Home » Author »sreehari
Lost SmartPhone : మీ స్మార్ట్ ఫోన్ పోయిందా? ఎవరైనా మీ ఫోన్ దొంగిలించారా? అయితే మీ ఫోన్ ఎక్కడ ఉన్నా ఇట్టే కనిపెట్టేయొచ్చు..
Groundnut Cultivation : వేరుశనగ పంటకు తొలిదశలో ఆశించే చీడపీడల నివారణకు విత్తేముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. అలాగే పంట ఏపుగా పెరిగేందుకు దుక్కిలో సిఫారసు మేరకు పోషకాలు అందించాలి.
Elon Musk : ఆర్థిక స్థోమత లేదనే కారణంతో పిల్లల పెంచడానికి అయ్యే ఖర్చు గురించి ప్రజలు ఆందోళన చెందడం మానేసి.. వెంటనే పిల్లలను కనండి అంటూ ఎలన్ మస్క్ సూచించారు.
Cyclone Dana Effect : దానా తుఫాను ప్రభావంతో ఈనెల 23వ తేదీ నుంచి 26 తేదీ వరకు మొత్తం 4 రోజుల పాటు స్కూళ్లకు సెలవులను ప్రకటించాయి.
Mercedes-Benz AMG : లాంచ్‌కు ముందే వెహికల్ 120కిపైగా బుకింగ్‌లను పొందినట్లు అధికారికంగా వెల్లడించింది. ఇప్పుడు కంపెనీ క్యూ3 2025 కోసం ముందుగానే బుకింగ్‌లను ప్రారంభించింది.
OnePlus 13 Launch : భారత మార్కెట్లో కూడా వన్‌ప్లస్ 13 లాంచ్ కానుంది. వచ్చే జనవరి 2025లో వన్‌ప్లస్ 13 లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వన్‌ప్లస్ 13 స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంది.
Jeep Meridian 2025 Launch : జీప్ మెరిడియన్ 2025 మోడల్ 4 ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. అందులో లాంగిట్యూడ్, లాంగిట్యూడ్ ప్లస్, లిమిటెడ్ (ఓ), ఓవర్‌ల్యాండ్ ఉన్నాయి.
JEE Main 2025 Exam Date : ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ (PCM)తో 12వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన లేదా హాజరవుతున్న అభ్యర్థులు జేఈఈ మెయిన్ ఎంచుకోవచ్చు.
Bajaj Pulsar N125 Launch : ఈ బైక్‌లో ఏరోడైనమిక్ ఫ్లోటింగ్ ఫ్రంట్, రియర్ ప్యానెల్లు ఉన్నాయి. మోటార్‌సైకిల్ 124.58సీసీ, సింగిల్-సిలిండర్, 2-వాల్వ్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంది.
Best Phones 2024 : ప్రస్తుతం మార్కెట్లో రూ. 30వేల లోపు అత్యుత్తమ 5 స్మార్ట్ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
Flipkart Big Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 16 సిరీస్‌లోని అన్ని మోడళ్లను ఒరిజినల్ లాంచ్ ధరలకు విక్రయిస్తోంది. అయితే, అర్హత కలిగిన బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి తక్కువ ధరకు కావలసిన ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
Redmi A4 5G Price : రెడ్మి ఎ4 5జీ 4జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో ఒకే వేరియంట్లో లాంచ్ కానుంది. ఈ రెడ్మి ఫోన్ బ్యాంక్, లాంచ్ ఆఫర్లతో ధర రూ. 8,499 వరకు ఉండవచ్చు.
డబుల్ డిజిట్ గ్రోత్ చేరుకుంటాం
క్రాకర్స్‌కు బ్రేక్.. ఢిల్లీలో బ్యాన్!
కాలుష్య కోరల్లో ఢిల్లీ
Cotton Cultivation : ఇందులో అత్యధికంగా పత్తి వేసిన రైతులు ఎక్కువ మంది దెబ్బతిన్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నాయి.
Millet Cultivation : చిరుధాన్యపు పంటలు మానవునికి ప్రకృతి ప్రసాదించిన వరం. నాగరికత ప్రారంభమైన కాలం నుంచి అనాదిగా సాగులో వున్నాయి. ఆరో దశాబ్ధం వరకూ చిరుధాన్యాలే మన ప్రధాన ఆహార పంటలు.
Paddy Cultivation : తెలుగు రాష్ట్రాల్లో నీటి వసతి ఉన్నచోట రైతులు అధిక విస్తీర్ణంలో వరి సాగు చేశారు. వివిధ ప్రాంతాల్లో దుబ్బు దశ నుండి కంకిపాలుపోసుకునే దశ వరకు ఉంది.
Rabi Season : శీతాకాలంలో టమాటాను అక్టోబరు నుంచి నవంబరు మాసం వరకు నాటుకోవచ్చు. టమాట సాగుకు నీరు ఇంకిపోయే బరువైన నేలలు అనుకూలం.
GPS Location : జీపీఎస్ లేకుండా కూడా గూగుల్ మీ లొకేషన్‌ను ట్రాక్ చేయగలదని చాలా మందికి తెలియదు. ఇంటర్నెట్ కనెక్షన్‌తో కూడా గూగుల్ మీ లొకేషన్ ట్రాక్ చేయగలదు.