Home » Author »venkaiahnaidu
భారత్ పై పాకిస్తాన్ కు ఎంత ప్రేమ ఉందో పిల్లవాడిని అడిగినా ఠక్కున చెప్పేస్తారు. అలాంటి పాకిస్తాన్ నాయకులు భారత్ పై ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత్ లో అధికార పార్టీని విమర్శించే నాయకులకు తమ మద్దతు తెలుపుతుంటార�
మళ్లీ మన దేశంలోకి చిరుతలు రాబోతున్నాయి. ఆఫ్రికాకు చెందిన చిరుతలను మన దేశంలోని అడవుల్లో ప్రవేశపెట్టేందుకు సుప్రీం కోర్టు అనుమతినిచ్చింది. దీంతో మధ్యప్రదేశ్ లోని నౌరదేహీ అభయారణ్యంలోకి చిరుతలను ప్రవేశపెట్టబోతున్నారు. నిజానికి ఆఫ్రికన్ చి�
మంగళవారం(జనవరి-28,2020)ఇండిగో విమానంలో ప్రయాణసమయంలో ప్రముఖ టీవీ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామిపై వ్యక్తిగత దూషణలకు దిగిన ప్రమఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాపై మంగళవారం ఇండిగో ఎయిర్ లైన్స్ ఆరు నెలల ప్రయాణ నిషేధం విధించిన క్రమంలో ఇండిగో బాటలోనే ఎయ
చైనాలోని వూహాన్ సిటీలో ఇటీవల వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను హడలెత్తిస్తోంది. ఈ వైరస్ ను కంట్రోల్ చేసే వ్యాక్సిన్ ఇప్పటివరకు లేకపోవడం,మరోవైపు చైనాలో 6 వేల మంది ఈవైరస్ బారిన పడటం,132మందిప్రాణాలు కోల్పోడంతో అందరూ టెన్షన్ ప�
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పై జేడీయూ చీఫ్,బీహార్ సీఎం నితీష్ కుమార్ చర్యలు తీసుకున్నారు. కొంతకాలంగా జేడీయూ మిత్రపక్షంగా ఉన్న బీజేపీపై ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. �
గర్భిణీలు ఇకపై 24వారాల్లో ఎప్పుడైనా అబార్షన్ చేయించుకునేలా చట్టం మార్పులు చేసేందుకు రెడీ అవుతోంది కేంద్రప్రభుత్వం. ఇప్పటివరకు అబార్షన్ కు ఉన్న 20వారాల లిమిట్ ను 24వారాలకు పొడిగించేందుకు ఇవాళ కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మెడికల
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా రెండు రోజుల క్రితం ఓ అవార్డ్స్ పంక్షన్ లో వేసుకున్న డ్రెస్ పై ఇప్పుడు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఫ్యాషనబుల్ గా ఉండటం తప్పు కాదు..నీ ఇష్టం వచ్చిన డ్రెస్ నువ్వు వేసుకోవచ్చు కానీ భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిం
ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే భారీ నష్టాలు, ఏజీఆర్ వివాదంతో ఇబ్బందులు పడుతున్న ఎయిర్టెల్ ను ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్స్కు అనుగుణంగా ప్రవర్తించలేదన్న ఆరోపణలతో వాణిజ్యమంత్రిత్వశాఖ కింద ఉండే డైర�
హాస్పిటల్ లో నర్సులు తన కంటికి అప్సరసలుగా కనిపించారంటూ పాకిస్తాన్ ప్రధానమంత్రి వ్యాఖ్యానించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంగళవారం(జనవరి-28,2020) పాకిస్తాన్ కు చెందిన నైలా ఇనాయత్ అనే ఓ మహిళా జర్నలిస్ట్ ఓ ర్యాలీలో ఇమ్రాన
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పై జేడీయూ చీఫ్,బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా జేడీయూ మిత్రపక్షంగా ఉన్న బీజేపీపై ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిం�
చైనాలోని వుహాన్ నగరంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను భయపెడుతోంది. ఇప్పటివరకు వందల సంఖ్యలో ప్రజలు చైనాలో ఈ వైరస్ బారిన పడగా, నేటికి 106మంది ప్రాణాలు కోల్పోయారు. వుహాన్ కరోనా వైరస్ వ్యాప్తిలో చాలా తెలియని అంశాలు ఉన్నాయ�
భారీ మెజార్టీతో మోడీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటినుంచి అనేక సంచలన నిర్ణయాలతో విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదేసమయంలో మోడీ సర్కార్ నిర్ణయాలు దేశవ్యాప్తంగా ప్రజల్లో అనేక భయాందోళనలకు దారి తీస్తున్నాయి. విపక్షాలను ఎప్
కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే సీఏఏకు వ్యతిరేకంగా స్వరాలు వినిపించారు.కేరళ,పంజాబ్,రాజస్థాన్ రాష్ట్రాలు అయితే సీఏఏకు వ్యతిరేకంగా అసె
అసోం యొక్క భయంకరమైన మిలిటెంట్ గ్రూపు – నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్తో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఒక ఒప్పందంపై సంతకం చేసింది. దశాబ్దాల పాటు రక్తపాతంతో కొనసాగిన రాష్ట్ర ఉద్యమానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించిన కేంద్రం ఆ దిశగా �
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం బటన్ ను కోపంతో నొక్కాలని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయక�
భారత 71వ రిపబ్లిక్ డే పురస్కరించుకుని జార్ఖండ్ రాష్ట్రానికి కొత్త లోగో తీసుకురావాలని హేమంత్ సోరెన్ నిర్ణయించింది. కొత్త లోగో రూపకల్పనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రజలను ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కోరారు. ఈ మేరకు ఆదివారం ఒక అధికార ప్రకటన విడ�
రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం(జనవరి-26,2020) కేరళలలో సరికొత్త దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలోని అన్ని మసీదుల్లో కేరళ ముస్లిం వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారాన్ని రాజ్యాంగ పరిరక్షణ రోజుగా పేర్కొంటూ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించబడ్డా�
రిపబ్లిడ్ డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కాంగ్రెస్ పార్టీ సర్ ప్రైజ్ గిఫ్ట్ ను పంపించింది. అమెజాన్ ద్వారా ప్రధాని కార్యాలయానికి డెలివరీ కావాల్సిన ఈ గిఫ్టుకు సంబంధించిన వివరాల్ని కాంగ్రెస్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. క్యాష్ ఆ
బాలీవుడ్ హీరోయిన్లు ఎక్కడికివెళ్లినా జనాల కళ్లు అన్నీ తమవైపు తిప్పుకునేలా చేస్తారన్న విషయం తెలిసిందే. వాళ్లతో సెల్ఫీ కోసం ఇక అభిమానుల పాట్లు చెప్పేవి కాదనుకోండి.వాళ్లు వాడే చెప్పులు,డ్రెస్ లు,హ్యాండ్ బ్యాగ్ లు,తిరిగే కార్లు అన్నీ కొత్తగా,
దేశంలో అత్యంత చిన్నవయస్సులో సీఎంగా పనిచేసిన ఈ మాజీ సీఎం ను గుర్తుపట్టారా అంటూ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుబురు గడ్డం,ముడతల కళ్లు,వయసు మీద పడ్డట్టు కనిపిస్తున్న ముఖం,నిరాశతో కూడిన ఓ నవ్వు.. ఇదీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వ