Home » Author »venkaiahnaidu
mosque adjacent to Krishna Janmabhoomi శ్రీ కృష్ణ జన్మభూమి ఆనుకొని ఉన్న మసీదును తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను శుక్రవారం(అక్టోబర్-16,2020) మథురలోని స్థానిక కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో నవంబర్-18న తుదపరి వాదనలు ఉంటాయని మథుర జిల్లా జడ్జి సద్నా రాణి ఠాకూర�
Pak, Afghanistan handled Covid-19 better కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు Rahul Gandhi మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. కరోనా నియంత్రణ, ఆర్థిక వ్యవస్థపై మోదీ ప్రభుత్వం నిర్ణయాలపై రాహుల్ ఫైర్ అయ్యారు. దేశంలో కరోనా విజృంభణకు కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు కాంగ�
Big Move On Stubble Burning పంజాబ్,హర్యానా,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పంట పంట వ్యర్థాలను తగులబెట్టడం ద్వారా ఢిల్లీ,దానిచుట్టుపక్కల ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ(అక్టోబర్-16,2020)సుప్రీంకోర్టు…హర్యానా,పంజాబ్,యూపీల�
World Food Day 2020 ఇవాళ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ)75వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. 1945లో ఐక్యరాజ్యసమితి ఏర్పాటుచేసిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్((FAO) 75 వ వార్షికోత్సవం సందర్భంగా…భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75 రూపాయల స్మారక నాణాన్�
India bans import of ACs with refrigerants చైనాకు మరో ఝలక్ ఇచ్చింది మోడీ సర్కార్. బోర్డర్ లో రెచ్చిపోతున్న చైనాను దారిలోకి తెచ్చేందుకు దాని ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న భారత్..ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మనిర్భర్
J&K Parties’ Alliance For Article 370 ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. జమ్మూకశ్మీర్ ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ఇవాళ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ(NCP) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నివాసంలో సమావేశమయ్యారు
Dawood Link Suspected In Kerala Gold Smuggling సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం, డీ గ్యాంగ్ పాత్ర ఉన్నట్టుగా జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)భావిస్తోంది. ఈ మేరకు బుధవారం కొచ్చిలోని ప్రత్యేక న్యాయస్థానంకి NIA తెలియజేసింది.
Russia approves 2nd coronavirus vaccine ప్రపంచంలోనే తొలిసారిగా ఆగస్టు నెలలో స్పుత్నిక్ వీ పేరుతో కరోనా వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి విడుదల చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చిన రష్యా..ఇప్పుడు మరో కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి చేసింది. బుధవారం…తన రెండో కరోనా వ్యాక్సి�
NCP leader burnt alive మహారాష్ట్రలో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే కారుతో సహా ఎన్సీపీ నాయకుడు సంజయ్ షిండే సజీవ దహనం అయ్యారు. బుధవారం సాయంత్రం నాసిక్ లోని పింపల్గావ్ బస్వంట్ టోల్ ప్లాజా సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారులో షాట్ సర్క్యూట్ జరిగి మంటలు చ�
Modi assets: గతేడాదితో పోల్చుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంపాదన కొంత పెరిగింది. ఈ ఏడాది జూన్ నాటికి మోడీ సంపాదన రూ.2.85 కోట్లుగా తేలింది. గతేడాదితో పోలిస్తే రూ.36 లక్షలు(బ్యాంకు డిపాజిట్లు రూ. 3.3లక్షలు, పెట్టుబడుల రిటర్న్స్ రూ.33 లక్షలు) మోడీ సంపాదన పెర�
Vivek Oberoi’s Home Searched ముంబైలోని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నివాసంలో ఇవాళ(అక్టోబర్-15,2020)బెంగళూరు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ కేసులో భాగంగా పరారీలో ఉన్న వివేక్ ఒబెరాయ్ బావమరిది ఆదిత్య అల్వా…ముంబైలోని వివేక్ ఇంట్లో దాక్కున్నాడన్న సమచా�
వాయు కాలుష్యం..మనుషుల ప్రాణాల్ని నిలువునా తీసేస్తుంది. కనిపించకుండా ప్రాణాల్ని హరించేస్తుంది. భారత్ లో వాయుకాలుష్యం అనగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది దేశ రాజధాని ఢిల్లీ. రోజు రోజుకూ ఢిల్లీలో భారీస్థాయిలో గాలి కాలుష్యం పెరుగుతున్న విషయం �
News Channel Ratings pause by BARC టెలివిజన్ రేటింగ్ ఏజెన్సీ BARC(బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్) సంచలన నిర్ణయం తీసుకుంది. పలు వార్తా ఛానళ్లు టీఆర్పీ స్కామ్ కు పాల్పడినట్లు కొద్ది రోజుల క్రితం ముంబై పోలీస్ కమిషనర్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించిన
Indian Americans Plan To Vote For Joe Biden వచ్చే నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 72శాతం మంది భారతీయ-అమెరికన్లు డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ కే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని ఓ సర్వేలో తేలింది. 2020 ఇండియన్-అమెరికన్ ఆటిట్యూడ్ సర్వే(IAAS)ప్రకారం
Xi Jinping asks PLA troops to prepare for war యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, హై అలర్ట్ లో ఉండాలని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మెరైన్ కార్ప్స్ (నావికా దళం)ని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆదేశించారు. మంగళవారం గ్యాంగ్డాంగ్ రాష్ట్రంలోని మిలిటరీ బేస్ ను జిన్ పింగ్ సందర్శ
Machu Picchu opend for single tourist కరోనా లాక్ డౌన్ కారణంగా కొన్ని నెలలుగా మూతపడి ఉన్న పెరు దేశంలోని ఫేమస్ పర్యాటక ప్రాంతం “మచు పిచ్చు”ని మంగళవారం ఒక్క వ్యక్తి కోసం ఓపెన్ చేశారు. ప్రపంచవింతల్లో మచూ పిచు కూడా ఒకటి. ప్రపంచ వారసత్వ సంపదగా కూడా పేరుగాంచి�
6 people died due to wall collapse మహారాష్ట్రలో విషాదం జరిగింది. పండర్పూర్ టౌన్ లోని చంద్రభాగ నది ఒడ్డున కొత్తగా నిర్మించిన కుంభార్ ఘాట్ గోడ కుప్పకూలింది. గురువారం మధ్యాహ్నం 2:30గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. గాయప�
Common Man’s Diwali In Centre Hands సామాన్యుడి దీపావళి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మారటోరియం కాలంలో 8కేటగిరీలకు 2కోట్టరూపాయల వరకు ఉన్న లోన్ లపై వడ్డీ రద్దు విషయమై తమకు నెల రోజులు సమయం కావాలంటూ కేంద్రప్రభుత్వం దాఖలు చేసిన పిట�
హత్రాస్ లో అకృత్యాలు ఆగతడం లేదు. కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో 19 ఏళ్ల దళిత యువతిపై కొందరు దుండగులు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన దారుణ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత యూపీ పోలీసులు వ్యవహరించిన తీర�
Threat Calls To Tanishq Store ప్రముఖ జ్యూవెలరీ బ్రాండ్ తనిష్క్… వివాదాస్పద యాడ్(ప్రకటన) కలకలం రేపుతోంది. లవ్ జిహాదీని ఈ ప్రకటన ప్రోత్సహిస్తోందని నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోయడంతో యాజమాన్యం దిగివచ్చి యూట్యూబ్ నుంచి ఈ యాడ్‌ను తొలగిస్తున్నట�