Chandoo Mondeti : నాగార్జునతో ‘విక్రమ్‌’లాంటి పవర్‌ఫుల్‌ సినిమా చేస్తాను..

తాజాగా అలీతో సరదాగా నిఖిల్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో పలు విషయాలని షేర్ చేసుకున్నారు. కార్తికేయ కంటే కార్తికేయ 2 మరింత సస్పెన్స్ గా ఉంటుందని, అందులో కంటే ఇందులో..........

Chandoo Mondeti : నాగార్జునతో ‘విక్రమ్‌’లాంటి పవర్‌ఫుల్‌ సినిమా చేస్తాను..

Karthikeya 2 : నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో గతంలో వచ్చిన కార్తికేయ సినిమాకి ఎనిమిదేళ్ల తర్వాత సీక్వెల్ గా కార్తికేయ 2 రాబోతుంది. ఈ సారి సినిమా మరింత సస్పెన్స్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సినిమా ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పలు సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఆగస్టు 12న రిలీజ్ కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది చిత్ర యూనిట్. తాజాగా హీరో నిఖిల్, దర్శకుడు చందు మొండేటి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆలీతో సరదాగా ప్రోగ్రాంకి వచ్చారు.

Nikhil : నిఖిల్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? సెలెక్ట్ అవ్వడానికి లక్ష లంచం ఇచ్చాడట..

తాజాగా అలీతో సరదాగా నిఖిల్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో పలు విషయాలని షేర్ చేసుకున్నారు. కార్తికేయ కంటే కార్తికేయ 2 మరింత సస్పెన్స్ గా ఉంటుందని, అందులో కంటే ఇందులో ఎక్కువ పాములు ఉంటాయని తెలిపారు. కార్తికేయకి పార్ట్ 3 కూడా తీయొచ్చు అని తెలిపారు డైరెక్టర్. అలాగే నాగార్జున గారికి ఒక పోలీస్ కథ చెప్పాను, దాని మీద చర్చలు జరుగుతున్నాయి. నాగార్జునతో ‘విక్రమ్‌’లాంటి పవర్‌ఫుల్‌ సినిమాని తీస్తాను అని అన్నారు. ఇక నిఖిల్ తన భార్య గురించి, కొన్ని సరదా విషయాలు తెలిపారు. ఫుల్ ఎపిసోడ్ కోసం నిఖిల్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.