Independence Day 2023 : దేశ వ్యాప్తంగా జాతీయ జెండా రెపరెపలు .. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకోండి

నేడు ఆగస్టు 15. బ్రిటీష్ వారి చెర నుంచి భారతదేశం విడిపడి స్వేచ్చా వాయువులు పీల్చుకున్నరోజు. జాతీయ జెండానుఎగరవేసి సగర్వంగా దేశభక్తిని చాటుకునే రోజు. అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

Independence Day 2023 :  దేశ వ్యాప్తంగా జాతీయ జెండా రెపరెపలు .. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకోండి

Independence Day 2023

Updated On : August 15, 2023 / 11:37 AM IST

Independence Day 2023 : బ్రిటీష్ దాస్య శృంఖలాలు తెంచుకుని భారత దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజు ఆగస్టు 15. నేడు 77 వ స్వాతంత్ర్య దినోత్సవం సంబరాలు జరుపుకుంటున్నాం. దేశ వ్యాప్తంగా మన జాతీయ జెండాను ఎగురవేసి సెల్యూట్ చేసి దేశ భక్తిని చాటుకుంటాం. స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల త్యాగాలను స్మరించుకుంటాం. అందరికీ స్వాంత్ర్యం దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించిన మరిన్ని వార్తల కోసం క్రింది లింక్స్ క్లిక్ చేయండి.

 

Independence day: 1947 నుంచి ఇప్పటివరకు భారత్ ఎన్ని దేశాలతో, ఎన్ని యుద్ధాలు చేసింది? ఎన్నింట్లో ఓడింది?

Independence Day 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 15 ఆగస్టు 1947 మంచి రోజు కాదట .. కానీ భారత్‌కు స్వాతంత్ర్యం ఎలా ఇచ్చారు?

Inspirational Story : భార్యకి చీర కొంటూ మిల్లు యజమానికి లాల్ బహదూర్ శాస్త్రి ఏం చెప్పారో తెలుసా!

Tricolour Food Recipes : ఆగస్టు 15 న త్రివర్ణంలో ఈ వంటకాలు ట్రై చేయండి

Sircilla Weavers: జాతీయ జెండాల తయారీలో బిజీగా సిరిసిల్ల నేతన్నలు.. జెండా పండుగతో భారీగా ఆర్డర్లు

Independence Day 2023 : జాతీయ జెండా రంగుల్లో దుస్తులు ధరిస్తున్నారా? రూల్స్ పాటించకపోతే జైలు శిక్ష పడుతుంది

Flag of India : జాతీయ జెండా ఎగరవేసేటపుడు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి

Independence day 2023 : తెలుగు దేశభక్తి సినిమాల్లో ఈ డైలాగ్స్ విన్నారా..? గూస్‌బంప్స్ రావాల్సిందే..

Telugu Patriotic Songs : దేశ భక్తిని నింపే తెలుగు సినిమా పాటలు.. ఈ పాటలు ఎప్పుడు విన్నా రోమాలు నిక్క పొడుస్తాయి