Major: మేజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘మేజర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శశి కిరణ్ తిక్కా....

Major: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘మేజర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శశి కిరణ్ తిక్కా తెరకెక్కిస్తుండగా, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌గా ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమాను మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్, ఏప్లస్ఎస్ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
Major: పవన్ కోసం స్పెషల్.. పక్కా అంటోన్న మేజర్!
కాగా.. ఈ సినిమాను జూన్ 3వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటికే ప్రీ-ప్రీమియర్ షోలతో దేశవ్యాప్తంగా సందడి చేస్తోంది. ఈ సినిమాను తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది.
Major: సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న మేజర్
మేజర్ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను మే 27న వైజాగ్‌లో నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఆడియెన్స్‌కు ప్రీమియర్ షో చూపెట్టిన తరువాత ఇలా ప్రీరిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న తొలి సినిమాగా మేజర్ నిలిచిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో అడివి శేష్‌తో పాటు సాయీ మంజ్రేకర్, శోభిత ధూలిపాల, ప్రకాశ్ రాజ్, రేవతి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో తెలియాలంటే జూన్ 3 వరకు వెయిట్ చేయాల్సిందే.
For the first time in INDIAN CINEMA, a PRE RELEASE EVENT after an exclusive PREMIERE SHOW for audience 🔥
Vizag, gear up for an experience like never before 🤘
29th May. Mark the date ✔️#MajorTheFilm 🇮🇳#Major #MajorOnJune3rd pic.twitter.com/sdNDZva2IA
— GMB Entertainment (@GMBents) May 27, 2022
- Adivi Sesh : నాకు ఆయనలా లవ్ అఫైర్లు లేవు.. కానీ లవ్ లో దెబ్బ తిన్నాను..
- Adivi Sesh : పాఠశాల విద్యార్థులకు ‘మేజర్’ బంపర్ ఆఫర్..
- Major: మేజర్ సినిమాపై ‘మెగా’ కామెంట్.. ఏమన్నారంటే?
- Adivisesh : మహారాష్ట్ర సీఎంని కలిసిన మేజర్ టీం..
- Adivi Sesh : ఆ రోజు పంజా.. ఈ రోజు మేజర్.. పవన్ కి థ్యాంక్స్ చెప్తూ అడవిశేష్ స్పెషల్ ట్వీట్..
1జూబ్లీహిల్స్ డిజినల్ ఇండియా స్కామ్‌లో కొత్త కోణం
2కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. పోటాపోటీ నిరసనలు
3Hyderabad: మహిళలకు పోర్న్ వీడియోలు పంపుతున్న వ్యక్తి అరెస్టు
4హైదరాబాద్‌లో మరో విదేశీ సంస్థ భారీ పెట్టుబడులు
5Liger: లైగర్ @ 50 డేస్.. సందడి షురూ చేసిన పూరీ
6Safran Hyderabad : హైదరాబాద్‌లో మరో విదేశీ దిగ్గజ సంస్థ భారీ పెట్టుబడి.. ఇండియాలోనే తొలి కేంద్రం
7Kerala Ministe: రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యల ఎఫెక్ట్.. మంత్రి పదవికి సాజీ రాజీనామా
8Samsung Galaxy M13 : శాంసంగ్ గెలాక్సీ M13 5G ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
9Afghanistan: మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు: అఫ్ఘనిస్తాన్
10MP Mahua Moitra: ‘కాళీ’ వివాదం.. టీఎంసీ ఎంపీపై కేసు నమోదు
-
Sohail: లక్కీ లక్ష్మణ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
NBK107: దేశం మారుస్తున్న బాలయ్య.. ఎందుకో తెలుసా?
-
Hangover : హ్యాంగోవర్ ను తగ్గించే తేనె!
-
Ultrahuman Ring : చేతి వేలికి రింగులా పెట్టుకోవచ్చు.. మీ ఆరోగ్యాన్ని రియల్‌టైం ట్రాక్ చేస్తుంది!
-
Venu Thottempudi: రామారావు కోసం సీఐగా డ్యూటీ ఎక్కిన వేణు
-
Pistachio : పిస్తా పప్పు మోతాదుకు మించి తింటే ఏమౌతుందో తెలుసా!
-
Macherla Niyojakavargam: శ్రీకాకుళంలో మాచర్ల మాస్ జాతర!
-
IND vs WI : విండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా ధావన్‌కు పగ్గాలు!