Home » Author »Thota Vamshi Kumar
వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఓటమి పై పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ మాట్లాడాడు(Mohammad Rizwan comments).
ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ సుశీల్ కుమార్ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది(Sushil Kumar bail cancel).
విండీస్ పై వన్డే సిరీస్ ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు పై సొంత అభిమానులు కూడా విమర్శల వర్షం కురిపిస్తున్నారు (Fans troll Pakistan).
ఆసియాకప్‌లోనూ భారత జట్టు పాక్‌తో ఆడకూడని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh BCCI Asia Cup Stance ) అన్నాడు.
పాక్ ఆటగాడు రిజ్వాన్ తాను ఎదుర్కొన్న మొదటి బంతినే వదిలి వేసి భారీ మూల్యం చెల్లించుకున్నాడు(Worst Leave Of The Year).
డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis century) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. రెండో టీ20 మ్యాచ్‌లో 41 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
నిసార్ సక్సెస్ తో ఇస్రో మరో భారీ టార్గెట్
వామనరావు దంపతుల కేసు సీబీఐకి అప్పగింత
దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశాడు.
చైనా దెబ్బకు దిగొచ్చిన ట్రంప్..
లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘సతీ లీలావతి’. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేశారు.
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది.
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది.
బాలీవుడ్ అందాల తార జాన్వీకపూర్, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ పరమ్ సుందరి.
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు.
ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20లో మనీశ్ పాండే పెను విధ్వంసం సృష్టించాడు.
ఇప్పుడు అందరి దృష్టి ఆసియా కప్ 2025 నిలిచింది.
ఐపీఎల్ 2026 మినీ వేలానికి సమయం దగ్గర పడుతోంది.
రాహుల్ గాంధీ అరెస్ట్..