Niharika : అన్నయ్యకు రాఖీ గిఫ్ట్ ఏమిచ్చిందో తెలుసా..!

అన్నా చెల్లెళ్ల అనుబంధానికి అద్దం పట్టే రాఖీ పౌర్ణమి సందర్భంగా నిహారిక, అన్నయ్య వరుణ్ తేజ్‌కి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది..

Niharika : అన్నయ్యకు రాఖీ గిఫ్ట్ ఏమిచ్చిందో తెలుసా..!

Niharika

Niharika: మెగా డాటర్ కొణిదెల నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్‌కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. చెల్లెలి నుండి బ్యూటిఫుల్ గిఫ్ట్ అందడంతో వరుణ్ సర్‌ప్రైజ్ అయ్యాడు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి అద్దం పట్టే రాఖీ పౌర్ణమి సందర్భంగా నిహారిక గిఫ్ట్ ఇచ్చింది.

Ghani : దీపావళికి థియేటర్లలో బాక్సర్ ‘గని’ పంచ్‌లు..

ఇంతకీ అన్నయ్యకి ఆమె ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా..? ఓ లవ్లీ సాంగ్‌ను అన్నయ్యకు అంకితమిచ్చింది. నవీన్ చంద్ర, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ.. ‘బ్రో’.. ఈ సినిమాలోని ‘అన్నయ్యా నువ్వు పిలిస్తే’ అనే లిరికల్ సాంగ్ వరుణ్ తేజ్‌కి డెడికేట్ చేస్తున్నట్లు తెలిపింది నిహారిక.

Bandla Ganesh : ‘‘రామాయణం.. మహాభారతం.. ‘గబ్బర్ సింగ్’.. ఏమైనా పోల్చాడా..!

అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే అనురాగం, ఆప్యాయతలను తెలియజేసే విధంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సునీత పాడిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కార్తీక్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.