Gold Rate : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా

బంగారం రేట్ దేశీయ మార్కెట్ లో మళ్లీ పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో బంగారం ధర ఔన్స్ కు 0.32శాతం పెరిగింది. గోల్డ్ రేటు ఔన్స్ కు 1854 డాలర్లు దాటింది.

Gold Rate : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా

Gold Rate

Gold And Silver Rate: బంగారం రేట్ దేశీయ మార్కెట్ లో మళ్లీ పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో బంగారం ధర ఔన్స్ కు 0.32శాతం పెరిగింది. గోల్డ్ రేటు ఔన్స్ కు 1854 డాలర్లు దాటింది. హైదరాబాద్ లో 2021, నవంబర్ 10వ తేదీ బుధవారం 22 క్యారెట్ల బంగారం రూ.200, 24 క్యారెట్ల గోల్డ్ రూ.210 పెరిగింది. 2021, నవంబర్ 11వ తేదీ గురువారం మరో పది రూపాయల చొప్పున ధర పెరిగింది. దీంతో… హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,210కి… 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,320 కి చేరింది.

Read More : Not vaccinated ? : వ్యాక్సిన్ తీసుకోలేదా ? రేషన్, పెట్రోల్ కట్!

ఏ నగరంలో ధర ఎంతంటే :-
హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,210 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,320గా ఉంది.
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,210 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,320గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,210 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,320గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,460 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,590గా ఉంది.

Read More : Apartment: ఆసియాలో అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్ ఇదే! ధర ఎంతో తెలుసా?

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,260 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,2600గా ఉంది.
ఢిల్లీలో ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,360 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,710గా ఉంది.
కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,660 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,360గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,210 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,320గా ఉంది.

Read More : Throws Soup : సూప్ నచ్చలేదని..మేనేజర్ ముఖంపై పారబోసింది

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,210 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,320గా ఉంది.
పూణె లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,540గాఉంది.

వెండి ధరలు :-

హైదరాబాద్ రూ. 706 (10 గ్రాములు), రూ. 7,060 (100గ్రాములు), రూ. 70,600 (1 కేజీ).
విశాఖపట్టణం రూ. 706 (10 గ్రాములు), రూ. 7,060 (100గ్రాములు), రూ. 70,600 (1 కేజీ).
విజయవాడ రూ. 706 (10 గ్రాములు), రూ. 7,060 (100గ్రాములు), రూ. 70,600 (1 కేజీ).

Read More : India Petrol : ధరల్లో నో ఛేంజ్…నేటి పెట్రోల్, డీజిల్ ధరలు

చెన్నై రూ. 706 (10 గ్రాములు), రూ. 7,060 (100గ్రాములు), రూ. 70,600 (1 కేజీ).
ముంబై రూ. 659 (10 గ్రాములు), రూ. 6,590 (100గ్రాములు), రూ. 65,900 (1 కేజీ).
ఢిల్లీ రూ. 659 (10 గ్రాములు), రూ. 6,590 (100గ్రాములు), రూ. 65,900 (1 కేజీ).

Read More : Kannada TV Actress : పెళ్లికి ముందే అత్యాచారం.. అత్తింటి నుంచి వేధింపులు | బుల్లితెర నటి కంప్లైట్

కోల్ కతా రూ. 659 (10 గ్రాములు), రూ. 6,590 (100గ్రాములు), రూ. 65,900 (1 కేజీ).
బెంగళూరు రూ. 659 (10 గ్రాములు), రూ. 6,590 (100గ్రాములు), రూ. 65,900 (1 కేజీ).
కేరళ రూ. 706 (10 గ్రాములు), రూ. 7,060 (100గ్రాములు), రూ. 70,600 (1 కేజీ).

Read More : Heavy Rain : ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన, తెలంగాణలో నేడు, రేపు వర్షాలు