంటే, పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం పొందాం అనేది రైతుకు ప్రామాణికంగా వుండాలి.
Telangana Govt : రౌడీ పంచాయితీలు మాకు కూడా తెలుసు!
Americans Research : వలస వెళ్లడం ఎలా అని విపరీతంగా సెర్చింగ్
CM Chandrababu : ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకోం!
Pawan Kalyan : జనసేన నేతలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
In-flight Wi-Fi Services : భారతీయ విమానయాన ఆపరేటర్లు గాలిలో ఉన్నప్పుడు ఇంటర్నెట్‌ని ఉపయోగించుకునే అవకాశాన్ని త్వరలో అమల్లోకి తీసుకురానున్నారు.