Home » Author »venkaiahnaidu
ప్రాణాంతకమైన నిమోనియాకు కారణమవుతున్న కరోనా వైరస్ ప్రస్తుతం చైనాను వణికిస్తోంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రజలు వుహాన్ నగరంలో ఈ వైరస్ బారిన పడగా, ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు 45ఏళ్ల భారతీయ స్కూల్ టీచర్ ప్రీతీ మహేశ�
ఓ వైపు పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో సీఏఏపై చెన్నై సిటిజన్స్ ఫోరం ఏర్పాటు చేసిన న్యూ ఇండియా ఫోరం కార్యక్రమ�
ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడే భాషలలో ఒకటి అయినప్పటికీ, కొంతమంది విదేశాలకు వెళ్లినప్పుడు ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేయడం అంత సులభం కాదని భావిస్తారు. ఒక అరబ్ మనిషి తన హోటల్ గది లోపల ఎలుక గురించి హోటల్ సిబ్బందికి తెలియజేసిన విధానం దీనికి ఉదాహరణ. తన
ఢిల్లీలో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని,మహిళల కోసం బస్సుల్లో మొహల్లా మార్షల్స్ ను నియమిస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. మరికొన్ని రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఆదివారం(జనవరి-19,2020) ‘కేజ్రీ
బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో శుక్రవారం(జనవరి-3,2020) కారులో వెళ్తున్న టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమానీపై అమెరికా దళాలు జరిపిన వైమానిక దాడిలో సొలేమని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే సులేమానీని యూఎస్ దళాలు హతమార్చే కొద
అన్ని రంగాల్లో దూసుకుపోతూ ప్రత్యేక నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో సిగలో మరో కలికితురాయి చేరింది. దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నప్పటికీ సామాజిక-ఆర్థిక, స్థిరాస్తి, వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాల ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్
నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులను గురువారం(జనవరి-16,2020) ఉరిశిక్షలు జరిగే జైలు నెంబర్ 3కి షిఫ్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నలుగురు దోషులు పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ లను ఉరితీసే ఏర్పాట్లలో బిజీగా ఉ�
అహ్మదాబాద్-ముంబైల మధ్య తేజస్ ఎక్స్ ప్రెస్ రైలును ఇవాళ(జనవరి-17,2020)కేంద్రమంత్రి పియూష్ గోయల్ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, రాష్ట్ర మంత్రులు, రైల్వే ఉన్నతాధికారులు
నిర్భయ దోషుల ఉరికి లైన్ క్లియర్ అయింది. నిర్భయ కేసులోని నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష అర్జీని నిన్న ఢిల్లీ లెఫ్టినెంట్ �
1993ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి అయిన 68ఏళ్ల జలీస్ అన్సారీ అదృశ్యమయ్యాడు. పెరోల్ పై ఉన్న అతడు గురువారం(జనవరి-16,2020)ఉదయం నుంచి కన్పించకుండా పోయినట్లు అధికారులు తెలిపారు. లైఫ్ టర్మ్ శిక్ష అనుభవిస్తున్న జలీస్ అన్సారీ ముంబైలోని అగ్రిపాడా �
నిర్భయ దోషులకు ఉరిశిక్షపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేష్ కుమార్ పెట్టుకున్న క్షమాబిక్ష పిటిషన్ పు ఇవాళ(జనవరి-17,2020)కేంద్రహోంశాఖ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు పంపిం
శంకర్ డైరక్షన్ లో భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న ఇండియన్-2 సినిమాలో తన పాత్ర గురించిన సీక్రెట్స్ బయటకు చెప్పేసింది అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్నీ డైరక్టర్ శంకర్ బయట పెట్టరాదని కండిషన్ పె�
మకర సంక్రాంతి రోజు బీఫ్ వంటకం గురించి కేరళ టూరిజం ట్విట్టర్ లో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. బుధవారం బీఫ్ ఫ్రై (బీఫ్ ఉలార్తియతు) ఫొటోను ట్వీట్ చేసిన కేరళ టూరిజం.. దాని రెసిపి లింక్‌ను కూడా షేర్ చేసిం
కరోనా అనే కొత్త వైరస్ ఇప్పుడు చైనాని వణికిస్తోంది. ప్రాణాంతకమైన నిమోనియాకు కారణమవుతున్న కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరాన్ని భయపెడుతోంది. ఈ వైరస్ కారణంగా ఇంతవరకు ఆ నగరంలో 41 మంది నిమోనియా బారిన పడగా, ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు
గతేడాది ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదుగా ప్రారంభమైన ఆ ర్వైల్వే స్టేషన్ ఆదాయం కేవలం రోజుకు రూ.20 మాత్రమేనంట. కేవలం ఇద్దరు ప్యాసింజర్స్ మాత్రమే రోజూ అక్కడినుంచి ప్రయాణం చేస్తున్నారంట. రూ.115 కోట్లు ఖర్చు చేసి.. ఆ స్టేషన్‌కు రైల్వే మార్గాన�
చిన్న,మధ్యతరగతి వ్యాపారాలను డిజిటలైజేషన్ చేసేందుకు గాను భారత్‌లో 1 బిలియన్ డాలర్లు (దాదాపుగా రూ.7100 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు బుధవారం(జనవరి-15,2020) ఢిల్లీలో నిర్వహించిన సంభవ్ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అ�
రిపబ్లిక్ డే సమీపిస్తున్న సమయంలో శ్రీనగర్ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసినట్లు గురువారం(జనవరి-16,2020) శ్రీనగర్ పోలీసులు తెలిపారు. జనవరి 26న శ్రీనగర్‌లో దాడికి జైషే మహమ్మద్ ఉగ్రవాదులు కుట్ర పన్నారు. కుట్రలో భాగస్వాములైన ఐదుగురు అనుమాని�
ప్రపంచంలో నివసించేందుకు 2020లో అత్యంత అనువైన దేశాల్లో భారత్ టాప్ 25లో స్ధానం దక్కించుకుంది. గతేడాది కంటే రెండుస్థానాలను భారత్ ఎగబాకింది. 2019లో భారత్ ఈ జాబితాలో 27వ ర్యాంక్ ను దక్కించుకున్న విషయం తెలిసిందే. వార్టన్ స్కూల్ ఆఫ్ ది యూఎస్ సహకారం�
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ త్వరలో భారత్ కు రాబోతున్నారా? భారత ప్రభుత్వం ఆయనను ఆహ్వానించనుందా? భారత ప్రధాని మోడీతో ఇమ్రాన్ సమావేశం కానున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రభుత్వ వర్గాల నుంచి. ఈ ఏడాది ఢిల్లీలో షాంఘై కోఆపరే�
కాశ్మీర్లో టెర్రరిస్టులతో పోలీస్ అధికారి చేతులు కలిపిన వ్యవహారం సంచలనం రేపుతోంది. డబ్బుల కోసం కక్కుర్తి పడి ఉగ్రవాదులకు సాయం చేసిన డీఎస్పీ దవీందర్ సింగ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గత శనివారం ఉగ్రవాదులతో కలిసి డీఎస్పీ కారులో ప్రయాణిస్తున�