Home » Author »veegam team
ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలతో దాదాపు శాసన మండలి రద్దు ఖాయంగా కనిపిస్తుంది. ఇదే నిజమైతే ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుంది..?
మూడు రాజధానుల బిల్లు సందర్భంగా ఏపీ శాసన మండలిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. దేవాలయం లాంటి శాసన మండలిలో ప్రజాస్వామ్యానికే మాయని మచ్చలా వైసీపీ ప్రభుత్వ తీరు ఉందని ఆయన లేఖలో ఆరోపించారు.
ఏపీ రాజధాని వికేంద్రీకరణ అంశం దుమారం రేపుతోంది. మూడు రాజధానులపై పెద్ద రచ్చ జరుగుతోంది. ప్రాంతాలకు అతీతంగా టీడీపీ నాయకులు మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతే ముద్దు అని నినదిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ �
పేద విద్యార్థుల కలలు సాకారం చేసేందుకే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని సీఎం జగన్ చెప్పారు. అసెంబ్లీలో విద్యా చట్టం సవరణ బిల్లు(ఇంగ్లీష్ మీడియం)పై
దేశంలోనే రెండవ ప్రైవేట్ తేజాస్ రైలును భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(IRCTC) అహ్మదాబాద్-ముంబైల మధ్య నడుపుతోంది. తేజాస్ రైలు బుధవారం(జనవరి 22,2020) న గంటకు పైగా ఆలస్యం కావటంతో ప్రయాణికులకు రూ. 63 వేల నష్టపరిహారం చెల్లించినట్లు భారత రైల్�
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ విచారణ కలకలం రేపుతోంది. భూ కుంభకోణంపై ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ... టీడీపీ నేతలు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి
ఏపీ రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ కేసులు నమోదు చేసింది. నిన్నటి సభలో భూ ఆక్రమణలపై సమగ్ర
ఏపీ ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు బ్రేక్ పడింది. ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపారు ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్. దాంతో జగన్ ప్రభుత్వం జోరుకి అడ్డుకట్ట పడింది. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడంత�
న్యూక్లియర్ పవర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL) టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 102 ఉద్యోగాలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధు
ఏపీకి మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్.. పోరాటాన్ని ఉధృతం చేశారు. ఢిల్లీలో ఉన్న పవన్.. మూడు రాజధానుల అంశంపై కేంద్ర
తాడేపల్లిలోని తన నివాసంలో సీఎం జగన్ కీలక భేటీ నిర్వహించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీతో జగన్ చర్చలు జరుపుతున్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు ప్రారంభమయ్యాయి. టీడీపీ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు(జనవరి 23,2020) శాసనసభ కార్యక్రమాలను టీడీపీ బహిష్కరించింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శానస మండలి సభాధిపతులు సీతయ్యలుగా మారిపోయారు. ఎవరి మాటా వినడం లేదు. సభ్యులకు క్లాస్‌లు పీకుతున్నారు. అంతేకాదు.. ఏకంగా మంత్రులకే ఝలక్‌లిస్తున్నారు. భావోద్వేగాలకు అతీతంగా ఉండాల్సిన సభాధిపతులే…. అప్పుడప్పుడు అసహనానిక
ఏపీ శాసనమండలిలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు కీలక బిల్లులు(వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు) సెలక్ట్ కమిటీకి వెళ్లాయి. దీంతో రాజధాని తరలింపునకు బ్రేక్ పడింది. అయితే,
ఏపీ శాసనమండలిలో జగన్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్
కీలక బిల్లులను(వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు) సెలక్ట్ కమిటీకి పంపిస్తూ మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. చైర్మన్‌కు ఆ విచక్షణాధికారం
ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రెండు బిల్లులను మండలి చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపించడంపై ఫ్రస్ట్రేషన్‌కు గురయ్యారు వైసీపీ నేతలు. మండలి చైర్మన్ షరీఫ్ పై విమర్శలు వర్షం
రాజధాని రైతులకు అండగా ఉంటామని బీజేపీ-జనసేన నేతలు ప్రకటించారు. రాజధాని రైతులకు మద్దతుగా ఫిబ్రవరి 2న తాడేపల్లి నుంచి విజయవాడ వరకు లాంగ్ మార్చ్
వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. కమిటీకి బిల్లు వెళ్లకుండా ఆపేందుకు
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కపిల్ మిశ్రా నామినేషన్‌ను తిరస్కరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢీల్లీ ఎన్నికల అధికారికి లేఖ రాసింది. ఆయన సమర్పించిన నామినేషన్ పత్రాల్లో చాలా వరకు తప్పుడు సమాచారం ఉందని ఆప్ ఆరోపించింది. నామినేషన్ పత్రాలను క్ష�