Home » Author »sreehari
Cotton Storage : ప్రత్తిని ఏరే సమయం కూడా దీని నాణ్యతను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా అక్టోబరునుంచి పత్తి తీతలు ప్రారంభమవుతాయి. శీతాకాలం కావటం వల్ల, ఉదయం వేళల్లో మంచు ఎక్కువగా వుంటుంది.
Former CID Chief Sanjay : సీఐడీ మాజీ చీఫ్ చుట్టూ చక్రవ్యూహం
Usha Chilukuri : తూ.గో. జిల్లా వడ్లూరుకు చెందిన జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి
Russia Trump victory : అమెరికా ఇప్పటికీ తమకు శత్రు రాజ్యమేనన్న క్రెమ్లిన్.. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంపై ట్రంప్ వ్యాఖ్యలు నిజరూపం దాల్చుతాయో లేదో కాలమే చెబుతుందని పేర్కొంది.
Redmi Phones Launch : భారత మార్కెట్లోకి షావోమీ సబ్ బ్రాండ్ రెడ్మి ద్వారా దేశంలో 2 కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది.
US President Salary : అమెరికా అధ్యక్షుడికి ప్రతి ఏడాదికి అందే వేతనం 4 లక్షల డాలర్లు అంటే.. దాదాపు రూ.3.36 కోట్లు. ట్రంప్‌కు కూడా అంతే జీతం వస్తుంది.
JEE Advanced 2025 : జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో హాజరు అయ్యేందుకు చేసిన ప్రయత్నాల సంఖ్య వరుసగా 3 సంవత్సరాల్లో 3కి పెరిగింది. అభ్యర్థులు సవరించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2025 అర్హత ప్రమాణాలను ఈ కింది విధంగా చెక్ చేయొచ్చు.
OnePlus 12 Price Drop : అమెజాన్‌లో వన్‌ప్లస్ 12 ఫోన్ 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 59,500తో వస్తుంది. ఈ వన్‌ప్లస్ అసలు ప్రారంభ ధర రూ. 64,999 నుంచి తగ్గింది.
TSPSC Group III Admit Card : నవంబర్ 10న వివిధ గ్రూప్- III స్థానాలకు అడ్మిషన్ కార్డ్‌లను విడుదల కానున్నాయి. గ్రేడ్-3 స్థానాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ అడ్మిట్ కార్డ్‌లను పొందవచ్చు.
Honor X9c Launch : హానర్ ఎక్స్9సి ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల 1.5కె (1,224 x 2,700 పిక్సెల్‌లు) అమోల్డ్ డిస్ప్లే, 4,000 నిట్స్ ప్రకాశం, ఐ ప్రొటెక్షన్ ఫీచర్లను కలిగి ఉంది.
iQOO 13 Launch : అతి త్వరలో భారత మార్కెట్లోకి ఐక్యూ 13 ఫోన్ వచ్చేస్తోంది. రాబోయే ఈ ఫోన్ రూ. 52,999 వద్ద భారత మార్కెట్లో అందుబాటులోకి రానుంది.
WhatsApp Search Images : డిజిటల్‌గా మార్చిన ఫొటోలు, తప్పుడు సమాచారాన్ని గుర్తించి ఈ కొత్త ఫీచర్ యూజర్లకు కచ్చితమైన సమాచారాన్ని అందించే టూల్‌గా పనిచేస్తుంది.
Royal Enfield Bear 650 Launch : భారత మార్కెట్లో సరికొత్త 650సీసీ పవర్డ్ మోటార్‌సైకిల్ ధర రూ. 3.39 లక్షల నుంచి రూ. 3.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
Kharif Crops : ఖరీఫ్ లో వేసిన పత్తి, వరి, కంది పంటలు వివిధ దశల్లో ఉన్నాయి. చాలాచోట్ల పత్తితీలుతు తీస్తుండగా కొన్ని చోట్ల కాయదశలో ఉన్నాయి.
Green Gram Varieties : తక్కువ పెట్టుబడి.. తక్కువ సమయంలో అందివచ్చే అపరాలపంట పెసర. దీనిసాగు రైతులకు అన్ని విధాలా కలసివస్తోంది.
Kamala Harris : ఈరోజు ఓటింగ్ రోజు.. ప్రజలంతా బయటకు వచ్చి చురుకుగా ఓటింగ్‌లో పాల్గొనాలి.
US Elections 2024 : వైస్ ప్రెసిడెంట్ హారిస్ 37.9శాతం పోలిస్తే.. ట్రంప్ గెలిచే అవకాశం 62.3శాతంగా ఉందని పేర్కొంది.
US Elections 2024 : వర్జీనియాలోని ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద భారీ క్యూలో బారులుతీరారు.
US Elections 2024 : ఎంత సమయం పట్టినా సరే చివరికి ఓటు వేసిన తర్వాతే వెళ్లాల్సిందిగా ట్రంప్ అభ్యర్థించారు.
US Elections 2024 : ట్రంప్ తన మద్దతుదారులను "హింసాత్మక వ్యక్తులు కాదు" అని అభివర్ణించారు.