Taj Mahal: తాజ్ మహల్ గదులు తెరవాలన్న పిటిషనర్.. హైకోర్టు ఆగ్రహం
తాజ్ మహల్లో ఇప్పటివరకు మూసి ఉన్న 22 గదుల్ని తెరిచేలా, పురాతత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రజనీష్ సింగ్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశాడు. ఈ గదుల్లో ఏదో మిస్టరీ ఉందని, హిందూ దేవతలకు చెందిన విగ్రహాలు ఉండొచ్చని, ఈ విషయం తేల్చాలని పిటిషన్లో కోరాడు.

Taj Mahal: తాజ్ మహల్ చుట్టూ కొంతకాలంగా వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. అది ఒకప్పుడు హిందూ దేవాలయమని కొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక వ్యక్తి ఈ అంశంపై అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజ్ మహల్లో ఇప్పటివరకు మూసి ఉన్న 22 గదుల్ని తెరిచేలా, పురాతత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రజనీష్ సింగ్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశాడు. ఈ గదుల్లో ఏదో మిస్టరీ ఉందని, హిందూ దేవతలకు చెందిన విగ్రహాలు ఉండొచ్చని, ఈ విషయం తేల్చాలని పిటిషన్లో కోరాడు. అయితే, హైకోర్టు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ డీ.కే.ఉపాధ్యాయ్, జస్టిస్ సుభాష్ విద్యార్థిలతో కూడిన ధర్మాసనం ఈ పిల్ తిరస్కరించింది. ఇలాంటి అంశాల్ని చర్చించాల్సింది డ్రాయింగ్ రూమ్‌లో అని, కోర్టు రూమ్‌లో కాదని వ్యాఖ్యానించింది.
Taj Mahal: తాజ్ మహల్ ఉన్న స్థలం మాదే, షాజహాన్ లాక్కున్నాడు: పత్రాలు కూడా ఉన్నాయన్న బీజేపీ ఎంపీ
‘‘ఏదైనా అంశంపై కావాలంటే రీసెర్చ్ చేయండి. దీనికోసం ముందుగా ఎమ్.ఏ. చదవండి. ఆ తర్వాత పీహెచ్డీ చేయండి. ఏ యూనివర్సిటీ అయినా, మిమ్మల్ని రీసెర్చ్ చేయనివ్వకపోతే తిరిగి మా దగ్గరికే రండి’’ అని కోర్టు పిటిషనర్‌పై వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ఇలాంటి అంశాలు కోర్టులో చట్టం ముందు చర్చించాల్సినవి కావని, దీనికోసం జడ్జీలేం శిక్షణ తీసుకోలేదని కోర్టు అభిప్రాయపడింది. ‘‘ఈ రోజు తాజ్ మహల్ గురించి అడిగారు. రేపు జడ్జీల చాంబర్ గురించి అడుగుతారు. చట్టం కల్పించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్ని ఇలా అపహాస్యం చేయకండి’’ అని కోర్టు సూచించింది.
- Tajmahal: “తాజ్‌మహల్ భూభాగం జైపూర్ రాజవంశీయులదే”
- Tajmahal Secrets : తాజ్ మహల్ మిస్టరీ వీడేనా? ఆ 22 గదులు తెరవటానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?
- Tajmahal Secrets : తాజ్‌మహల్ స్థానంలో..తేజో మహాలయ ఉండేదా? ఆ 22 గదుల్లో ఉన్న రహస్యం ఏంటీ?!
- Allahabad High Court: భర్తపై తప్పుడు రేప్ కేసు.. భార్యకు పదివేల ఫైన్
- Ashish Mishra : లఖింపూర్ ఖేరి కేసు.. లొంగిపోయిన ఆశిష్ మిశ్రా
1Bald Head Drug : బట్టతల ఉన్నవారికి ఎగిరి గంతేసే గుడ్‌న్యూస్..!
2Indian Hockey : అద్భుత విజయంతో సూపర్-4లో హాకీ టీమిండియా
3Telangana Corona News Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
4Ambassador Car: రెండేళ్లలో మళ్లీ రానున్న అంబాసిడర్ కార్
5Modi Tour: మోదీ చెన్నై పర్యటన.. నిధులు విడుదల చేయాలని సీఎం డిమాండ్
6KTR Davos Tour : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు
7Yoga Mahotsav: ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. 200దేశాల్లో యోగా మహోత్సవం
8Yoga Mahotsav : రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్
9Mamata Banerjee: యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌గా సీఎం.. బెంగాల్లో కొత్త చట్టం
10Shikhar Dhawan: నేల మీద దొర్లుతూ తండ్రి చేతిలో దెబ్బలు తింటున్న ధావన్
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!