Google Search Results: గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌‌ను ఇలా కనుగొంటుందట

ఆల్ఫాబెట్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు రెడీ అయింది. గురువారం ఇచ్చిన స్టేట్మెంట్ లో యూజర్లు సెర్చ్ చేసిన రిజల్ట్స్ ఎలా చూపిస్తున్నారనే దానిపై స్పష్టత ఇచ్చింది.

Google Search Results: గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌‌ను ఇలా కనుగొంటుందట

Google Search Results

Google Search Results: ఆల్ఫాబెట్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు రెడీ అయింది. గురువారం ఇచ్చిన స్టేట్మెంట్ లో యూజర్లు సెర్చ్ చేసిన రిజల్ట్స్ ఎలా చూపిస్తున్నారనే దానిపై స్పష్టత ఇచ్చింది. గూగుల్ లో వెదుకుతూ తాము ఇచ్చిన కీ వర్డ్స్ కు సంబంధిత ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తుందా అనేది వివరించింది.

తమ క్వైరీలను గూగుల్ లో వెదికినప్పుడు సెర్చ్ టర్మ్స్ కు మ్యాచ్ అయ్యే పదాలను వెదికి చూపిస్తుంది. దానికి సంబంధిత ఫలితాలను సెర్చ్ ఇంజిన్ ద్వారా అందించేది.

సెర్చ్ ఇంజిన్ ప్రొవైడ్ చేసే ఫలితాలు ఇప్పుడు బెటర్ వేలో గూగుల్ ప్రజెంట్ చేసేందుకు రెడీ అవుతుంది. ఈ సంవత్సరం ఆరంభంలో యూజర్లు తాము చూస్తున్న ఇన్ఫర్మేషన్ కు సంబంధించిన సోర్స్ గురించి కూడా చెప్పేది. అదే సమయంలో పదేపదే సెర్చ్ రిజల్ట్స్ లో తాము వెదికేదానికి భిన్నంగా ఫలితాలు వస్తున్నా హెచ్చరికలు ఇస్తూ ఉండేది.