Varun Tej: మరో యంగ్ డైరెక్టర్‌కు వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్..?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన రీసెంట్ మూవీ ‘గని’ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో ఈ సినిమా రిజల్ట్ నుండి వరుణ్ తేజ్....

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన రీసెంట్ మూవీ ‘గని’ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో ఈ సినిమా రిజల్ట్ నుండి వరుణ్ తేజ్ ‘ఎఫ్3’ సక్సెస్‌తో బయటపడ్డాడు. ఇక ఇప్పుడు ఇదే జోష్‌లో తన నెక్ట్స్ చిత్రాలను కూడా ఓకే చేస్తూ ఫుల్ స్పీడుమీదున్నాడు ఈ యంగ్ హీరో. అయితే తాజాగా ఓ యంగ్ డైరెక్టర్‌కు ఎట్టకేలకు వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
Varun Tej : బాలీవుడ్ ఎంట్రీ వస్తే వదులుకోను.. షారుఖ్ తో నటించాలని ఉంది..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘సాహో’ వంటి బిగ్ బడ్జెట్ మూవీని తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ సుజీత్, ఆ తరువాత తన నెక్ట్స్ సినిమాను ఇప్పటివరకు ఓకే చేయించుకోలేకపోయాడు. ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ పవర్ఫుల్ కథను సుజీత్ రెడీ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయాన్ని పక్కనబెడితే, ఇప్పుడు సుజీత్ తన నెక్ట్స్ చిత్రాన్ని వరుణ్ తేజ్‌తో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడట.
Varun Tej: మరో ఇంట్రెస్టింగ్ రోల్‌కు వరుణ్ సై..?
ఇటీవల వరుణ్ తేజ్‌కు తన కథను వినిపించగా, వరుణ్ తేజ్ ఈ సినిమాకు పచ్చ జెండా ఊపేసినట్లుగా తెలుస్తోంది. మరి ఈసారి సుజీత్ ఎలాంటి కథతో వస్తున్నాడా.. వరుణ్ తేజ్‌కు ఎలాంటి సక్సెస్‌ను అందిస్తాడా.. అసలు నిజంగానే ఈ కాంబో సెట్ అవుతుందా.. అనేది తెలియాలంటే ఈ సినిమాను అఫీషియల్‌గా లాంఛ్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.
- F3 Movie : 100 కోట్ల క్లబ్‌లోకి F3 సినిమా.. బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల సినిమాలు..
- F3 Movie : కుర్రాడు బాబోయ్.. స్టేజిపై స్టెప్పులేసిన వెంకటేష్, వరుణ్, అనిల్ రావిపూడి..
- F3 Movie : తెలుగు సినీ పరిశ్రమని వేడుకున్న బ్రహ్మానందం
- F3: ఎఫ్3 ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. బొమ్మ బ్లాక్‌బస్టర్!
- F3 Movie : F3 మూవీ ఓటీటీలో వచ్చేది అప్పుడే.. వీడియో రిలీజ్ చేసిన చిత్ర యూనిట్..
1Andhra Pradesh: మళ్ళీ అధికారంలోకి రావడానికి టీడీపీ ఇలా చేసింది: భూమన
2Ginger Tea : వర్షాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే అల్లం టీ!
3Bandi Sanjay: టీఆర్ఎస్ సర్కారుని ఇరుకున పెట్టేలా.. బీజేపీ 88 ఆర్టీఐ దరఖాస్తులు
4Kaali : ‘కాళి’ డాక్యుమెంటరీ పోస్టర్ పై క్షమాపణలు చెప్పిన అగాఖాన్ మ్యూజియం.. మరింత రెచ్చగొట్టేలా డైరెక్టర్ పోస్ట్..
5Covid Vaccine: కోటి 36లక్షల కొవిడ్ డోసులు చెత్త బుట్టలోకి..
6China: చైనాలో మళ్ళీ కరోనా కలకలం.. లాక్డౌన్లో కోట్లాది మంది ప్రజలు
7Maharashtra: సీఎంగా తొలిసారి ఇంటికి ఏక్నాథ్ షిండే.. డ్రమ్స్ వాయించిన భార్య లత.. వీడియో
8Gautam Raju : ఎడిటర్ గౌతంరాజుకి నివాళులు అర్పిస్తూ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్..
9Gautham Raju : ఎడిటర్ గౌతంరాజు మృతిపై సంతాపం తెలిపిన బాలకృష్ణ
10ysrcp: వైసీపీ ప్లీనరీలో ప్రసంగించనున్న విజయమ్మ.. చాలా కాలం తర్వాత పార్టీ కార్యక్రమానికి..
-
Shruti Haasan: తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్
-
The Warrior: ది వారియర్ కోసం కదిలివస్తున్న కోలీవుడ్.. ఏకంగా 28 మంది!
-
IAF Fighter Jets : హిస్టరీ క్రియేట్ చేసిన తండ్రీకూతురు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఇదే ఫస్ట్!
-
NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!
-
Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Belly Fat : యోగాసనాలతో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించండి!
-
Airtel New Plans : అతి తక్కువ ధరకే ఎయిర్టెల్ 4 కొత్త స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ తెలుసా?
-
Chiranjeevi: మెగా సస్పెన్స్.. గాడ్‌ఫాదర్ టీజర్లో ఇది గమనించారా?