Pathaan: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్న పఠాన్.. ఎప్పుడు.. ఎక్కడో తెలుసా?
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ మూవీ బాక్సాఫీస్‌ను ఏ విధంగా షేక్ చేసిందో మనం చూశాం. ఈ సినిమా భారీ అంచనాల మధ్య జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాగా, ఈ సినిమాలోని యాక్షన్, షారుక్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ బాలీవుడ్ జనాలకు బాగా నచ్చేశాయి. ఇక ఈ సినిమాను చూసేందుకు వారు థియేటర్లకు క్యూ కట్టారు.

Pathaan Movie To Stream On OTT From This Date
Pathaan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ మూవీ బాక్సాఫీస్‌ను ఏ విధంగా షేక్ చేసిందో మనం చూశాం. ఈ సినిమా భారీ అంచనాల మధ్య జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాగా, ఈ సినిమాలోని యాక్షన్, షారుక్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ బాలీవుడ్ జనాలకు బాగా నచ్చేశాయి. ఇక ఈ సినిమాను చూసేందుకు వారు థియేటర్లకు క్యూ కట్టారు.
Pathaan : బాహుబలి-2 వసూళ్లను దాటేసి ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసిన పఠాన్..
కొంతకాలంగా సరైన బ్లాక్‌బస్టర్ లేక సతమతమవుతున్నా బాలీవుడ్‌కు పఠాన్ అదిరిపోయే బూస్ట్ ఇచ్చింది. ఈ సినిమా వసూళ్ల పరంగానూ కళ్లు చెదిరే కలెక్షన్లతో దూసుకుపోయింది. ఈ సినిమా హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా బాహుబలి-2 రికార్డును సైతం అధిగమించింది. ఇక ఈ సినిమాను థియేటర్లలో ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేశారు. కాగా, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు కూడా రెడీ అవుతోంది.
Pathaan Offer: పఠాన్ ఆఫర్.. ఈ సారి ఏకంగా ఒక టికెట్ కొంటే ఇంకోటి ఫ్రీ..
పఠాన్ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకు కొనుగోలు చేసినట్లుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 25 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ ప్లాన్ చేస్తోంది. షారుక్ హీరోగా నటించిన పఠాన్ మూవీలో అందాల భామ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించగా, జాన్ అబ్రహం విలన్ పాత్రలో నటించాడు. మరి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపిన పఠాన్, ఓటీటీలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.