K.T.Rama Rao slams Modi: భారత కరెన్సీపై గాంధీజీకి బదులు మోదీజీ చిత్రాన్ని ముద్రిస్తారా?: కేటీఆర్

‘ఎల్‌జీ మెడికల్ కాలేజ్ పేరును నరేంద్ర మోదీ మెడికల్ కాలేజ్ గా మార్చారు. ఇప్పటికే సర్దార్ పటేల్ స్టేడియం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తనదైన దారిలో వెళ్తే, భారతీయ రిజర్వు బ్యాంకు.. కరెన్సీ నోట్లపై గాంధీజీకి బదులు మోదీజీ చిత్రాన్ని చిత్రాన్ని ముద్రించడానికి ఆదేశాలు జారీ చేస్తుంది' అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాగా, సర్దార్ పటేల్ స్టేడియం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చడంతో అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. 

K.T.Rama Rao slams Modi: భారత కరెన్సీపై గాంధీజీకి బదులు మోదీజీ చిత్రాన్ని ముద్రిస్తారా?: కేటీఆర్

K.T.Rama Rao slam bjp

K.T.Rama Rao slams Modi: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఎల్‌జీ వైద్య కళాశాల పేరును ‘నరేంద్ర మోదీ మెడికల్ కాలేజ్’గా మార్చారు. ఈ మేరకు మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ హితేశ్ బరోత్ నిన్న ఓ ప్రకటన చేశారు. దీంతో, కాలేజీకి కూడా మోదీ పేరు పెట్టడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్వీట్ చేశారు.

‘ఎల్‌జీ మెడికల్ కాలేజ్ పేరును నరేంద్ర మోదీ మెడికల్ కాలేజ్ గా మార్చారు. ఇప్పటికే సర్దార్ పటేల్ స్టేడియం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తనదైన దారిలో వెళ్తే, భారతీయ రిజర్వు బ్యాంకు.. కరెన్సీ నోట్లపై గాంధీజీకి బదులు మోదీజీ చిత్రాన్ని చిత్రాన్ని ముద్రించడానికి ఆదేశాలు జారీ చేస్తుంది’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాగా, సర్దార్ పటేల్ స్టేడియం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చడంతో అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.

Bihar Passengers: ప్రయాణికులకు దొరికిపోయి… 10 కి.మీటర్లు రైలు కిటికీకి వేలాడిన దొంగ.. వీడియో వైరల్