Rajinikanth : హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సూపర్ స్టార్

రజినీకాంత్ కోలుకున్నారని నిన్న రాత్రి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. హాస్పిటల్ నుంచి నేరుగా ఇంటికి చేరుకున్నారు తలైవా. ఇప్పుడే ఎలాంటి షూటింగ్స్ లో పాల్గొనకూడదు అని కొన్ని

Rajinikanth : హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సూపర్ స్టార్

Rajinikanth

Rajinikanth :  ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ అస్వస్థతకి గురయ్యి హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం రజినీకాంత్ నటించిన ‘అన్నాత్తే’ సినిమా ఈ దీపావళికి రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఇలాంటి టైంలో రజినీకాంత్ అస్వస్థతకి గురయ్యి హాస్పిటల్ లో చేరారు. గత నాలుగు రోజులుగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అందించారు వైద్యులు. రెండు రోజుల క్రితం హాస్పిటల్ నుంచి రజినీకాంత్ ఆరోగ్యంపై బులిటెన్ కూడా విధుల చేసి రజినీకాంత్ త్వరగా కోలుకుంటారు అని తెలిపారు.

Adipurush : ‘ఆదిపురుష్’ సినిమాని చిన్న చిన్న సెట్స్ లో తీశారు.. ఎందుకని అడిగితే..

అయితే రజినీకాంత్ కోలుకున్నారని నిన్న రాత్రి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. హాస్పిటల్ నుంచి నేరుగా ఇంటికి చేరుకున్నారు తలైవా. ఇప్పుడే ఎలాంటి షూటింగ్స్ లో పాల్గొనకూడదు అని కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు వైద్యులు. రజినీకాంత్ డిశ్చార్జ్ అయ్యారని తెలిసి అభిమానులు ఆయన ఇంటివద్దకు భారీగా చేరుకున్నారు. ఫ్యాన్స్ కి నమస్కారం చేసి లోపలి వెళ్లిపోయారు సూపర్ స్టార్. ప్రస్తుతం రజినీకాంత్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటారు.