Godse: ‘గాడ్సే’కు ఎసరుపెడుతున్న ప్రమోషన్స్!
టాలీవుడ్ విలక్షణ నటుడు సత్యదేవ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్సే’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. అయితే ఈ సినిమా పలు కారణాల....

Godse: టాలీవుడ్ విలక్షణ నటుడు సత్యదేవ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్సే’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. అయితే ఈ సినిమా పలు కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమాను జూన్ 17న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే ఈ సినిమా కంటే ముందే మరో మూవీ విరాటపర్వం అదే రోజున రిలీజ్‌కు రెడీగా ఉంది. దీంతో గాడ్సే సినిమాకు విరాటపర్వం పెద్ద అడ్డంకిగా మారింది.
Godse: సొసైటీపై గాడ్సే అటాక్.. ట్రైలర్‌తో అదరగొట్టిన సత్యదేవ్!
కానీ తమ సినిమాలోని కథపై కాన్ఫిడెంట్‌గా ఉన్న చిత్ర యూనిట్ గాడ్సే సినిమాను అదే రోజున రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు. కానీ.. ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లడంలో చిత్ర యూనిట్ కాస్త వెనకబడిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో చిత్ర యూనిట్ చాలా లైట్‌గా ఉండటం, అప్పుడే ఈ సినిమాపై ప్రభావం చూపుతోంది. ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోవడంతో, ఈ సినిమాకు అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ చాలా తక్కువగ జరుగుతున్నాయి.
Satyadev : ఈ సినిమాకి నాథూరామ్ గాడ్సే కథకు ఎలాంటి సంబంధం లేదు.. పవన్ కోసం రాసిన సినిమా..
ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే, ఈ సినిమాకు తొలిరోజున కనీస ఆదరణ కూడా దక్కకపోవచ్చని సినీ విమర్శకులు అంటున్నారు. సినిమా రిలీజ్‌కు మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో ఇప్పటికైనా ఏదైనా ఈవెంట్ ప్లాన్ చేసి ఈ సినిమాపై జనాల్లో ఆసక్తిని క్రియేట్ చేయాలని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.
- Chiranjeevi : సత్యదేవ్‌కి థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్.. ‘గాడ్ ఫాదర్’లో రోల్ లీక్..
- థియేటర్లనే ఎందుకు ముందు మూస్తారు..?
- Thimmarusu : ‘నువ్వు వాలి అయితే.. నేను దండేసి దండించే రాముణ్ణి’.. తారక్ వదిలిన ట్రైలర్ అదిరిందిగా..
- Locked 2 : వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ‘లాక్డ్’ 2..
- Young Heroes : ‘తగ్గేదేలే’ అంటున్న టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోస్..
1Sanjay Raut: మధ్యంతర ఎన్నికలొస్తే 100 సీట్లు మావే: శివసేన ఎంపీ సంజయ్ రౌత్
2Vijayendra Prasad: మహేష్ మూవీపై బాంబ్ పేల్చిన జక్కన్న తండ్రి
3Chandrashekhar Guruji : కర్నాటకలో ఘాతుకం.. కాళ్లు మొక్కి మరీ చంపేశారు.. వాస్తు సిద్ధాంతి దారుణ హత్య
4టీడీపీపై హౌస్ కమిటీ చైర్మన్ భూమన సంచలన వ్యాఖ్యలు
5రేవంత్‌రెడ్డి.. నీకే నా సపోర్ట్..
6కాళేశ్వరంలో చేపల వర్షం
7Microsoft Surface Laptop Go 2 : మల్టీ స్టోరేజ్ మోడల్స్‌తో మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్ గో 2.. ఇండియాలో ధర ఎంతంటే?
8Nupur Sharma: నపూర్ శర్మకు మద్దతుగా నిలిచిన రిటైర్డ్ న్యాయమూర్తులు.. సుప్రీం వ్యాఖ్యలను తప్పుబడుతూ ఎన్వీ రమణకు లేఖ
9Cab Driver: ప్యాసింజర్‌ను కొట్టి చంపిన క్యాబ్ డ్రైవర్
10Amarnath : అమర్ నాథ్ గుహలో శివలింగం ఉందని గుర్తించింది ముస్లిం వ్యక్తే : ఫరూక్ అబ్దుల్లా
-
OnePlus Nord 2T 5G : వన్ ప్లస్ నార్డ్ 2T 5G ఫోన్.. ఈరోజు నుంచే సేల్.. ధర ఎంతంటే?
-
Krithi Shetty: మహేష్, చరణ్‌లపై బేబమ్మ కామెంట్స్.. అందుకేనా..?
-
Ashadam : ఆషాడమాసంలో అత్తా,కోడలు ఒకే గడప ఎందుకు దాటకూడదు?
-
Oppo Reno 8 India : ఒప్పో రెనో 8 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
-
F3: ఎఫ్3 వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. ఎంతంటే?
-
Empty Stomach : ఖాళీ కడుపుతో ఈ ఆహారాలను తినొద్దు, ఎందుకంటే?
-
Netflix : దిగొచ్చిన నెట్‌ఫ్లిక్స్.. కొత్త కస్టమర్ల కోసం చౌకైన ప్లాన్లతో వస్తోంది..!
-
Capsicum : కొవ్వును కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచే క్యాప్సికమ్!