Home » Author »venkaiahnaidu
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ(మార్చి-9,2020)కుప్పకూలాయి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ లలో కరోనా ప్రభావం ఉన్న సమయంలో కనీసం 10 సంవత్సరాలలో అతిపెద్ద సింగిల్-డే పతనంలో బెంచ్ మార్క్ సూచికలు
దేశరాజధానిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలు,జాగ్రత్తలు వంటి పలు విషయాలపై ఇవాళ(మార్చి-9,2020)ఢిల్లీ సీఎం,ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ సమావేశమయ్యారు. కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన �
లండన్ వెళ్లేందుకు ప్రయత్నించిన యస్ బ్యాంక్ ఫౌండర్ రానా కపూర్ కూతురు రోషిణీ కపూర్ ను ముంబై ఎయిర్ పోర్ట్ లో అధికారులు అడ్డుకున్నారు. యస్ బ్యాంక్ తీవ్ర సంక్షోభం లో మనీ లాండరింగ్ వంటి పలు ఆరోపణలతో ఇప్పటికే రాణాకపూర్ ని ఈడీ అరెస్ట్ చేసిన విషయం త�
ఢిల్లీలో ఆత్మాహుతి దాడులు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోన్న కశ్మీర్ దంపతులు( జహన్ జేబ్ సామి అతని భార్య హీనా బషీర్ బేగ్) ఇవాళ(మార్చి-8,2020)ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆఫ్గనిస్తాన్ లోని కోరాసన్ ఫ్రావిన్స్ లోని ఐఎస్ఐఎస్ యూనిట్ తో ఈ దంపతులకు సంబ�
కేరళ రాష్ట్రంలో మంగళవారం(మార్చి-3,2020) జరిగిన ఓ పెళ్లి గురించి ఇప్పుడు దేశమంతా చర్చించుకుంటోంది. అన్ని పెళ్లిళ్లాగా అయితే దేశమంతా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఇది సాధారణ పెళ్లి కాదు. నిజమైన ప్రేమను తెలిపిన పెళ్లి ఇది. ప్రేమ అందం, ఆస్తులు, కులం, �
సన్నీ లియోన్…మనదేశంతో పాటు ప్రపంచం మొత్తానికి పరిచయం అక్కర్లేని పేరు. పోర్న్ స్టార్ గా ఎదిగి ఆ తర్వాత ఫిల్మ్ స్టార్ గా ఎదిగిన ఈ బ్యూటీ గురించి పెద్దగా తెలియని వారు ఉండరు. అంత ఫేమస్ సన్నీలియోన్. ప్రస్తుతం బాలీవుడ్ లోని హాటెస్ట్ హీరోయిన్లలో �
ఆదివారం(మార్చి-8,2020)అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలకు ‘నారీ శక్తి పురస్కారాలు’ ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. అథ్లెటిక్స్ లో ఎన్నో విజయాలు సాధించి…ఎంతోమందికి స్పూ�
ఇటలీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. చైనా తర్వాత కరోనా మరణాలు ఎక్కువగా నమోదైన దేశం ఇటలీనే. కరోనా కారణంగా ఇటలీకి వెళ్లే పర్యాటకుల సంఖ్య పూర్తిగా పడిపోయింది. ఇటలీ కూడా కరోనాను కంట్రోల్ చేసేందుకు కఠిన చర్యలు చేపడుతోంది. కరోనా వ్యాప�
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. పీడీపీ మాజీ నేత, గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన సైయద్ అల్టాఫ్ బుఖారి ఇవాళ(మార్చి-8,2020)శ్రీనగర్లో జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీ(జేకేఏపీ)ని లాంఛనంగా ప్రారంభించారు. �
సంస్కృతం బాషను దేశంలో రెండవ అధికార భాషగా దేశంలో మొదటిసారి 2010లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. సంస్కృతం బాషను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఇప్పుడు ఆ రాష్ట్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్లో త్వరలో 100శాతం సంస్కృతం
వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన కరోనా వైరస్ (కోవిడ్–19) బారిన పడిన శతాధిక చైనా వృద్ధుడు పూర్తిగా కోలుకున్నారు. గురువారం సాయంత్రం హాస్పిటల్ నుంచి ఆయన డిశ్చార్చి కూడా అయ్యారు. అయితే ఇక్కడ మరో విశేషమేమిటంటే ఆయన ఈ వైరస్ బారిన పడిందీ మరెక్కడో కాద�
యస్ బ్యాంక్ సంక్షోభంపై ఆ బ్యాంకు వ్యవస్థాపకుడు, మాజీ ఎండీ రాణా కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యస్ బ్యాంకుపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మారటోరియం విధించడానికి దారి తీసిన పరిస్థితుల గురించి తనకు అసలు తెలియదని అన్నారు. గడచిన 13 నెలల నుంచి బ్
అప్పుడప్పుడు రైల్వే ట్రాక్లు దాటేటపుడు రెప్పపాటులో వాహనాలు రైలు ఢీకొటటడంతో నుజ్జునుజ్జు అయిన ఘటనలు మనం అప్పడప్పుడు చూస్తుంటాం. అయితే ఇప్పుడు అమెరికాలో అలాంటిదే ఓ ఘటన జరిగింది. మంగళవారం(మార్చి-3,2020)లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఓ భయంకరమైన యాక
ఇరాన్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా వైరస్ సోకి ఇరాన్ లో దాదాపు 120మంది వరకు ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు. 3వేల 513మంది వైరస్ సోకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇరాన్ కరోనా దెబ్బతో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఇరాన్
అతి త్వరలో మూడు విషయాల వల్ల భారత్ పెద్ద ప్రమాదం ఎదుర్కొనబోతున్నట్లు మాజీ ప్రధానమంత్రి,ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ తెలిపారు. సామాజిక అసమానతలు,ఆర్థికవ్యవస్థ మందగమనం,గ్లోబల్ హెల్త్ ఎపిడమిక్ ద్వారా త్వరలో భారత్ పెద్ద అపాయాన్ని ఫేస్ చేయబోతు�
యస్ బ్యాంక్ సంక్షోభంపై శుక్రవారం(మార్చి-6,2020)కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఎస్ బ్యాంక్ ఖాతాదారుల డబ్బు సురక్షితంగా ఉంటుందని ఆమె తెలిపారు. ఎస్ బ్యాంక్ విషయంపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)గవర్నర్ తో మాట్లాడినట్లు నిర�
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు 31కి చేరిన నేపథ్యంలో అందరూ అలర్ట్ అయ్యారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో పర్యటించిన ఓ విదేశీయుడికి కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో మధుర ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్స్స్నెస్ (ISKcon) సంచలన నిర్ణయ
మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. బొటాబొటి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కమలం ఆపరేషన్ కు కకావికలమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం ఢిల్లీకి దగ
ప్రస్తుత ఆర్థికసంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 8.5శాతానికి తగ్గించినట్లు EPFO(ఎంప్లాయిస్ ఫ్రావిడెంట్ ఫండ్ఆర్గనైజేషన్)గురువారం(మార్చి-5,2020)ప్రకటించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2020 ఆర్థిక సంవత్సరంలో 8.
ఇప్పటివరకు వ్యాక్సిన్ లేని కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచంలోని అన్ని దేశాలు భయపడుతున్నాయి. భారత్ లో కూడా ఇప్పటికే 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా పేరు వింటేనే ఇప్పుడు ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారంట. ద