Home » Author »veegam team
భారత 4.5 ఓవర్లలో (29 బంతుల్లో) వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (18 బంతుల్లో 29 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), కుమార్ కుశాగ్ర (11 బంతుల్లో 13 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి 29 బంతుల్లో ఆట ముగించారు.
ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ పతకాల జోరు కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ అండర్-21 బాలుర డబుల్స్ ఫైనల్లో రాష్ట్ర జోడీ విష్ణువర్ధన్ గౌడ్, నవనీత్ బొక్కా స్వర్ణ పతకంతో మెరిశారు.
హైదరాబాద్ లో ఓ టీచర్.. ఏడో తరగతి విద్యార్థి తలపై ఐరన్ స్కేల్‌తో కొట్టడంతో గాయమైంది. ఈ విషయంపై ఆ స్కూల్ ప్రిన్సిపల్‌కు చెప్పి నా పట్టించుకోకపోవడంతో ఇది కాస్తా పోలీస్‌స్టేషన్‌కు చేరింది.
తల్లి తన కుమారుడికి కటింగ్ చేయించినందుకు అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని కుంద్రతూరులో ఆదివారం చోటు చేసుకుంది.
రష్యాలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది కూలీలు మృతి చెందారు. సైబీరియా ప్రాంతంలోని టామ్స్‌కే పట్టణానికి మారుమూలన ఉన్న ఓ గ్రామంలోని టింబర్ డిపోలో అగ్నిప్రమాదం జరిగింది.
జమ్మూకాశ్మీర్ లో భద్రతా బలగాలకు భారీ విజయం లభించింది. అవంతిపొరాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు.
స్పీకర్ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్పీకర్ కు ఉన్న నిర్ణయాధికారాలపై పార్లమెంట్ పునరాలోచించాలని సూచించింది.
మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణలోని 9 నగరపాలక, 120 పురపాలక సంఘాల్లో బుధవారం (జనవరి 22, 2020) పోలింగ్ జరగనుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, జలుబుతో ఆయన బాధపడుతున్నారు.
అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు వసతి దీవెన, విద్యా దీవెన పథకాలపై దృష్టి పెట్టింది. వసతి దీవెన కింది ఏటా రెండు విడతల్లో 20 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది.
ఏపీ శాసన మండలిలో టీడీపీ తన పంతం నెగ్గించుకుంది. రూల్ నంబర్ 71పై ఓటింగ్ జరిగింది. దీంతో ఈ రూల్ నంబర్ 71కు అనుకూలంగా 27 మంది, వ్యతిరేకంగా 11 మంది ఓటు వేయగా తటస్థంగా 9 మంది వ్యవహరించారు.
ఎలాగైనా మూడు రాజధానుల బిల్లుని ఆమోదింప చేసుకోవాలని పట్టుదలగా ఉన్న సీఎం జగన్.. సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? శాసనమండలిని రద్దు చేయనున్నారా? ఇప్పుడీ
జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ఏపీ బీజేపీ తప్పుపట్టింది. మూడు రాజధానులు కరెక్ట్ కాదని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. పరిపాలన
మూడు రాజధానుల బిల్లు చర్చకు వచ్చిన వేళ శాసనమండలిలో చంద్రబాబుకి బిగ్ షాక్ తగిలింది. డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇవాళ(జనవరి 21,2020) మండలి సమావేశానికి డొక్కా గైర్హాజరయ్యారు. ఆయన సభకు ఎందుకు రాలేదని టీడీపీలో చర్చ జరు�
విశాఖలో నిర్వహించాల్సిన గణతంత్ర వేడుకలు రద్దయ్యాయి. విశాఖలో ఏర్పాట్లను అధికారులు నిలిపివేశారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలోనే రిపబ్లిక్ డే వేడుకలు
శాసనమండలిలో సంఖ్యా బలం ఎక్కువగా ఉన్న టీడీపీ..జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. టీడీపీ రూల్ 71 అస్త్రం ప్రయోగించింది. మండలిలో రూల్ 71 కింద తీర్మానం ప్రతిపాదించింది.
మంగళవారం(జనవరి 21,2020) ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. ఆరంభం నుంచి సభలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలాయి.
ఏపీ సీఎం జగన్ మూడు రాజధానులపై పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే శాసనసభలో సక్సెస్ అయ్యారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులకి శాసనసభ ఏకీగ్రీవంగా ఆమోదం
మూడు రాజధానులపై ఏపీ అసెంబ్లీ వేదికగా జరిగిన చర్చలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు నేను అన్యాయం చేశానని చంద్రబాబు అంటున్నారు.. కానీ అందులో వాస్తవం లేదని జగన్ అన్నారు. ఈ సందర్భంగా చంద�
ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానులపై చర్చ సందర్భంగా మంత్రి కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ప్రస్తావన తెచ్చిన కొడాలి నాని.. ఆసక్తికర