Virata Parvam: వెన్నెల పుట్టుక.. సాయి పల్లవి డైలాగుకు పూర్తి న్యాయం!
టాలీవుడ్లో ప్రస్తుతం ఎవరినోట విన్నా విరాటపర్వం సినిమా గురించే ముచ్చట. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో...

Virata Parvam: టాలీవుడ్లో ప్రస్తుతం ఎవరినోట విన్నా విరాటపర్వం సినిమా గురించే ముచ్చట. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండటమే. ఇక రానా దగ్గుబాటి కూడా ఈసారి మరో కొత్త పాత్రతో మనముందుకు వస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇప్పటికే ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లడంతో విరాటపర్వం చిత్ర యూనిట్ పూర్తిగా సక్సెస్ అయ్యింది. కాగా తాజాగా నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించింది చిత్ర యూనిట్. ఇక ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులు ఓ సర్ప్రైజ్ను అందజేసింది. ఈ సినిమా ట్రైలర్లో సాయి పల్లవి చెప్పిన డైలాగ్.. ‘‘ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది.. కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది.. నేను వెన్నెల.. ఇది నా కథ..’’ అనే దానికి పూర్తి న్యాయం చేస్తూ సినిమాలోని ఏకంగా 4 నిమిషాల సీన్‌ను రిలీజ్ చేసింది.
Virata Parvam: విరాటపర్వం కోసం ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు!
పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ మహిళను తన భర్త ట్రాక్టర్లో తీసుకెళ్తుండగా, అడవి మధ్యలో పోలీసులు, నక్సల్స్ మధ్య కాల్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఆ మహిళకు నొప్పులు ఎక్కువవడంతో, ఓ మహిళా నక్సల్‌గా నివేదా పేతురాజ్ ఎంట్రీ ఇస్తుంది. ఆమె డాక్టర్ అని, ఆ గర్భిణికి డెలివరీ చేస్తుంది. ఇక ఆ పుట్టిన పాపకు వెన్నెల అనే పేరును పెట్టి, పోలీసుల తూటాకు ప్రాణం వదులుతుంది. ఇలా వెన్నెల పుట్టుక వెనుక ఉన్న యుద్ధం తాలూకా సీన్‌ను మనకు సినిమా రిలీజ్‌కు ముందే చూపించారు విరాటపర్వం చిత్ర యూనిట్. ఈ ఒక్క సీన్‌తో విరాటపర్వం సినిమాలో విప్లవం వెనకాల ఉన్న ప్రేమ ఏమిటనే అంశాన్ని మనకు చూపించే ప్రయత్నం చిత్ర యూనిట్ చేసిందని అర్ధమవుతోంది. మరి విరాటపర్వం సినిమాలోని ఈ వెన్నెల పుట్టుక సీన్‌ను మీరూ ఓసారి చూసేయండి.
- Virata Parvam: విరాటపర్వం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. సాయి పల్లవి మ్యాజిక్ వర్కవుట్ అయ్యేనా?
- Konda : సాయి పల్లవికి రెడ్ కార్పెట్ వేసి.. రేవంత్ రెడ్డిని ఆపేసారు..
- Virataparvam : విరాటపర్వం సినిమాని బ్యాన్ చేయాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..
- Sai Pallavi: వివాదాస్పద కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి
- Virata Parvam: విరాట పర్వం ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతో తెలుసా?
1Increase Memory : జ్ఞాపకశక్తి, తెలివితేటలు పెరగాలంటే?
2Anasuya: మధురవాణిగా మారుతున్న దాక్షాయణి..?
3Yashwant Sinha: నామినేషన్ వేసి మోదీకి ఫోన్ చేస్తే.. అందుబాటులోకి రాలేదు – యశ్వంత్ సిన్హా
4Sasikala : శశికళకు షాక్…బినామీ ఆసల్తు జప్తు చేసిన ఆదాయపన్ను శాఖ
5Tiger Captured: ఐదుగురిని చంపిన పులి.. పట్టుకున్న అధికారులు, జూకు తరలింపు
6Ear Infection : చెవి ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారా! వెల్లుల్లితో..
7Maharashtra : 78 ఏళ్ల భార్య వేధింపులపై కోర్టుకెక్కిన 83 ఏళ్ల వ్యక్తి..భర్తకు భరణం ఇవ్వాల్సిందేనని కోర్టు తీర్పు
8CM KCR: మోదీ వల్ల దేశం పరువు పోతోంది.. శ్రీలంక చేసిన ఆరోపణలపై ప్రధాని మౌనమెందుకు?
9Rahul Narwekar: మహా స్పీకర్‌గా రాహుల్ నవ్రేకర్?
10Ram Charan: నయా లుక్‌లో చరణ్ రచ్చ..!
-
RRR: HCAలో దుమ్ములేపిన ఆర్ఆర్ఆర్.. రెండో ప్లేస్ కైవసం!
-
Ramarao On Duty: నా పేరు సీసా.. స్వర్గానికి వీసా.. అదిరిపోయిన మాస్ ట్రీట్!
-
Happy Birthday Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘హ్యాపీ బర్త్‌డే’.. ఆల్ హ్యాపీస్!
-
Liger: అమీర్ ఖాన్ బాటలో లైగర్.. ఫోటో చూస్తే ఫ్యూజులు ఔట్!
-
Skin Care : చర్మం నిగారింపు కోసం ఇంట్లోనే ఫేస్ ప్యాక్ లు!
-
Bone Health : వయస్సు పైబడ్డవారిలో ఎముకల దృఢత్వం కోసం!
-
Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
-
Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!