Petrol And Diesel : పెట్రోల్, డీజిల్ ధరలు…ఏ నగరంలో ఎంత ?

గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరగడం లేదు. దేశంలోని కొన్ని నగరాల్లో 2021, డిసెంబర్ 15వ తేదీ బుధవారం...

Petrol And Diesel : పెట్రోల్, డీజిల్ ధరలు…ఏ నగరంలో ఎంత ?

HARYANA PETROL DIESEL

Petrol And Diesel : గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరగడం లేదు. దేశంలోని కొన్ని నగరాల్లో 2021, డిసెంబర్ 15వ తేదీ బుధవారం కొన్ని నగరాల్లో స్వల్పంగా ధరలు పెరిగాయి. మరి కొన్ని నగరాల్లో ధరలు తగ్గాయి. దేశంలోని కొన్ని నగరాల్లో వంద రూపాయలలోపు ఉన్నాయి. కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో ధరలు పెరగడం లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించింది. దీంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.

Read More : Whatsapp: వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. పంపడానికి ముందే చెక్ చేసుకునేలా

తెలుగు రాష్ట్రాల్లో ధరలు : –
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 94.62గా ఉంది.
కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.38గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.78గా ఉంది.
ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.29 గా ఉండగా.. డీజిల్ ధర రూ. 94.69 గా ఉంది.
రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20 ఉండగా.. డీజిల్ ధర రూ.94.62గా ఉంది.
వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.91.14గా ఉంది.

Read More : Omicron Variant: గతంలో లేనంత వేగంగా.. 77దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్

ఆంధ్రప్రదేశ్ : –
అనంతపురంలో లీటర్ పెట్రోల్ రూ.110.25 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.35 లకు లభిస్తోంది.
చిత్తూరులో లీటర్ పెట్రోల్ రూ.110.58 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.60 లకు లభిస్తోంది.
కడపలో లీటర్ పెట్రోల్ రూ.109.52 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.95.64 లకు లభిస్తోంది.
ఈస్ట్ గోదావరిలో లీటర్ పెట్రోల్ రూ.110.78 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.79 లకు లభిస్తోంది.
గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.110.29 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.36లకు లభిస్తోంది.

Read More : BWF World Championships : ప్రపంచ బ్యాడ్మింటన్…ప్రిక్వార్టర్‌‌లోకి భారత స్టార్స్

కృష్ణాలో లీటర్ పెట్రోల్ రూ.110.13 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.23లకు లభిస్తోంది.
కర్నూలులో లీటర్ పెట్రోల్ రూ.110.07 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.18 లకు లభిస్తోంది.
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.29 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.36లకు లభిస్తోంది.
విశాఖపట్టణంలో లీటర్ పెట్రోల్ రూ.109.30 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 95.41 లకు లభిస్తోంది.
విజయనగరంలో లీటర్ పెట్రోల్ రూ.109.46 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.95.57 లకు లభిస్తోంది.
వెస్ట్ గోదావరిలో లీటర్ పెట్రోల్ రూ. 110.78కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.82 లకు లభిస్తోంది.

Read More : భారతీయ గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక..!

ఇతర నగరాలు :-

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.41గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది.
కోల్ కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.67గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.79 లకు లభిస్తోంది.
ముంబాయి లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.79 లకు లభిస్తోంది.
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.40గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 91.43 లకు లభిస్తోంది.
గుర్ గావ్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.95.81గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 87.02 లకు లభిస్తోంది.
నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.47గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.98 లకు లభిస్తోంది.
బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 85.01 లకు లభిస్తోంది.
భువనేశ్వర్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.101.81గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 91.62 లకు లభిస్తోంది.