Home » Author »sreehari
Infnix Zero Flip Sale : ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ ఫోన్ వేరియంట్ ధర రూ. 49,999కు అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో ఫోల్డబుల్ ఫోన్‌ను ధర రూ. 44,999 వద్ద కొనుగోలు చేయవచ్చు.
Flipkart Big Diwali Sale 2024 : ఈ సేల్ సమయంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లతో సహా అనేక రకాల ప్రొడక్టులపై భారీ తగ్గింపు ధరతో అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ మోడళ్లలో కొనుగోలు చేయగల బెస్ట్ డీల్స్ జాబితాను ఓసారి పరిశీలిద్దాం..
iPhone 13 Sale Offers : ఆపిల్ ఐఫోన్ 13 మోడల్ లేటెస్ట్ ఐఫోన్లతో పోల్చితే.. మెరుగైన కెమెరా, స్పీడ్ ప్రాసెసింగ్ వంటి కొత్త మోడళ్లలో అందుబాటులో ఉన్న కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్లను కలిగి ఉంది.
Rajma Cultivation : గత ఏడాది చింతపల్లి, జీకేవీధి మండలాల్లో అధికంగా ఆరు వేల ఎకరాల్లో రాజ్మా సాగు జరుగింది. ఆదివాసీ రైతులు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేకపోవడం వల్లనే రాజ్మా పంటకు దూరమవుతున్నారు.
గత ఐదారేళ్లుగా పట్టు పరిశ్రమతో దినదినాభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి జిల్లా రైతుల విజయగాథను ఇప్పుడు తెలుసుకుందాం.
యూపీ పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష 2024 : పరీక్షకు హాజరైన అభ్యర్థులు యూపీపీఆర్‌పీబీ అధికారిక వెబ్సైట్ (uppbpb.gov.in) ద్వారా రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Google Chrome New Update : ఈ కొత్త లిజన్ టు వెబ్ పేజీ అనే ఫీచర్ వినియోగదారులను 10 విభిన్న వాయిస్‌లను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. నివేదిక ప్రకారం.. ఒక మీడియా ప్లేయర్ నోటిఫికేషన్ బార్లో కనిపిస్తుంది.
Ambani vs Musk : ప్రస్తుత భారత టెలికం మార్కెట్లో శాటిలైట్ ఇంటర్నెట్ స్పెక్ట్రమ్‌పై ఆధిపత్యం కోసం జియోతో పాటు ఇతర సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా ముఖేశ్ అంబానీ, ఎలన్ మస్క్ మధ్య తీవ్రపోటీ కొనసాగుతోంది.
Turkey Terror Attack : ఏరోస్పేస్ కంపెనీ ప్రధాన కార్యాలయంలోకి చొరబడిన ఉగ్రవాదులు విచక్షణ లేకుండా దాడులు జరిపారు. ఈ ఉగ్రదాడుల్లో ముగ్గురు మృతిచెందగా, 14మంది గాయపడినట్టు సమాచారం.
ప్రీమియం స్మార్ట్‌వాచ్ బ్రాండ్ గార్మిన్ ఫెనిక్స్ 8 సిరీస్ వచ్చేసింది. ఈ కొత్త వాచ్ సిరీస్‌తో పాటు, ఫిట్నెస్ కోచ్‌లు, అథ్లెట్లను లక్ష్యంగా చేసుకుని పర్సనలైజడ్ యాప్ అప్లికేషన్ కూడా ప్రకటించింది.
Top Range 5 Cars : భారత మార్కెట్లో మారుతి సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కియా ఇండియా వంటి టాప్ రేంజ్ కార్ల తయారీదారుల నుంచి 2024లో అనేక బిగ్ లాంచ్ ఈవెంట్లు జరిగాయి.
Infinix Hot 50 Pro Launch : ఇన్ఫినిక్స్ హాట్ 50ప్రో బ్యాక్ కెమెరా సెటప్‌లో 50ఎంపీ హెచ్ఐ-5022క్యూ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ సెకండరీ షూటర్ ఉన్నాయి.
Paytm UPI Users : పేటీఎంకు భారీ ఊరట కలిగింది. 8 నెలల నిషేధం తర్వాత పేటీఎంలో కొత్త యూపీఐ యూజర్లను చేర్చుకునేందుకు ఆమోదం లభించింది.
Whatsapp Contacts : వాట్సాప్ యూజర్లు ఇప్పుడు వాట్సాప్ వెబ్ నుంచి కాంటాక్టులను చాలా సులభంగా యాడ్ చేయొచ్చు. పూర్తి వివరాలివే..
CID Raids : లిక్కర్ ఫ్యాక్టరీల అవినీతి ఆరోపణలపై సోదాలు
Cyclone DANA : బంగాళాఖాతంలో తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం
YS Jagan : ప్రభుత్వానికి ఇసుమంతైనా చలనం లేదా
Delhi Air Pollution : ఇబ్బందిపడుతున్న ఢిల్లీ నగర వాసులు
Vasireddy Padma : వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా
అతితక్కువ సమయం.. అతి తక్కు ఖర్చుతో సాగయ్యే ఈ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. రైతు ఎంత పండించినా అంతా అమ్ముడుపోతుంది.