F3 Movie: ఆరో భూతం మనీ.. సమ్మర్ హీట్‌లో ఫన్ ట్రీట్ ‘ఎఫ్3’
యూనివర్శ్ లో పంచభూతాల గురించి తెలుసు కదా.. ఆరో భూతాన్ని చూపించబోతున్నారట.. అనిల్ రావిపూడి.. దాంతో సిల్వర్ స్క్రీన్ మీద ఆడుకోబోతున్నారట దగ్గుబాటి, మెగా హీరోస్.. ఇంతకీ ఆ ఆరో భూతం కథేంటి?

F3 Movie: యూనివర్శ్ లో పంచభూతాల గురించి తెలుసు కదా.. ఆరో భూతాన్ని చూపించబోతున్నారట.. అనిల్ రావిపూడి.. దాంతో సిల్వర్ స్క్రీన్ మీద ఆడుకోబోతున్నారట దగ్గుబాటి, మెగా హీరోస్.. ఇంతకీ ఆ ఆరో భూతం కథేంటి? మన హీరోల ఆటేంటి? తెలియాలంటే ఈ స్టోరీలోకి ఎంటరవ్వాలి మరి.
F3: ట్రైలర్ టాక్.. సమ్మర్ సోగాళ్ళ అల్టిమేట్ ఫన్!
ఎఫ్ 3 హంగామా షురూ అయింది. ఏక్ దమ్ ఎంటర్టైన్మెంట్ తో ఎఫ్ 2 వచ్చింది. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ తో తెలుగు ఇండస్ట్రీలో రచ్చ చేసి, బ్లాక్ బస్టర్ కొట్టారు. దాని సీక్వెల్ ఎఫ్ 3తో ఇంకా ఏం ఫన్ చేస్తారో అని వర్రీ అవుతున్న వెంకీ మామ, వరుణ్ తేజ్ అభిమానులకు మాంచి ఫన్ ట్రీట్ మెంట్ టీజర్, సాంగ్స్ తోనే అందించారు.
F3: టాలీవుడ్ సీక్వెల్స్ అన్నీ ప్లాపులే.. F3 సెంటిమెంటును అధిగమిస్తుందా?
ప్రపంచమంతా గాలి, నిప్పు, నీరు, నేల, ఆకాశమయం.. పంచభూతాలు ఉన్నంత వరకే అందరూ జీవించి ఉంటారు.. కాని, ఇప్పుడు ప్రతీ ఒక్కరూ పంచభూతాల కన్నా ఎక్కవ ఇంపార్టెన్స్ డబ్బుకే ఇస్తున్నారు. పైసామే పరమాత్మను చూస్తున్నారు.. మనీ కోసం ఎలాంటి దారుణాలైనా చేస్తున్నారు. మాయల మరాఠీలూ, దగా కోరులు మనీ కారణంగానే పుడుతున్నారు.. మరి అలాంటి వారిని దగ్గుబాటి, మెగా హీరోలు ఎలా ఎదుర్కుంటారో అనిల్ రావిపూడి ఫన్ ఫ్రాంచైజీ తో చూపించబోతున్నారని ట్రయిలర్ చూస్తేనే అర్థమవుతుంది.
F3: మరో సీక్వెల్ రెడీ అంటోన్న అనిల్ రావిపూడి..?
విక్టరీ వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ జంటలుగా మిడిల్ క్లాస్ మనీ డ్రీమ్స్ ను హిల్లేరియస్ ఫన్ ప్యాకేజిగా చూపించబోతున్నారు.. సునీల్ ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనున్నారు.. ఎఫ్ 2కి డబుల్ డోస్ ఫన్ తో రానున్న ఎఫ్ 3 ఇప్పటికే అంచనాలను పెంచేసింది. సర్కార్ వారి పాట తర్వాత పెద్ద సినిమాగా రాబోతున్న ఎఫ్ 3 మే 27న రిలీజ్ కాబోతుంది. కామెడి సినిమాలకోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్.. సమ్మర్ హీట్ లో ఫన్ ట్రీట్ తో చిల్ అవ్వొచ్చంటున్నారు మేకర్స్.
- F3: ఎఫ్3 ప్రీరిలీజ్ బిజినెస్.. అందుకుంటే ఫన్.. లేకపోతే ఫ్రస్ట్రేషన్!
- NBK 108 : బాలయ్య కూతురిగా ఆ హీరోయిన్ అంటూ.. బాలయ్యతో చేస్తున్న సినిమా కథ చెప్పేసిన అనిల్ రావిపూడి..
- Bindu Madhavi : బాలయ్య సినిమాలో బిగ్‌బాస్ విన్నర్
- Salman Khan : వెంకటేష్ బాలీవుడ్ సినిమా.. డైరెక్టర్‌గా సల్మాన్ ఖాన్..
- Rajendra Prasad : ఈ సినిమా హిట్ అవ్వకపోతే.. ఇక నేను మీకు కనపడను..
1Bandi Sanjay: తెలంగాణలోమసీదులు తవ్వుదామా? శవాలు ఉంటే మీరు తీస్కోండీ..శివలింగాలుంటే మాకు ఇవ్వండి : ఓవైసీకి బండి సంజయ్ సవాల్
2shortest teenager: ప్రపంచంలో అత్యంత పొట్టి యువకుడు ఏ దేశస్తుడో తెలుసా? ఎలా ఎంపికయ్యాడంటే..
3Warangal : ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం-ఆపరేషన్ కోసం తల పైభాగం తొలగింపు..అతికించకుండానే డిశ్చార్జ్
4Major: పవన్ కోసం స్పెషల్.. పక్కా అంటోన్న మేజర్!
5సామాజిక న్యాయ భేరి మోగించిన వైసీపీ
6RBI New Guidelines : బంగారం దిగుమతులపై ఆర్బీఐ కొత్త రూల్స్.. వారికి మాత్రమేనట..!
7Vaani Kapoor: స్టన్నింగ్ లుక్స్‌తో వాణీ కపూర్ హాట్ పిక్స్!
8నేను ఇటు.. నువ్వు అటు..
9TS Politics : హ్యాట్రిక్ కొట్టేందుకు పక్కా ప్లాన్ మీదున్న సీఎం కేసీఆర్..ఎంపీ స్థానాల పెంపుపై కసరత్తులు..
10పెట్టుబడులే లక్ష్యం.. సీఎం జగన్ దావోస్ పర్యటన
-
Raviteja: రామారావు డ్యూటీ ఎక్కడం మరింత ఆలస్యం!
-
Revanth Letter PM Modi : ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..తెలంగాణ ప్రజలంటే ఎందుకంత చులకన?
-
NTR: కొరటాల కోసం ఎన్టీఆర్ మార్పులు..!
-
Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఎదురుచూపులు తప్పవా..?
-
Minister KTR Davos : మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన..తెలంగాణకు పెట్టుబడుల వరద
-
Mahesh Babu: మహేష్ సినిమాలో నందమూరి హీరో.. ఇక బాక్సులు బద్దలే!
-
Supreme Court : సెక్స్ వర్కర్లను వేధించొద్దు.. మీడియా, పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం!
-
Murder : రూ.500 కోసం ప్రాణం తీశాడు