Samantha Special Song: బాబోయ్.. సెక్సీగా కనిపించడం అంత ఈజీ కాదు!

ఇప్ప‌టి వ‌ర‌కూ హీరోయిన్ గా సౌత్ లో టాప్ ప్లేస్ లో ఉన్న స‌మంత స్పెష‌ల్ సాంగ్ తో ఆడియన్స్ కి ఫుల్ ఫీస్ట్ ఇచ్చింది. ఫేడ‌వుట్ అయిన హీరోయిన్లు స్పెష‌ల్ సాంగ్స్ చెయ్య‌డం కామనే.

Samantha Special Song: బాబోయ్.. సెక్సీగా కనిపించడం అంత ఈజీ కాదు!

Samantha Special Song

Samantha Special Song: ఇప్ప‌టి వ‌ర‌కూ హీరోయిన్ గా సౌత్ లో టాప్ ప్లేస్ లో ఉన్న స‌మంత స్పెష‌ల్ సాంగ్ తో ఆడియన్స్ కి ఫుల్ ఫీస్ట్ ఇచ్చింది. ఫేడ‌వుట్ అయిన హీరోయిన్లు స్పెష‌ల్ సాంగ్స్ చెయ్య‌డం కామనే. కానీ స‌మంత టాప్ హీరోయిన్ గా ఉంటూనే పుష్ప సినిమాలో బ‌న్నీతో స్పెష‌ల్ సాంగ్ చేసి.. ట్రెండ్ సెట్ చేసింది. ఊ అనడం తప్ప ఊఊ అనే ఆప్షన్ లేకుండా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసిన సమంత సెక్సీగా ఉండటం ఎంత కష్టమో అంటోంది.

Unstoppable with NBK: బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్.. స్టార్ హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ ఎపిసోడ్స్!

సమంత స్పెషల్ సాంగ్ అంటే ఎలా ఉంటుందో అని ఇమాజిన్ చేసుకున్న వాళ్లు షాక్ అయ్యేలా డ్యాన్స్ చేసింది. ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్స్ తో, సిజిలింగ్ మూవ్స్ తో సమంత స్పెషల్ సాంగ్ ఈ ఇయర్ బెస్ట్ హాట్ సాంగ్ గా ట్రెండ్ క్రియేట్ చేసింది. సమంత ఇప్పటి వరకూ ఎన్ని రకాల క్యారెక్టర్స్ చేసినా.. ఈ పాట చెయ్యడానికి మాత్రం డబుల్ కష్టపడిందట. కెరీర్ లో ఛాలెంజింగ్ గా చేసిన ఈ సాంగ్ మాస్ మ్యాడ్ నెస్ కి ఎగ్జాంపుల్ అంటోంది సమంత.

Pushpa: బన్నీ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఓటీటీలోకి పండగ తర్వాతే!

కెరీర్ లో మంచి యాక్టింగ్, చెత్త యాక్టింగ్, ఫన్నీయాక్టింగ్ తోపాటు చాలా రకాల ఎమోషన్స్ చూపించడానికి చాలా కష్టపడ్డానంటోంది సమంత. అయితే.. పుష్పలో ఊ అంటావా సాంగ్ లో సెక్సీగా కనిపించడం మాత్రం అంత ఈజీ కాదంటోంది. బోల్డ్ గా కనిపించడం చాలాకష్టమని, స్పెషల్లీ అలాంటి ఎమోషన్ ని స్క్రీన్ మీద క్యారీ చెయ్యడం ఇంకా కష్టమంటూ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చింది సమంత.

RRR: బ్లాస్టింగ్ ఎపిసోడ్‌కు గెస్టులుగా చిరు-బాలయ్య.. బొమ్మ దద్దరిల్లాల్సిందే!

ఫ్యామిలీ మ్యాన్ 2లో లోనే కాంట్రవర్సీ క్యారెక్టర్ చేసిందంటూ సోషల్ మీడియాలో నెగెటివిటీ తెచ్చుకున్న సమంత.. పుష్పలో చేసిన ఊ అంటావా సాంగ్ కి అంతకు మించి ట్రోలింగ్ ఫేస్ చేసింది. అయినా అవన్నీ పట్టించుకోకుండా.. సాంగ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది సమంత. ఈమధ్య బోల్డ్ క్యారెక్టర్స్ కి రెడీ అంటున్న సమంత.. ఫిలిప్ జాన్ డైరెక్ట్ చేస్తున్న అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ సినిమాలో బై సెక్సువల్ క్యారెక్టర్ చేస్తోంది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ బోల్డ్ రోల్స్ తో పాటు బోల్డ్ స్టేట్ మెంట్స్ ఇస్తూ ఎప్పటికప్పుడు సర్ ప్రైజ్ చేస్తోంది సమంత.