Home » Author »venkaiahnaidu
భారతదేశ వ్యాప్తంగా 71వ రిపబ్డిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇదే రోజున మన దేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. మన దేశంలో బ్రిటీష్ చట్టాలన్నీ తొలగిపోయి…భారత రాజ్యాంగం ప్రకారం చట్టాలు అమలవడం మొదలై�
మీకు ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టమా? దేశంలోని పర్యాటక ప్రదేశాల్లో పర్యటించేందుకు మీరు ఎక్కువగా ఇష్టపడుతుంటారా? అయితే మీకో శుభవార్త. పర్యాటక ప్రేమికులకు శనివారం(జనవరి-25,2020) కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశీయంగా ఉన్న 15 పర్యాటక ప్రదేశాలను చుట�
ప్రపంచాన్ని గజగజలాడిస్తోన్న ‘కరోనా వైరస్’ గణతంత్ర వేడుకలు రద్దయ్యేలా చేసింది. చైనా రాజధాని బీజింగ్‌లో ఇండియన్ ఎంబసీలో జరిపే రిపబ్లిక్ డే ఉత్సవాలను రద్దు చేశారు అధికారులు. చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తూ ఇప్పటికే 25 మందిని బలి తీసుకోగా.. మ�
ప్రస్తుతం దేశ ఆర్థికపరిస్థితి చూసి అందరూ ఆందోళనవ్యక్తం చేశారు. దేశం ఆర్థిక క్షీణత ఎదుర్కొంటున్నదని రిపోర్టులు చెబుతున్నాయి. భారతదేశపు నామినల్ జీడీపీ వృద్ధి 45ఏళ్ల కనిష్ఠానికి పడిపోయినట్లు రెండువారాల క్రితం వార్తల్లో చూశాం. అయితే ఇప్పుడు �
అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది మాత్రమే మిగిలి ఉన్న సమయంలో డెవలప్ మెంట్ ప్రాజెక్టులపై సీరియస్ గా దృష్టి పెట్టింది కేరళ ప్రభుత్వం. యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి ప్రాజెక్టులను,అందులో ముఖ్యంగా సెమీ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు చేపట్టాలని పిన్నరయి విజయన
జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలను పోల్చారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్. బీజేపీని ఏదైనా అనండి కానీ, భారత్‌ను విడగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం జైలుకు పంపుతామంటూ ఇటీవల అమిత్ షా
చైనాలోని వుహాన్ నగరంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను భయపెడుతోంది. ఇప్పటివరకు వందల సంఖ్యలో ప్రజలు చైనాలో ఈ వైరస్ బారిన పడగా, నేటికి 25మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే థాయ్ లాండ్,జపాన్,దక్షిణ కొరియాలను తాకిన ఈ బ్యాక
చైనాలోని వుహాన్ నగరంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను భయపెడుతోంది. ఇప్పటివరకు వంద సంఖ్యలో ప్రజలు చైనాలో ఈ వైరస్ బారిన పడగా, నేటికి 25మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల చైనాలోని ఓ భారతీయ టీచర్ కి కూడా ఈ వైరస్ సోకింది. ప్రస్�
ఉరిశిక్ష విధించబడ్డ ఖైదీలను మంచి ప్రవర్తన కారణంగా మరణశిక్ష నుంచి దోషులను వదిలిపెట్టే పాజిబులిటీపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏడుగరు కుటుంబసభ్యులను చంపిన కేసులో ఉరిశిక్ష విధించిన ఓ మహిళ,ఆమె ప్రియుడు తమకు విధించిన ఉరిశిక్ష
బీజేపీతో వేభేధించి కాంగ్రెస్,ఎన్సీపీ వంటి సెక్యులర్ పార్టీలతో శివసేన చేతులు కలిపి మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేన ఖాళీ చేసిన “హిందుత్వ” స్పేస్ ను క్లెయిమ్ చేసుకొని బీజేపీకి దగ్గరవ్వాలనుకుంటున్న మహారాష్ట్ర నవ నిర్మా�
సమస్యలు,వివాదాల నుంచి యస్ బ్యాంక్ బయటపడుతుందని ఎస్ బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. యస్ బ్యాంకు లాంటి మంచి బ్యాంకు పతనం కావడం ఎకానమీకి మంచిది కాదన్నారు. బ్యాంకు సంక్షోభ పరిష్కారానికి తప్పక మార్గాలు కనిపిస్తాయని సానుకూల సం�
నిర్భయ దోషులను ఫిబ్రవరి-1,2020 ఉదయం 6గంటలకు దేశ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి ఉరితీసేందుకు ఇప్పటికే తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ కేసులోని నలుగురు దోషులను ఉరిశిక్షలు జరిగే జైలు నెంబర్ 3కి షిఫ్ట్ చేసినట్లు అధికారులు తెల�
గంగానది ప్రక్షాళన కోసం గతేడాది డిసెంబర్ నుంచి బీహార్ కు చెందిన సాధ్వి పద్మావతి చేపట్టిన ఆమరణ దీక్ష విరమించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలంటూ బీహార్ సీఎం నితీశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇవాళ(జనవరి-23,2020)ఆయన ప్రధానికి లేఖ
మరాఠాల హక్కులే ఊపిరిగా బతికిన శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే పుట్టిన రోజు నేడు. 1926లో పూణేలో జన్మించిన బాల్ ఠాక్రే 86ఏళ్ల వయస్సులో 2012లో ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఇవాళ బాల్ ఠాక్రే పుట్టిన రోజు సందర్భంగా తాతను గుర్తుచేసుకున్నారు ఆదిత్యఠా�
భారతదేశం ఆర్థిక, సామాజిక క్షీణతను ఎదుర్కొంటున్నదని రిపోర్ట్ లు చెబుతున్నాయి. ఒక పేద కుటుంబం భారతదేశంలో ధనవంతులు కావడానికి కనీసం ఏడు తరాలు పడుతుందని గ్లోబల్ సోషల్ మొబిలిటీ రిపోర్ట్ తెలిపింది. ఒక ఉన్నత CEO యొక్క వార్షిక వేతనంతో సరిపోలడానికి, ఒ�
బీహార్ రాజకీయాల్లో కొన్ని రోజులుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ సీఏఏ,ఎన్ఆర్సీ విషయంలో కాంగ్రెస్ ను పొగుడుతూ భాగస్వామ్య పక్షమైన బీజేపీని విమర్శిస్తూ వస్తున్నారు. అయితే రాబోయే బీహార్ అసె�
రూల్స్ కి వ్యతిరేకంగా శాసనమండలి చైర్మన్ షరీఫ్ వ్యవహరించారని బీజేపీ నాయకుడు సోము వీర్రాజు అన్నారు. మండలి చైర్మన్ స్థానం అనేది ఒత్తిడికి తలొగ్గకూడదన్నారు. ఒత్తిడికి ఎందుకు లొంగారో చైర్మనే చెప్పాలన్నారు. సభలో జరిగిన పరిణామాలు బాధ కలిగించాయ�
ఏపీ శాసనమండలి చైర్మన్ తీరుని వైసీపీ మంత్రులు,ఎమ్మెల్సీలు తప్పుబట్టారు. ఏపీ శాసనమండలికి ఈ రోజు బ్లాక్ డే,మాయని మచ్చ అని మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. సీఆర్డీయే రద్దు,అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును విచక్షణ అధికారాలతో సెలక్ట్ కమిటీకి పంప
వచ్చే నెలలో జరగనున్నఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలాగైనా చెక్ పెట్టి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా చేయవలసిన అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ఆప్ ను దేశరాజధానిలో కనిపించకుండా చేయాలని భావిస్తోన
సీఏఏ,ఎన్ఆర్సీలపై తనతో డిబేట్ కు రావాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ,వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ లకు మంగళవారం అమిత్ షా సవాల్ విసిరిన విషయం తెలిసిందే. లక్నోలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అమిత్ ష�