India Diesel : దేశ వ్యాప్తంగా పెరిగిన డీజిల్ ధర

చమురు ధరలు పెరుగుతున్నాయి. వీటిపై ఆధారపడిన వస్తువుల ధరలు కూడా పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

India Diesel : దేశ వ్యాప్తంగా పెరిగిన డీజిల్ ధర

Diesel

Diesel Rate  : చమురు ధరలు పెరుగుతున్నాయి. వీటిపై ఆధారపడిన వస్తువుల ధరలు కూడా పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశ వ్యాప్తంగా లీటర్ డీజిల్ ధర 25-28 పైసలు వరకు పెరిగింది. 21 రోజులుగా పెట్రోల్ ధర యథాతథంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.96, లీటర్ డీజిల్ రూ. 89.07. ఢిల్లీలో లీటర్ డీజిల్ పై 25 పైసలు పెరిగింది. ముంబైలో లీటర్ డీజిల్ పై 27 పైసలు పెంపు. లీటర్ పెట్రోల్ రూ. 107.26, లీటర్ డీజిల్ 96.68. హైదరాబాద్ లో లీటర్ డీజిల్ ధర 26 పైసలు పెరిగింది. లీటర్ పెట్రోల్ రూ. 105.26, లీటర్ డీజిల్ 97.19గా ఉంది.

Read More : Bank Holidays: అక్టోబరులో బ్యాంకులకు 21రోజుల పాటు సెలవులు

ప్రధాన నగరాల్లో చమురు ధరలు :- 

న్యూ ఢిల్లీలో పెట్రోల్ రూ. 101.19. డీజిల్ ధర రూ. 89.07
కోల్ కతాలో పెట్రోల్ రూ. 101.62. డీజిల్ ధర రూ. 92.17
ముంబైలో పెట్రోల్ రూ. 107.26. డీజిల్ ధర రూ. 96.68

Read More : MLA Malladi Vishnu : పవన్ కన్నెత్తి చూస్తే కాలిపోవడానికి ఎవరూ లేరు : మల్లాది విష్ణు

చెన్నై పెట్రోల్ రూ. 98.96. డీజిల్ ధర రూ. 93.69
నోయిడా పెట్రోల్ రూ. 98.49. డీజిల్ ధర రూ. 89.64
బెంగళూరు పెట్రోల్ రూ. 104.70. డీజిల్ ధర రూ. 94.53