COVID-19: దేశంలో 1,946కు తగ్గిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య

దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,946కు తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 145 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.46 కోట్లకు (4,46,81,650) చేరిందని వివరించింది. కరోనా వల్ల దేశంలో ఇప్పటివరకు దేశంలో 5,30,728 మంది మృతి చెందారని చెప్పింది.

COVID-19: దేశంలో 1,946కు తగ్గిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య

CORONA

COVID-19: దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,946కు తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 145 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.46 కోట్లకు (4,46,81,650) చేరిందని వివరించింది. కరోనా వల్ల దేశంలో ఇప్పటివరకు దేశంలో 5,30,728 మంది మృతి చెందారని చెప్పింది.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.08 శాతంగా నమోదైనట్లు తెలిపింది. మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 0.01 శాతం ఉన్నట్లు చెప్పింది. కరోనా రికవరీ రేటు 98.81 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న కేసుల సంఖ్య 4,41,48,976గా ఉన్నట్లు చెప్పింది.

దేశంలో ఇప్పటివరకు మొత్తం 220,22,14,046 వ్యాక్సిన్ డోసులు వినియోగించినట్లు పేర్కొంది. నిన్న 1,74,231 డోసుల వ్యాక్సిన్లు వేసినట్లు చెప్పింది. దేశంలో నిన్న 1,71,499 డోసుల వ్యాక్సిన్లు వేసినట్లు వివరించింది.

Supreme Court : ‘AP హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోం’..జీవో నెంబర్ 1 కేసును ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశం