Tamil Films: ఫుల్ యాక్షన్ మోడ్.. దుమ్ములేపుతున్న తమిళ తంబీలు

తమిళ్ హీరోలు ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్నారు. మొన్నటి వరకూ పెద్దగా చడీ చప్పుడూ లేని స్టార్లు ఇప్పుడు వరసపెట్టి సినిమాలతో తెగ హడావిడి చేస్తున్నారు. భారీ యాక్షన్ తో నెలకో సినిమా..

Tamil Films: ఫుల్ యాక్షన్ మోడ్.. దుమ్ములేపుతున్న తమిళ తంబీలు

Tamil Films

Tamil Films: తమిళ్ హీరోలు ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్నారు. మొన్నటి వరకూ పెద్దగా చడీ చప్పుడూ లేని స్టార్లు ఇప్పుడు వరసపెట్టి సినిమాలతో తెగ హడావిడి చేస్తున్నారు. భారీ యాక్షన్ తో నెలకో సినిమా రిలీజ్ తో సందడి చెయ్యబోతున్నారు తమిళ్ హీరోలు.

Tamil Film Releases: వరసగా రిలీజ్.. సినిమాలతో తమిళ తంబీల దండయాత్ర!

థర్డ్ వేవ్ తప్పుకోవడంతో.. అన్ని ఇండస్ట్రీలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఇప్పటి వరకూ హోల్డ్ చేసిన సినిమాలన్నీ వరసగా రిలీజ్ కు రెడీ చేస్తున్నాయి. టాలీవుడ్ ఈవిషయంలో టాప్ లో ఉంటే.. తమిళ్ కూడా ఇప్పుడిప్పుడే వరసగా సినిమాల్ని రెడీ చేస్తుంది. అవి కూడా తమిళ్ ఆడియనస్ ని మాస్ లో ముంచి లేపే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీస్ వరసగారిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

Tamil Heros : ఓటీటీ బాట పడుతున్న తమిళ స్టార్ హీరోలు

తమిళ్ స్టార్ హీరోలు యాక్షన్ సినిమాలతో రెడీ అవుతున్నారు. టాప్ హీరో అజిత్ తన క్లాస్ యాక్షన్ ని మరోసారి చూపించబోతున్నారు. రేసింగ్ రాబరీ బ్యాక్ డ్రాప్ లో అజిత్, కార్తికేయ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన వలిమై మూవీ ఫిబ్రవరి 24న రిలీజ్ అవుతోంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలో రిలీజ్ అవుతున్న మూవీలో అజిత్ తన బైక్ రైడింగ్ స్కిల్స్ ని చూపించబోతున్నారు.

Tamil Star Hero’s: తమిళ తంబీల బిగ్ గేమ్.. వచ్చే ఏడాదికి మాస్టర్ ప్లాన్

తమిళ్ లో వర్సెటైల్ క్యారెక్టర్స్ చేసే సూర్య సోషల్ ఇంట్రస్ట్ కాన్సెప్ట తీసుకుని మాస్ ఎలిమెంట్స్ తో భారీ యాక్షన్ మూవీ ఎతుర్కుమ్ తునిందవన్ సినిమా మార్చి 10న చేస్తున్నారు. రెండేళ్లనుంచి పెద్దగా యాక్షన్ ని టచ్ చెయ్యని సూర్య ఈసారి యాక్షన్ మోత మెగించబోతున్నారు. క్లాస్, మాస్ ఇలా ఏదైనా ఎడాప్ట్ చేసుకునే సూర్య.. పంచెకట్టులో తన మాస్ యాంగిల్ ని మరోసారి గట్టిగానే ఆడియన్స్ కి ప్రజెంట్ చెయ్యబోతున్నారు.

Trivikram Heroines: నచ్చితే చాలు.. హీరోయిన్స్ ను రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్!

డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తున్న శివకార్తికేయన్ ఈ సారి మరో ఇంట్రస్టింట్ కంటెంట్ తో రాబోతున్నాడు. యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో డాన్ టైటిల్ తో తెరకెక్కిన సినిమా మార్చి 25న రిలీజ్ కురెడీ అవుతోంది.

Star Heroin’s Remuneration: హిట్ పడిందా.. చుక్కలు చూపిస్తున్న హీరోయిన్లు!

ఈ మధ్య సిల్వర్ స్క్రీన్ మీద స్లో అయిన కమల్ హాసన్ 67 ఏళ్ల వయసులో యాక్షన్ మూవీ కి రెడీ అయ్యారు. యాక్షన్ అంటే అలాంటి ఇలాంటి యాక్షన్ కాదు.. భారీ అడ్వెంచర్ యాక్షన్ ఫిల్మ్.. విక్రమ్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ స్పెషలిస్ట్ అయిన లోకేష్ కనగరాజ్ కమల్ హాసన్ తో యాక్షన్ ఫీట్స్ భారీ గానే చేయించారు. కమల్ నుంచి చాలా గ్యాప్ తర్వాత వస్తున్న ఈ విక్రమ్ మూవీ మార్చి 31న రిలీజ్ అవుతోంది.

Vani Bhojan: మహాన్‌లో మరో హీరోయిన్.. కానీ ఎడిటింగ్‌లో లేపేశారు!

ఇప్పటికే పోటాపోటీగా నువ్వానేనా అంటూ యాక్షన్ సినిమాలు చేస్తున్న తమిళ్ ఇండస్ట్రీలో సాలిడ్ యాక్షన్ తో వస్తున్నారు స్టార్ హీరో విజయ్. లాస్ట్ ఇయర్ మాస్టర్ తో సూపర్ హిట్ ఇచ్చిన విజయ్.. ఈసారి లెక్క ఏమాత్రం తక్కువ కాకుండా బీస్ట్ మూవీలో యాక్షన్ ప్లాన్ చేశారు. భారీ బడ్జెట్ తో మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్స్ తో తెరకెక్కుతున్న బీస్ట్ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ కు రెడీ అవుతోంది.