Home » Author »sreehari
iQOO 13 Design Leak : రాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌గా ఐక్యూ 13 త్వరలో లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. కంపెనీ ఇప్పటికే ఈ హ్యాండ్సెట్ కొన్ని స్పెసిఫికేషన్లను ఆన్లైన్లో రివీల్ చేసింది.
Naga Chaitanya : గ్రే టీషర్ట్ మీద బ్లాక్ లెదర్ జాకెట్లో చైతూ కనిపించగా, శోభిత స్లీవ్‌లెస్ బ్లాక్ టాప్‌తో పాటు భారీ బ్యాగీ జీన్స్‌తో మెరిసింది.
ESE Registration Reopen : అధికారిక నోటీసు ప్రకారం.. ఇప్పుడు ప్రిలిమినరీ పరీక్ష జూన్ 8, 2025న మెయిన్ పరీక్ష ఆగస్టు 10, 2025న నిర్వహించనున్నారు.
WhatsApp Video Calls : లేటెస్ట్ వాట్సాప్ అప్డేట్, మెసేజింగ్ యాప్ మొబైల్ వెర్షన్లో మాత్రమే వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
Xiaomi First 5G Phone : కొత్త చిప్సెట్తో బడ్జెట్ 5జీ ఫోన్‌ను షావోమీ ఆవిష్కరించిన మొదటి ఫోన్లలో ఒకటి. ఇప్పుడు అధికారికంగా రెడ్మి ఎ4 5జీ పేరుతో లాంచ్ చేయనుంది.
OnePlus 12R vs OnePlus 12 : భారత మార్కెట్లో వన్‌ప్లస్ 12 ఫోన్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ మోడల్‌కు ధర రూ.61,999 నుంచి ప్రారంభమవుతుంది. 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజీ ధర రూ. 66,999 అందుబాటులో ఉన్నాయి.
Acer Nitro V 16 Launch : ఈ కొత్త ల్యాప్‌టాప్ ప్రత్యేకించి గేమర్లు, క్రియేటర్ల కోసం రూపొందించింది. ఏసర్ నిట్రో వి16 విండోస్ 11 హోమ్‌పై రన్ అవుతుంది. ఐపీఎస్ టెక్నాలజీతో 16-అంగుళాల డబ్ల్యూయూఎక్స్‌జీఏ డిస్ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది.
Your Phone Hacked : మీ ఫోన్ హ్యాక్ అయిందా? మీ ఫోన్ ఎవరైనా ట్యాపింగ్ చేస్తున్నారని అనుమానంగా ఉందా? ఈ 10 సంకేతాలు కనిపిస్తే.. మీ ఫోన్ హ్యాక్ అయినట్టే.. ఎవరో ట్యాపింగ్ చేస్తున్నారని గమనించాలి. అవేంటో ఓసారి లుక్కేయండి.
Google Messages : స్కామర్లతో జాగ్రత్త.. యూజర్లను స్కామ్‌లు, డబ్బు మోసాలు, మరిన్నింటి నుంచి గూగుల్ మెసేజెస్ ప్రొటెక్షన్ అందించగలదు. అసలు ఈ ఫీచర్ ఏమిటి. ఇది ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Groundnut Cultivation : తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఖరీఫ్ వరి కోతల తర్వాత రబీలో రైతులు వేరుశనగను సాగుచేయటం ఆనవాయితీగా వుంది.
Coconut Cocoa Plantation : యువరైతు ప్రయోగాత్మకంగా తన కొబ్బరి తోటలో అంతర పంటలుగా కోకో, వక్క, అరటి లాంటి పంటలను సాగుచేస్తూనే... ఆరుతడి పంటగా వరి కూడా సాగుచేస్తున్నారు.
Nara Lokesh : రెడ్ బుక్ యాక్షన్ ఉంటుంది
CM Chandrababu : లిక్కర్ వ్యాపారం వద్దు!
Gold Rates : రాబోయే రోజుల్లోనూ ఇదే ట్రెండ్ అంటున్న ఎక్స్పర్ట్స్
Ola BOSS Discounts : ఓలా ఎస్1 ఎక్స్ 2KWh ఎలక్ట్రిక్ స్కూటర్‌పై డిస్కౌంట్ ప్రకటించినట్టుగా కంపెనీ పేర్కొంది. ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే రూ.25వేల వరకు అదనపు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
Jeep Meridian Bookings : టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ గ్లోస్టర్-పోటీదారు అప్డేటెడ్ వెర్షన్ 2025 జీప్ మెరిడియన్ వచ్చే వారమే భారత మార్కెట్లో లాంచ్ కానుందని భావిస్తున్నారు.
Infinix Inbook Air Pro Plus : ఈ ల్యాప్‌టాప్‌ను అక్టోబర్ 22 నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే కొనుగోలు చేయవచ్చు.
Android Spyware : మీ ఆండ్రాయిడ్ ఫోన్లో స్పైవేర్ దాగి ఉందని మీకు తెలుసా? అయినా, ఆందోళన అక్కర్లేదు.. మీ విలువైన డేటా సేఫ్‌గా ఉండాలంటే వెంటనే ఇలా చెక్ చేసుకోండి..
Honor X7c Launch : హానర్ ఫోన్ 6.77-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. 35డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 108ఎంపీ ప్రైమరీ సెన్సార్, డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది.
IIT JAM 2025 Registration : దేశవ్యాప్తంగా 100 కేంద్రాలలో ఫిబ్రవరి 2, 2025న పరీక్ష జరుగనుంది. ఐఐటీ జామ్ ఫలితాలు మార్చి 16, 2025న ప్రకటిస్తారు.