Gandhi Hospital : గాంధీ ఆస్పత్రి బిల్డింగ్‌పై నుంచి దూకి కోవిడ్ రోగి ఆత్మహత్య ?
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి ఐదో అంతస్తు నుంచి కిందపడి ఒక రోగి మృతి చెందాడు. అతను కావాలని దూకి ఆత్మహత్య చేసుకున్నాడా...లేక ప్రమాద వశాత్తు కిందపడ్డాడా అనే కోణంలో పోలీసులు దర

Gandhi Hospital : సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి ఐదో అంతస్తు నుంచి కిందపడి ఒక రోగి మృతి చెందాడు. అతను కావాలని దూకి ఆత్మహత్య చేసుకున్నాడా…లేక ప్రమాద వశాత్తు కిందపడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతి చెందిన వ్యక్తి కరోనా రోగిగా గుర్తించారు. రోగి వివరాలు కూడా ఆసుపత్రిలో నమోదు కాకపోటంతో మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు.
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో గాంధీ ఆస్పత్రిలో అత్యవసరంకాని సర్జరీలను నిలిపివేయాలని ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ రోగులకు మాత్రమే పూర్తి స్ధాయిలో సేవలు అందిస్తున్నారు.
Also Read : Sreekanth Vettiyar Rape Case : పెళ్లి పేరుతో అత్యాచారం చేసిన యూట్యూబర్ పై కేసు నమోదు
- పోలీస్ దరఖాస్తులకు నేటితో ముగియనున్న గడువు
- Minister KTR Davos : మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన..తెలంగాణకు పెట్టుబడుల వరద
- Police Jobs : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల దరఖాస్తులకు నేడే ఆఖరు
- CM KCR: నేడు బెంగళూరుకు సీఎం కేసీఆర్.. ఎవరెవరితో భేటీ అవుతారంటే..
- Telangana : రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుంది..అభివృద్ధిలో ముందుండే రాష్ట్రాలను ప్రోత్సహించాలి
1AP Politics : ప్రకాశం జిల్లా గిద్దలూరులో రసవత్తర రాజకీయం..వైసీపీ కంచుకోటను బద్దలు కొడతానంటున్న టీడీపీ నేత
2TS Politics : సైకిల్ దిగి కారెక్కి మూడేళ్లైనా దక్కని పదవి..మండవ వెంకటేశ్వరరావు రాజకీయ సన్యాసనం తీసుకోనున్నారా?
3Fire accident: భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది నవజాత శిశువులు మృతి
4AP Politics : రాజమండ్రి వైసీపీలో ఊహించని పరిణామం..ఒక్కటైపోయిన ఎంపీ భరత్, ఎమ్మెల్యే రాజా వర్గాలు
5Janhvi Kapoor : నో చెప్తున్నా.. జాన్విపై టాలీవుడ్‌కి ఎందుకంత క్రేజు??
6PM Modi : ప్రధాని షెడ్యూల్లో లేని బేగంపేట్ బీజేపీ సభ..ఆఖరి నిమిషంలో.. పీఎంవోను ఒప్పించింది ఎవరు..?
7Ycp bus yatra: రెండోరోజు వైసీపీ నేతల సామాజిక న్యాయభేరి యాత్ర .. ఏ సమయంలో ఎక్కడికి చేరుతుందంటే..
8Akshay Kumar : ఇందులో కూడా సౌత్ హీరోలని ఫాలో అవుతున్న అక్షయ్.. ఇదొక్కటి మంచిపనే..
9Anirudh : తెలుగులో బ్రేక్ కోసం చూస్తున్న తమిళ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ సారైనా దక్కేనా..
10Best Smartphones : రూ. 25వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనొచ్చు..!
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!