Kiren Rijiju: న్యాయ వ్యవస్థ ఇక పూర్తిగా డిజిటల్.. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు

ఈ-కమిటీ చైర్మన్ పదవి నుంచి తాను వైదొలగే లోపు నూతన ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‭ను ఆయన ఇప్పటికే అభ్యర్థించారట. కాగా, ఈ విషయమై మరోసారి సీజేఐ సహా కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిని కలిసి చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే కోర్టుల్లో పేరుకుపోయిన కేసుల పరిష్కారానికి సింగిల్ విండో విధానం ద్వారా పరిష్కారం చూపాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు

Kiren Rijiju: న్యాయ వ్యవస్థ ఇక పూర్తిగా డిజిటల్.. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు

Judiciary to go paperless soon, says Law Minister Kiren Rijiju

Kiren Rijiju: న్యాయ వ్యవస్థలో డిజిటల్ మార్పులు తీసుకు రానున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం ప్రకటించారు. ఇక నుంచి అన్ని కార్యకలాపాలు పేపర్ రహితంగా జరగనున్నాయని ఆయన తెలిపారు. ఈ విషయమై న్యాయశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ-కోర్టుల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. ప్రస్తుతం ఉన్న న్యాయ వ్యవస్థను ఈ-కోర్టుల్లోకి మలచడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని.. సమాచారం, సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు.

UPI Transaction Limit : గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం ద్వారా ప్రతిరోజూ ఎంతవరకు పేమెంట్స్ చేసుకోవచ్చు.. ఇదిగో పూర్తి వివరాలు మీకోసం..!

ఈ-కమిటీ చైర్మన్ పదవి నుంచి తాను వైదొలగే లోపు నూతన ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‭ను ఆయన ఇప్పటికే అభ్యర్థించారట. కాగా, ఈ విషయమై మరోసారి సీజేఐ
సహా కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిని కలిసి చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే కోర్టుల్లో పేరుకుపోయిన కేసుల పరిష్కారానికి సింగిల్ విండో విధానం ద్వారా పరిష్కారం చూపాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో సుమారు 5 కోట్లకు పైగా కేసులు పెండింగులో ఉన్నట్లు వెల్లడించారు.

War in Ukraine: ‘ఉక్రెయిన్ కష్టాల నుంచి భారత్ లబ్ధి’.. రష్యా నుంచి చమురు దిగుమతులపై ఉక్రెయిన్ మంత్రి వ్యాఖ్యలు