Shooting Postpones: ఆగిన సినిమాలు.. సెట్స్ మీదకెప్పుడు? షూటింగ్ ఎప్పుడు?
కోవిడ్ దెబ్బకి సినిమాలన్నీ పోస్ట్ పోన్ అవ్వడమేకాదు.. షూటింగ్స్ కూడా ఎక్కడివక్కడ ఆగిపోయాయి.

Shooting Postpones: కోవిడ్ దెబ్బకి సినిమాలన్నీ పోస్ట్ పోన్ అవ్వడమేకాదు.. షూటింగ్స్ కూడా ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఏవో.. 4,5 సినిమాలు తప్పించి ఆల్ మోస్ట్ అన్ని సినిమాలు షూటింగ్ కి ప్యాకప్ చెప్పి పాజ్ అయిపోయాయి. ఒక పక్క తగ్గని కోవిడ్.. మరోపక్క దగ్గరపడుతున్న రిలీజ్ లు.. మరి ఆగిపోయిన పెద్ద సినిమాలు ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసుకోబోతున్నాయన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
OTT Platforms: మేకర్స్ కు ఓటీటీ బిగ్ ఆఫర్స్.. ఊ అంటారా.. ఊహూ అంటారా!
సెకండ్ వేవ్ దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుని షూటింగ్స్ స్పీడప్ చేస్తున్న సినిమా ఇండస్ట్రీకి అంతలోనే థర్డ్ వేవ్ దెబ్బపడింది. అయితే ఇప్పటికే బడ్జెట్ పెరిగిపోవడంతో పాటు.. రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన సినిమాల పని ఇంకా మిగిలే ఉండడంతో.. ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలుపెడదామా అని వెయిట్ చేస్తున్నారు మేకర్స్. ఏప్రిల్ ఫస్ట్ న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సర్కారు వారి పాట షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. అంతలోనేకోవిడ్ స్పీడప్ అవ్వడంతో పాటు.. మహేష్ బాబుకి కూడాకోవిడ్ రావడంతో సినిమా ప్రస్తుతానికి ఆగిపోయింది. అయితే.. మహేష్ మార్చి నుంచి షూటంగ్ కి వెళదామని చెప్పడంతో ఇప్పట్లో సర్కారువారి పాట షూట్ స్టార్ట్ చేసేది లేనట్టే.
Crazy Combinations: లాంగ్ గ్యాప్ తర్వాత గ్యాప్ లేకుండా క్రేజీ కాంబినేషన్స్!
ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ కి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న ఆచార్య మూవీకి కూడా ఇంకా ప్యాచప్ వర్క్ మిగిలే ఉంది. ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసి రిలీజ్ కు రెడీ చేద్దామనుకునే లోపే చిరంజీవికి కూడా మరోసారి పాజిటివ్ రావడంతో ఇప్పుడప్పుడే షూటింగ్ స్టార్ట్ చేసే ఛానస్ లేనట్టే. ఇక ఆచార్య కంప్లీట్ చేసి ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ చేద్దామనుకున్న కొరటాల సినిమాకు కూడా మరోసారి బ్రేక్ పడ్డట్టే.
ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. వరసగా మూవీస్ ని లైనప్ చేసిన ప్రభాస్.. బ్యాక్ టూ బ్యాక్ షూటింగ్స్ తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్నారు. అది కూడా కోవిడ్ వల్ల తీసుకున్నదే. లేటెస్ట్ గా ఫారెన్ నుంచి వచ్చిన ప్రభాస్.. సలార్ షూటింగ్ ని త్వరలోనే స్టార్ట్ చెయ్యబోతున్నారు. 5 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. ప్యార్లల్ గా రెండు మూడు సినిమాలు చేస్తున్నారు.
Raashi Khanna: హోమ్లీ లుక్ నుండి హాట్ నెస్ లోకి రాశి!
భీమ్లానాయక్ మూవీ కంప్లీట్ అయ్యాక.. హరిహరవీరమల్లు సినిమా స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు పవన్ కళ్యాణ్. అప్పుడెప్పుడో ఆగిపోయిన హరిహరవీరమల్లు రిలీజ్ మాత్రం ఏప్రిల్ లాస్ట్ లోనే ఫిక్స్ చేసుకున్నారు. మరి రిలీజ్ డేట్ ని రీచ్ అవ్వాలంటే.. భీమ్లానాయక్ నికంప్లీట్ చేసి హరిహరవీరమల్లుని స్టార్ట్ చెయ్యాల్సి ఉంటుంది. కానీ నెక్ట్స్ మన్త్ భీమ్లానాయక్ రిలీజ్ తర్వాతే హరిహరవీరమల్లు షూట్ ని స్టార్ట్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు పవన్ కళ్యాణ్.
OTT Releases: అదిరే ఆఫర్స్.. ఓటీటీ బాటలో మినిమం బడ్జెట్ మూవీస్!
పూరీ జగన్ తో గ్రాండ్ గా బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన లైగర్ కూడా ఆపసోపాలు పడుతూ షూటింగ్ జరుపుకుంటోంది. విజయ్ దేవరకొండ, అనన్యపాండే జంటగా మైక్ టైసన్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ.. షూటింగ్ కోవిడ్ తోఇప్పటికే చాలా లేటయ్యింది. ముచ్చటగా మూడోసారి కూడా కోవిడ్ బారిన పడి షూటింగ్ ఆపెయ్యాల్సి వచ్చింది లైగర్. ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా నార్త్ లోనే జరగాల్సి ఉంది. అయితే అక్కడ సిచ్యువేషన్స్ ఇంకా కంట్రోల్ లోకి రాకపోవడంతో ఇప్పుడప్పుడే షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలేనట్టు టాక్. లైగర్ కూడా మార్చి నాటికి షూటింగ్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు పూరీ అండ్ కో.
Crazy Combinations: మళ్లీ మళ్లీ మేమే.. కాంబినేషన్స్ తో బ్యాక్ టు బ్యాక్ రచ్చ!
అఖండ మూవీ తర్వాత ఈ నెలలోనే కొత్త సినిమా స్టార్ట్ చేద్దామనుకున్నారు బాలకృష్ఱ. కానీ కోవిడ్ దెబ్బకి సినిమా మరింత లేట్ అవుతోంది. మలినేని గోపీచంద్ తో బాలయ్య చేస్తున్న తన 107వ మూవీ షూటింగ్ ఇప్పుడప్పుడే స్టార్ట్ చేసేలా లేరు. రియల్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమా కూడా మార్చి నుంచి మొదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
- Vijay Devarakonda : విజయ్ ఫ్యాన్ గర్ల్ మూమెంట్.. వీపుపై విజయ్ దేవరకొండ టాటూ..
- Salaar: సలార్‌లో రాకింగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!
- Sagar K Chandra : ఎట్టకేలకు భీమ్లానాయక్ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా.. ఛాన్స్ ఇచ్చిన నితిన్..
- Vijay Devarakonda : లైగర్ బిజినెస్ అయిపోయిందా?? విజయ్ కి బాలీవుడ్ బాగా కలిసొస్తుందా??
- Salaar: ‘సలార్’లో ప్రభాస్ డబుల్ సర్ప్రైజ్..?
1IndVsEng 5th Test Rain : మళ్లీ ఆగిన ఆట.. భారత్, ఇంగ్లండ్ టెస్టుకు వరుణుడి ఆటంకం
2Viral Video : ఆలయంలో అద్భుతం.. శివలింగంపై మంచు.. మహాశివుని మహిమే.. వీడియో!
3Telangana Covid : తెలంగాణలో కరోనా టెర్రర్.. భారీగా పెరిగిన కొత్త కేసులు
4TRS BJP Flexi War : మెట్రో పిల్లర్లకు ఉన్న సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలపై ప్రధాని మోదీ బ్యానర్లు
5TTD EO DharmaReddy : ప్రకృతి వ్యవసాయ రైతుల నుండి 12 రకాల ఉత్పత్తుల సేకరణ-టీటీడీ ఈవో
6Diabetics Control : షుగర్ తగ్గాలంటే.. ఇవి తినాల్సిందే..!
7Pawan Kalyan : బీజేపీ ఈ పొజిషన్‌కి రావడానికి 20ఏళ్లు పట్టింది- పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
8YS Jagan : డియర్ హర్షా… గర్వంగా ఉంది.. కుమార్తె మాస్టర్స్ డిగ్రీపై జగన్ ట్వీట్!
9Metro Trains : రేపు సాధారణంగానే మెట్రో రైళ్లు నడుస్తాయి : ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
10Bumrah World Record : టెస్ట్ క్రికెట్ లో బుమ్రా వరల్డ్ రికార్డు
-
Massive Earthquake : దక్షిణ ఇరాన్లో భారీ భూకంపం.. యూఏఈలోనూ ప్రకంపనలు!
-
Pawan Kalyan : కులాలను విడగొట్టడం కాదు..కలిపే విధానం ఉండాలి : పవన్ కళ్యాణ్
-
BJP Meetings : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాలు..తెలంగాణపై ప్రత్యేక తీర్మానం
-
India Railway Alert : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు..!
-
Rajamouli: జక్కన్న సెంటిమెంట్.. మహేష్‌ను కూడా వదలడా..?
-
Khushbu : ప్రధాని మోదీని చూసి కేసీఆర్ భయపడుతున్నారు : ఖుష్బూ
-
Modi Tweet Telugu : తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
-
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌లో టెన్షన్.. ఎందుకో తెలుసా?