Home » Author »sreehari
CBSE Exams 2025 : సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15, 2025న ప్రారంభమవుతాయి. 10వ తరగతి, 12 తరగతులకు సంబంధించిన రెండు పరీక్షలు దాదాపు ఒకే సమయంలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.
AI Death Calculator : ఏఐ డెత్ కాలిక్యులేటర్.. ఎలక్ట్రో కార్డియోగ్రామ్‌లు లేదా ఈసీజీని ఉపయోగించి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు, మరణాన్ని అంచనా వేసే టెక్నాలజీని నిపుణులు అభివృద్ధి చేశారు.
Canada Student Visa Scheme : కెనడా హౌసింగ్, వనరుల సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి అంతర్జాతీయ విద్యార్థులకు సంబంధించి స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ వీసా ప్రోగ్రామ్‌ను నిలిపివేసింది.
Samsung Galaxy S25 Ultra Leak : రాబోయే శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా రెండర్లు ఇప్పుడు ఆన్లైన్లో కనిపించాయి. ఈ హ్యాండ్సెట్ నుంచి ఏయే ఫీచర్లు ఉండవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Itel S25 Series Launch : ఐటెల్ నుంచి కొత్త ఫోన్లు యూనిసోక్ ప్రాసెసర్లతో అమర్చి ఉన్నాయి. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ స్క్రీన్లు స్కానర్ కలిగి ఉన్నాయి.
Netflix Screenshots Feature : మీరు ఏదైనా మూవీను చూస్తుంటే.. అందులో ఆసక్తికరమైన సీన్ మీకు నచ్చితే ఆ స్క్రీన్ దిగువన ఉన్న మూమెంట్స్ బటన్‌ను ట్యాప్ చేయండి. ఆ సీన్ మీ నా నెట్‌ఫ్లిక్స్ ట్యాబ్‌లో సేవ్ అవుతుంది.
Indian Navy Recruitment 2024 : అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. నవంబర్ 2024 చివరి వారంలో పరీక్షను నిర్వహించనున్నారు. త్వరలోనే లేటెస్ట్ అడ్మిట్ కార్డుల జారీ కూడా ప్రారంభం కానుంది.
Oppo Find X8 Series Launch : రాబోయే వారాల్లో ప్రపంచవ్యాప్తంగా ఫ్లాగ్షిప్ సిరీస్ రెండు ఫోన్లు మీడియాటెక్ సరికొత్త డైమెన్సిటీ 9400 చిప్సెట్, హాసెల్‌బ్లాడ్ ట్యూన్ చేసిన క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తాయి.
Chamanti Farming : రైతు మార్కెట్ ను క్షుణ్ణంగా గమనిస్తే చాలు... వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దుకోవచ్చు. దీన్నే తూచా తప్పకుండా పాటిస్తున్నారు అనంతపురం జిల్లా, నార్పుల మండలం, వెంకటాం గ్రామానికి చెందిన రైతు రఫీ.
Natural Farming Benefits : పెరుగుతున్న జనాభా వల్ల ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. మార్కెట్లో ఆహారకొరతను తీర్చేందుకు... అధిక దిగుబడుల కోసం ఎరువులు, క్రిమిసంహారక మందులు విచ్చలవిడిగా వాడుతుండడంతో నేల కలుషితమవుతుంది.
EPF Account : ప్రభుత్వం ఇటీవల వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసం ఈపీఎఫ్ విత్‌డ్రా పరిమితిని రూ. 50వేల నుంచి రూ. లక్షకు పెంచింది. మునుపటి థ్రెషోల్డ్ పరిమితి రూ. 50వేల నుంచి పెరిగింది.
Pawan Comments : డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలకు అర్థమేంటి..?
Drunk and Drive : నగరంలో పలు చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
OnePlus 13R Launch : వన్‌ప్లస్ 13ఆర్ 1.5కె రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల ఎక్స్2 8టీ ఎల్టీపీఓ అమోల్డ్ డిస్ప్లేతో ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్‌తో రానుంది.
Apple iPhone 15 : ఆపిల్ మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకోగా, శాంసంగ్ కూడా ర్యాంకింగ్స్‌లో అత్యధిక స్మార్ట్ఫోన్లతో సత్తా చాటింది.
Smart TV Android 15 : ఆండ్రాయిడ్ అథారిటీ ప్రకారం.. స్మార్ట్‌టీవీలకు ద్వై-వార్షిక ఆండ్రాయిడ్ అప్డేట్స్ గూగుల్ అందించనుంది. ఈ మార్పులతో ఆండ్రాయిడ్ టీవీ బిగ్ స్క్రీన్లలో వెర్షన్ 15ని అందించే అవకాశం లేదు.
Vivo X200 Series Launch : వివో ఎక్స్200, వివో ఎక్స్200 ప్రో, వివో ఎక్స్200 ప్రో మినీతో వివో ఎక్స్200 సిరీస్ ఆకట్టుకునే ఫీచర్లతో రానుంది. వివో ఎక్స్200, వివో ఎక్స్200 ప్రో ఓఎల్ఈడీ డిస్ప్లేలు ఉన్నాయి.
Honda Electric Scooter : ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్ వంటి ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారుల (OEM) మోడల్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
Google Pixel 9 Pro Cost : గూగుల్ పిక్సెల్ 9 ప్రో మోడల్ ఉత్పత్తి ఖర్చు పిక్సెల్ 8 ప్రో కన్నా 11 శాతం తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. పిక్సెల్ 9 ప్రో పిక్సెల్ 8 ప్రో కన్నా చిన్న డిస్ప్లే, బ్యాటరీని కలిగి ఉంది.
Realme GT 7 Pro Launch : రియల్‌మి జీటీ 7 ప్రో చైనాలో ఇటీవల లాంచ్ అయింది. ఆ తర్వాత నవంబర్ 26న భారత మార్కెట్లో లాంచ్ కానుంది.