GST Officials : జీఎస్టీ అధికారులపై కేసు నమోదు
ఒక వ్యాపారవేత్త భార్యను విచారణ పేరుతో అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణతో ఐదుగురు జీఎస్టీ అధికారులపై హైదరాబాద్ పోలీసలు కేసు నమోదు చేశారు.

GST Officials : ఒక వ్యాపారవేత్త భార్యను విచారణ పేరుతో అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణతో ఐదుగురు జీఎస్టీ అధికారులపై హైదరాబాద్ పోలీసలు కేసు నమోదు చేశారు. 2019లో సెర్చ్ ఆపరేషన్ పేరుతో అక్రమంగా నిర్బంధించారంటు మహిళ ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త సత్య శ్రీధర రెడ్డి కి చెందిన కంపెనీ టాక్స్ చెల్లింపు విషయంలో జీ.ఎస్.టీ అధికారులు 2019 లో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. సోదాలు అనంతరం ఫిబ్రవరి 27, 2019 రోజున శ్రీధర్ రెడ్డి భార్య రఘవిరెడ్డిని సెర్చ్ ఆపరేషన్ పేరుతో అక్రమంగా నిర్బంధించారని జి.ఎస్.టి అధికారులపై నేషనల్ మహిళా కమీషన్ కు ఆమె ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు స్వీకరించిన నేషనల్ మహిళా కమిషన్ ఈ అంశంపై విచారణ చేయాలని హైదరాబాద్ పోలీసులను కోరింది. హైదరాబాద్ పోలీసులు బాధితురాలి వద్ద నుండి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదుతో ఏకీభవించిన పోలీసులు ఐదుగురు అధికారుల పై కేసు నమోదు చేసారు.
Also Read :M.K.Stalin : సీఎం ఇంటికి బాంబు బెదిరింపు
- Bonalu : జులై 17న ఉజ్జయిని మహంకాళి బోనాలు.. ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
- Jai Bharat Party : జై మహాభారత పార్టీ పేరుతో అమాయక ప్రజలకు వల
- Revanth Reddy: తెలంగాణ కోసం నిలబడ్డ నేత పీజేఆర్: రేవంత్ రెడ్డి
- Sexually Assaulted : బాలికపై ఇద్దరు యువకులు లైంగిక దాడి
- Kaithalapur flyover: ట్రాఫిక్ చిక్కులకు చెక్.. నేడు కైతలాపూర్ ఆర్ఓబీని ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
1Sreeleela : ఒక్క సినిమాతో వరుస ఛాన్సులు కొట్టేస్తున్న శ్రీలీల..
2Maharashtra politics crisis : బాల్ ఠాక్రే బాటలో షిండే..శివసేన పరిస్థితి ఏంటి..?!
3Maharashtra political crisis: వీడని ఉత్కంఠ.. దూకుడు పెంచిన బీజేపీ.. అడ్డుకొనేందుకు ఉద్ధవ్ ప్రయత్నాలు
4Sankranthi Movies : అప్పుడే సంక్రాంతి పోటీకి సిద్దమైన హీరోలు..
5Draupadi murmu : NDA రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపిన BSP
6Telangana Politics : కేసీఆర్‌ను టెన్షన్ పెట్టిస్తున్న పీకే..సర్వే రిపోర్టులతో గులాబీ బాస్ అలెర్ట్
7Janhvi Kapoor : తనకి కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పేసిన జాన్వీ కపూర్..
8Covid Cases In India: దేశంలో కొనసాగుతున్న కొవిడ్ విజృంభణ.. 91వేలు దాటిన యాక్టివ్ కేసులు
9Mumbai Terror Attack : పాకిస్థాన్ కోర్టు సంచలన తీర్పు..26/11 ముంబై దాడుల ప్రధాన హ్యాండ్లర్ కు 15 ఏళ్ల జైలుశిక్ష
10Tollywood stars : ఆసియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ కూతురి పెళ్ళిలో స్టార్ల సందడి
-
Leaf Curry : శరీరానికి అన్ని పోషకాలు అందించే ఆకు కూర ఇదొక్కటే!
-
Colon Cancer : ఆలక్షణాలుంటే పెద్ద పేగు క్యాన్సర్ గా అనుమానించాల్సిందే!
-
Health Benefits: రోజుకు 100గ్రాముల పచ్చి ఉల్లిపాయ తింటే ఆరోగ్యం పదిలం.. గుండెపోటు దరిచేరదట..
-
Apple iPhones : భారతీయుల ఐఫోన్లు 80శాతం ఛార్జింగ్‌తోనే ఆగిపోతున్నాయి.. అసలు కారణం ఇదే!
-
Netflix Employees : నెట్‌ఫ్లిక్స్‌కు ఏమైంది.. మరో 300 మంది ఉద్యోగుల తొలగింపు.. అసలు కారణాలివే..!
-
AC Costlier : జూలై 1 నుంచి పెరగనున్న ఏసీల ధరలు.. ఎందుకో తెలుసా..!
-
Xiaomi 12 Ultra : షావోమీ 12 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్ డేట్ లీక్.. ఎప్పుడంటే?
-
Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో వయస్సు వెరిఫికేషన్‌కు మూడు ఆప్షన్లు.. సెల్ఫీ వీడియో పంపాల్సిందే!